• తాజా వార్తలు
  • లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    ఫోన్‌లో ఫొటో తీసి ఎడిట్ చేస్తే అందంగా క‌నిపించ‌డం తెలుసు. అలాకాకుండా బ్యూటిఫికేష‌న్ మోడ్‌లో పెట్టి ఫొటో తీసుకున్నా మామూలుగా కంటే బాగా క‌నిపిస్తారు. కానీ లైవ్ స్ట్రీమింగ్‌లో అయితే ఆ ఛాన్స్ ఉండ‌దు.. మ‌నం ఎలా ఉన్నామో అలాగే క‌నిపిస్తాం క‌దా. అయితే సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో లైవ్ స్ట్రీమింగ్‌లో కూడా అందంగా క‌నిపించే కొత్త ఫీచ‌ర్ తో ఆసుస్ కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను బుధ‌వారం లాంచ్ చేసింది....

  • సమ్మర్ టూర్ ప్లాన్ చేశారా? ఈ యాప్ లతో కూల్  కూల్

    సమ్మర్ టూర్ ప్లాన్ చేశారా? ఈ యాప్ లతో కూల్ కూల్

    వేసవి కాలమంటే మండే ఎండలే కాదు, పిల్లలకు సెలవులు కూడా. అందుకే ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్లాలనుకుంటారు చాలామంది. కానీ, సరైన ప్లానింగ్ లేకపోతే ఎండంతా మనదే. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించు కోవడం నుంచి టిక్కెట్లు బుక్‌ చేయడం, కావాల్సినవి సర్దుకోవడం.. వెళ్లే చోట హోటళ్లు, వెహికల్ మాట్లాడుకోవడం వరకు అంతా ప్లాన్ చేసుకోవాలి. ఇలా టూర్ ప్లానింగ్ చేసుకోవడానికి ఒకప్పుడు చాలా ప్రయాస పడాల్సి వచ్చేది,...

  • స్మార్టు ఫోన్ల భద్రత ఇలా..

    స్మార్టు ఫోన్ల భద్రత ఇలా..

    ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లపై సెక్యూరిటీ పరమైన అనేక దాడులు చోటుచేసు కుంటున్నాయి. ఈ క్రమంలో మీ ఆండ్రాయిడ్‌ డివైస్‌ను సెక్యూరిటీ, మాల్వేర్‌ దాడుల నుంచి రక్షించుకునేందుకు పలు చిట్కాలు పాటించాలి. ఇవి పాటిస్తే.. - ఆండ్రాయిడ్‌ డివైస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌ టూ డేట్‌గా ఉంచండి. ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ పూర్తయిన ప్రతిసారీ సైన్‌ అవుట్‌ చేయటం మరవద్దు. - మీ ఆండ్రాయిడ్‌ డివైస్‌లో అనధికారిక...

  • హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

    హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

    చైనా మొబైల్ కంపెనీల పోటీలో వెన‌కబ‌డిన హెచ్‌టీసీ కూడా మొబైల్ ధ‌ర‌ల త‌గ్గింపులో ఓ అడుగు వేసింది. తైవాన్‌కు చెందిన హెచ్‌టీసీ కంపెనీ ఫోన్స్ మంచి స్టాండ‌ర్డ్స్‌తో వ‌స్తాయ‌ని ఇండియ‌న్ మార్కెట్‌లో పేరుంది. సంస్థ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మార్కెట్లోకి తీసుకొచ్చిన హెచ్‌టీసీ యూ ప్లే స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ను ఏకంగా 10 వేల రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర రూ.39,990 కాగా...

  • 	ఏపీలో టెక్ పాలన గురించి చంద్రబాబు అమెరికాలో ఏం చెప్పారంటే..

    ఏపీలో టెక్ పాలన గురించి చంద్రబాబు అమెరికాలో ఏం చెప్పారంటే..

    భారతదేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు గ్రోత్‌ ఇంజన్‌గా మారిందని ముఖ్యమంత్రి చంద్ర బాబు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఇండి యా బిజినెస్‌ కౌన్సిల్‌ సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. వ్యాపార సరళీకరణలో మొదటి స్థానంలో ఉన్నామని 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలు, కార్యక్రమాలు, పథకాలు, విభా గాలన్ని ఆన్‌లైన్‌ చేసి పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని ఏ...

  • ఆండ్రాయిడ్‌ బేసిక్ ట్రబుల్ షూటింగ్ ఇలా

    ఆండ్రాయిడ్‌ బేసిక్ ట్రబుల్ షూటింగ్ ఇలా

    ఆండ్రాయిడ్‌ మనకు ఎంత సౌలభ్యాన్నిస్తోందో ఒక్కోసారి అంతే సతాయిస్తుంటుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ఏం చేయాలో చూద్దాం... ప్రాసెసింగ్‌ స్లో అయితే.. కంప్యూటర్‌ తరహాలో స్మార్ట్‌ఫోన్‌లోనూ రకరకాల అప్లికేషన్లు ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఈ యాప్స్‌ కారణం గానే ఫోన్‌ ప్రాసెసింగ్‌ వేగం మందగిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసి ఉన్న యాప్స్‌ను ఎప్పటికప్పుడు...

ముఖ్య కథనాలు

ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ కొన‌డానికి అత్యుత్త‌మ యాప్స్ ఇవే 

ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ కొన‌డానికి అత్యుత్త‌మ యాప్స్ ఇవే 

ఇండియా అంతా లాక్‌డౌన్‌.  అత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌మ్మే దుకాణాల‌కు మాత్రం వెసులుబాటు. అందులో మందుల షాపులూ ఉన్నాయి. అయితే అన్ని షాపుల్లోనూ అన్ని ర‌కాల మందులు దొర‌క‌డం క‌ష్టంగా మారుతోంది.  లాక్‌డౌన్‌తో...

ఇంకా చదవండి
ఇప్పుడున్న టాప్ 10 ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవే.. 

ఇప్పుడున్న టాప్ 10 ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవే.. 

జియో రంగ‌ప్ర‌వేశంతో మొబైల్ ఫోన్ టారిఫ్ నేల‌కు దిగివ‌చ్చింది. కంపెనీలు పోటీప‌డి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించడంతో  యూజ‌ర్ల‌కు రిలీఫ్ దొరికింది. అందుకే రెండు వంద‌ల రూపాయ‌ల‌కు కూడా అన్‌లిమిటెడ్ కాల్స్‌, 1...

ఇంకా చదవండి