• తాజా వార్తలు
  • లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    ఫోన్‌లో ఫొటో తీసి ఎడిట్ చేస్తే అందంగా క‌నిపించ‌డం తెలుసు. అలాకాకుండా బ్యూటిఫికేష‌న్ మోడ్‌లో పెట్టి ఫొటో తీసుకున్నా మామూలుగా కంటే బాగా క‌నిపిస్తారు. కానీ లైవ్ స్ట్రీమింగ్‌లో అయితే ఆ ఛాన్స్ ఉండ‌దు.. మ‌నం ఎలా ఉన్నామో అలాగే క‌నిపిస్తాం క‌దా. అయితే సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో లైవ్ స్ట్రీమింగ్‌లో కూడా అందంగా క‌నిపించే కొత్త ఫీచ‌ర్ తో ఆసుస్ కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను బుధ‌వారం లాంచ్ చేసింది....

  • సమ్మర్ టూర్ ప్లాన్ చేశారా? ఈ యాప్ లతో కూల్  కూల్

    సమ్మర్ టూర్ ప్లాన్ చేశారా? ఈ యాప్ లతో కూల్ కూల్

    వేసవి కాలమంటే మండే ఎండలే కాదు, పిల్లలకు సెలవులు కూడా. అందుకే ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్లాలనుకుంటారు చాలామంది. కానీ, సరైన ప్లానింగ్ లేకపోతే ఎండంతా మనదే. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించు కోవడం నుంచి టిక్కెట్లు బుక్‌ చేయడం, కావాల్సినవి సర్దుకోవడం.. వెళ్లే చోట హోటళ్లు, వెహికల్ మాట్లాడుకోవడం వరకు అంతా ప్లాన్ చేసుకోవాలి. ఇలా టూర్ ప్లానింగ్ చేసుకోవడానికి ఒకప్పుడు చాలా ప్రయాస పడాల్సి వచ్చేది,...

  • ఆత్మ‌హ‌త్య‌లు నిరోధించ‌డానికి ఫేస్‌బుక్ యాక్ష‌న్ ప్లాన్

    ఆత్మ‌హ‌త్య‌లు నిరోధించ‌డానికి ఫేస్‌బుక్ యాక్ష‌న్ ప్లాన్

    జార్జియాలో ఓ టీనేజ‌ర్ త‌న ఆత్మ‌హ‌త్యాయ‌త్నాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీన్ని పోలీస్‌ల దృష్టికి తీసుకెళ్ల‌డంతో ఆమె ప్రాణాలు కాపాడ‌గ‌లిగారు. ఫేస్‌బుక్‌ను ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఇనీషియేటివ్స్ తీసుకోవాల‌ని మార్చిలో కంపెనీ నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ఇలాంటి సూసైడ్‌ల‌ను ఆపి, ప్రాణాల‌ను కాపాడడానికి యాక్ష‌న్ ప్లాన్ రూపొందించాల‌ని ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బ‌ర్గ్ ఆలోచిస్తున్నారు....

  • ఫ్లిప్‌కార్ట్ ఫ‌స్ట్‌

    ఫ్లిప్‌కార్ట్ ఫ‌స్ట్‌

    దేశీయ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌, మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్ జట్టు క‌ట్టాయి. ఈ రెండు కంపెనీలు క‌లిసి 6వేల నుంచి 12 వేల రూపాయ‌ల సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లు త‌యారు చేసి విక్ర‌యించ‌డానికి ఒప్పందానికి వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని కంపెనీల ఫోన్ల‌ను కొన్ని ఈ కామ‌ర్స్ సైట్ల‌లోనే ఎక్స్‌క్లూజివ్‌గా అమ్ముతున్నారు కానీ ఈ కామ‌ర్స్ కంపెనీ, సెల్ కంపెనీతో క‌లిసి ఫోన్లు త‌యారుచేసి అమ్మ‌డం...

  •  జియో  సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ..  ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

    జియో సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ .. ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

    రిలయన్స్‌ జియో సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్ టెలికం రెగ్యులేట‌రీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేద‌ని, వెంట‌నే ఈ ఆఫ‌ర్‌ను వినియోగించుకోవాల‌ని ట్రాయ్ కోర‌డం, రిల‌య‌న్స్ వెంట‌నే రెస్పాండై ట్రాయ్ సూచ‌న‌ను ఆమోదిస్తున్న‌ట్లు చెప్పేయ‌డం అంద‌రికీ తెలుసు. అయితే ట్రాయ్ ఆర్డ‌ర్స్ జియోకు మేలే చేశాయంటున్నాయి మార్కెట్ వ‌ర్గాలు. ‘‘నిర్వహణపరమైన వెసులుబాటును బట్టి సాధ్యమైనంత త్వరగా వచ్చే కొద్ది రోజుల్లోనే సమ్మర్‌...

  • చైనా యాపిల్ ఫోన్‌గా మొబైల్ ఫోన్ మార్కెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేసిన రెడ్‌మీ (షియోమి)కి డౌన్‌ఫాల్ స్టా

    చైనా యాపిల్ ఫోన్‌గా మొబైల్ ఫోన్ మార్కెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేసిన రెడ్‌మీ (షియోమి)కి డౌన్‌ఫాల్ స్టా

    2016లో ఇండియ‌న్ మార్కెట్‌లో  100 కోట్ల  రెవెన్యూ సాధించిన రెడ్‌మీ చైనాలో మాత్రం  రేస్‌లో వెన‌క‌బ‌డిపోయిందా?  అవునంటున్నాయి టెక్నాల‌జీ మార్కెట్ వ‌ర్గాలు.  రెడ్‌మీ  స్మార్ట్ ఫోన్ సేల్స్ 22 శాతం త‌గ్గి విక్ర‌యాల్లో  నాలుగో స్థానానికి ప‌డిపోయింది.  ప్రపంచ‌వ్యాప్తంగా చూస్తే విక్ర‌యాల్లో ఏడో స్థానానికి ప‌డిపోయింద‌ని తాజా గ‌ణాంకాలు చెబుతున్నాయి.  ఒక్క‌సారిగా ఎందుకిలా?  స్మార్ట్‌ఫోన్ విక్ర‌యాల్లో...

ముఖ్య కథనాలు

రివ్యూ -  క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

రివ్యూ - క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

మీరు ఒక ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకున్నారు.. కానీ బ‌డ్జెట్ మాత్రం చాలా ప‌రిమితంగా ఉంది. అప్పుడు ఎలాంటి ల్యాప్‌టాప్ ఎంచుకుంటారు. మీకు్న బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో స‌రస‌మైన ధ‌ర‌తో ల్యాపీ రావాలంటే ఏం...

ఇంకా చదవండి
షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

షియోమి.. ఇండియాలో ఇప్పుడు టాప్ మొబైల్ సెల్ల‌ర్‌. రెడ్‌మీ నుంచి వ‌చ్చే ప్ర‌తి మోడ‌ల్‌ను ఫ్లాష్ సేల్‌లో పెడితే జ‌నం ఎగ‌బ‌డి కొంటున్నారు. పైగా షియోమి త‌న ప్ర‌తి ఫోన్‌ను మొద‌ట కొన్ని రోజుల‌పాటు ఫ్లాష్...

ఇంకా చదవండి