• తాజా వార్తలు
  • వ‌న్‌ప్ల‌స్ 5 తో ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ల‌కు కాల్ చేయ‌లేక‌పోవ‌డానికి కారణం ఏమిటి ?

    వ‌న్‌ప్ల‌స్ 5 తో ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ల‌కు కాల్ చేయ‌లేక‌పోవ‌డానికి కారణం ఏమిటి ?

    వ‌న్‌ప్ల‌స్ లో ఇప్ప‌టివ‌రకు వ‌చ్చిన ఫోన్ల‌తో కంపేర్ చేస్తే వ‌న్‌ప్లస్‌5  యూజ‌ర్ల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.  భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఆ  స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీనికితోడు ఒక‌టి రెండు టెక్నిక‌ల్ ఇష్యూస్ కూడా వ‌చ్చాయి. జెల్లీ స్క్రోలింగ్ ఎఫెక్ట్‌పై మొద‌ట్లోనే కొంత మంది యూజ‌ర్లు కంప్ల‌యింట్ చేశారు. ఇప్పుడు మ‌రో ప్రాబ్ల‌మ్‌. ఈసారి ఇది కాస్త పెద్ద‌దే. అమెరికాలో ఎమ‌ర్జన్సీ...

  • విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డానికి హైద‌రాబాద్‌లో శాంసంగ్ డిజిట‌ల్ అకాడ‌మీ

    విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డానికి హైద‌రాబాద్‌లో శాంసంగ్ డిజిట‌ల్ అకాడ‌మీ

    విశ్వ‌న‌గ‌రంగా ఎదుగుతున్న హైద‌రాబాద్ టెక్నాల‌జీలో ముంద‌డుగు వేస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో టెక్ కంపెనీలు ఇక్క‌డ త‌మ క్యాంప‌స్‌లు ప్రారంభించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు నిర్వ‌హించాయి. త‌మ కంపెనీలు వేగంగా ఎదిగేందుకు ఇక్క‌డ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉండ‌డంతో టెక్ దిగ్గ‌జాలు ఒక్కొక్క‌టిగా హైద‌రాబాద్‌కు వ‌స్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్ ఇలా వ‌చ్చిన‌వే. తాజాగా విద్యార్థుల‌కు టైజెన్ ఇతర...

  • ఐఫోన్‌, ఐపాడ్‌లను హార్డ్ రీబూట్‌, రిసెట్ చేసుకోవ‌డం ఎలా?

    ఐఫోన్‌, ఐపాడ్‌లను హార్డ్ రీబూట్‌, రిసెట్ చేసుకోవ‌డం ఎలా?

    ఎంత ఖ‌రీదు పెట్టి యాపిల్ ఫోన్లు కొన్నా.. ఒక్కోసారి వీటితో కూడా టెక్నిక‌ల్‌గా తిప్ప‌లు త‌ప్ప‌వు. అంటే డేటా ఎక్కువ అయిపోవ‌డం వ‌ల్లో లేక చాలా యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేయ‌డం వ‌ల్లో, వైర‌స్‌ల వ‌ల్లో ఐఫోన్‌, ఐపాడ్‌లు హ్యాంగ్ అయిపోతాయి. మ‌నం ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఇవి స్పందించ‌వు. క‌నీసం వీటిని స్విచ్ ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేద్దామ‌న్నా కుద‌ర‌దు. నిజానికి ఇది పెద్ద స‌మ‌స్యే. ట‌చ్ ప‌ని చేయ‌క‌పోతే మ‌న బాధ...

  • వ‌న్నా క్రైపై అల‌ర్ట‌యిన ఇండియా

    వ‌న్నా క్రైపై అల‌ర్ట‌యిన ఇండియా

    టెక్నాల‌జీ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ర్యాన్‌స‌మ్ వేర్ బారి నుంచి త‌మ క్ల‌యింట్ల‌ను కాపాడుకోవ‌డానికి ఇండియాలోని సైబ‌ర్ సెక్యూరిటీ ఏజెన్సీలు 24 గంట‌లూ ప‌ని చేస్తున్నాయి. శుక్ర‌వారం మొద‌లైన ర్యాన్‌స‌మ్ వేర్ ఎఫెక్ట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాగానే ఉన్నా ఇండియాపై పూర్తిస్థాయిలో పంజా విస‌ర‌లేదు. అదీకాక శ‌ని, ఆదివారాలు టెక్నాల‌జీ సంస్థ‌లు, టెక్నాల‌జీ బేస్డ్ ఆర్గ‌నైజేష‌న్ల‌లో చాలావాటికి వీకెండ్...

  • ఒపెరా నియాన్.. సరికొత్త కాన్సెప్ట్ బ్రౌజర్

    ఒపెరా నియాన్.. సరికొత్త కాన్సెప్ట్ బ్రౌజర్

    వెబ్ బ్రౌజ‌ర్... ఈ పేరు చెప్ప‌గానే మ‌న‌కు గుర్తుకొచ్చేది క్రోమ్‌, ఫైర్‌పాక్స్‌. ఎందుకంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ‌మంది వాడే బ్రౌజ‌ర్ల‌లో ఈ రెండు ముందంజ‌లో ఉంటాయి. అయితే ఇవే కాక చాలా బ్రౌజర్లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని వాడ‌డం త‌క్కువ‌. అయితే క్రోమ్‌, ఫైర్‌పాక్స్ త‌ర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందిన బ్రౌజ‌ర్ల‌లో ఓపెరా ముందు వ‌రుస‌లో ఉంటుంది. అయితే ఒపెరా బ్రౌజర్‌ని డెస్క్‌టాప్‌కి కాక...

  • మెరుగైన ఫొటోగ్ర‌ఫీ, బ్యాట‌రీ లైఫ్ కోసం క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగ‌న్ 660, 630

    మెరుగైన ఫొటోగ్ర‌ఫీ, బ్యాట‌రీ లైఫ్ కోసం క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగ‌న్ 660, 630

    మెరుగైన ఫొటోగ్ర‌ఫీ, బ్యాట‌రీ లైఫ్ కోసం క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగ‌న్ 660, 630 ఇప్పుడు ఎక్కువ మొబైల్ కంపెనీలు వాడుతున్న టెక్నాల‌జీలో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగ‌న్ ముందంజ‌లో ఉంటుంది. సిస్టమ్ సీపీయూలోనూ ఇదే టెక్నాల‌జీని చాలా కంపెనీలు ఉప‌యోగిస్తున్నాయి. మ‌రుతున్న ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు క్వాల్‌కోమ్ కంపెనీ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేటెడ్ వెర్ష‌న్ల‌తో మార్కెట్లోకి త‌మ ఉత్ప‌త్తుల‌ను తీసుకొస్తోంది. ఆ...

  • వాట్సాప్ లో 16 ఎంబీ కంటే పెద్ద ఫైళ్లు పంపడమెలా?

    వాట్సాప్ లో 16 ఎంబీ కంటే పెద్ద ఫైళ్లు పంపడమెలా?

    ఫొటోలు, వీడియో, ఆడియో క్లిప్స్, డాక్యుమెంట్స్... ఇలా అనేక రకాల ఫైల్స్ ను ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్స్‌లో కూడా షేర్ చేసుకుంటున్నారు. వెంటనే ఇతరులకు పంపించాలనుకున్నప్పుడు మెసేజింగ్ యాప్సే మంచి మీడియంగా భావిస్తున్నారు. అయితే ఏ యాప్‌లోనైనా యూజర్లు గరిష్టంగా 16 ఎంబీ వరకు సైజ్ ఉన్న ఫైల్స్‌ను మాత్రమే షేర్ చేసుకునేందుకు వీలుంది. మరి ఫైల్ సైజ్ అంతకు మించితే ఎలా..? అందుకు పరిష్కారమే ఈ యాప్....

  • ఈ ఐదూ కుదిరితేనే .. స‌క్సెస్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్

    ఈ ఐదూ కుదిరితేనే .. స‌క్సెస్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్

    రోజూ మార్కెట్లోకి రెండు, మూడు ర‌కాల కొత్త స్మార్ట్ ఫోన్లు వ‌స్తున్నాయి. శాంసంగ్ నుంచి సెల్‌కాన్ వ‌ర‌కు నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీలు ఏడాదికి క‌నీసం 200కు పైగా కొత్త మోడ‌ళ్ల ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. కానీ వాటిలో ఓ ప‌ది మోడ‌ళ్ల‌కు మించి క్లిక్ కావు. ఇంకో ప‌ది మోడ‌ళ్ల వ‌ర‌కు అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తుంటాయి. మిగ‌తా మోడ‌ళ్ల ప‌రిస్థితేమిటి.. అంతంత అనుభ‌వ‌మున్న కంపెనీలు ఇలా...

  • 7వేల రైల్వేస్టేష‌న్ల‌లో హాట్‌స్పాట్‌లు

    7వేల రైల్వేస్టేష‌న్ల‌లో హాట్‌స్పాట్‌లు

    * మారుమూల స్టేష‌న్ల‌లోనే ఏర్పాటు * ఫ్రీ వైఫైతోపాటు ఇంట‌ర్నెట్ సేవ‌ల కోసం కియోస్క్‌లు దేశంలోని 7వేల రైల్వే స్టేష‌న్ల‌ను హాట్‌స్పాట్‌లుగా మార్చ‌డానికి రైల్వే శాఖ ప్ర‌యత్నాలు ప్రారంభించింది. మారుమూల స్టేష‌న్ల‌లోనే వీటిని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. కేవ‌లం వైఫై ప్రొవైడ్ చేయ‌డ‌మే కాకుండా ఈ రైల్వే స్టేష‌న్ల‌ను ఇంట‌ర్నెట్ బేస్డ్ స‌ర్వీసుల‌కు ఓ హ‌బ్‌గా మార్చాల‌ని స‌న్నాహాలు చేస్తోంది....

ముఖ్య కథనాలు

మిమ్మ‌ల్ని ఆన్‌లైన్‌లో ఎవ‌రు చూస్తున్నారో తెలుసుకోవ‌డం ఎలా?

మిమ్మ‌ల్ని ఆన్‌లైన్‌లో ఎవ‌రు చూస్తున్నారో తెలుసుకోవ‌డం ఎలా?

మీరు ఎప్పూడూ మీ పేరుని గూగుల్‌లో సెర్చ్ చేయ‌క‌పోయినా మీకు సంబంధించిన వివ‌రాలను వేరే వాళ్లు తెలుసుకోవ‌డం పెద్ద క‌ష్టం కాదు. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. లింక్డ్...

ఇంకా చదవండి
ఏమిటి వ‌ర్చువ‌ల్ డెబిట్ కార్డులు..వాటిలో బెస్ట్ ఏమిటి? వ‌న్‌స్టాప్ గైడ్‌!

ఏమిటి వ‌ర్చువ‌ల్ డెబిట్ కార్డులు..వాటిలో బెస్ట్ ఏమిటి? వ‌న్‌స్టాప్ గైడ్‌!

మ‌న‌కు క్రెడిట్, డెబిట్ కార్డుల గురించి తెలుసు.. ఆన్‌లైన్ కొనుగోళ్లు అయినా బ‌య‌ట షాపుల్లో కొనుగోళ్లు అయినా వెంట‌నే కార్డులు యూజ్ చేస్తాం. డ‌బ్బులు కూడా...

ఇంకా చదవండి