• తాజా వార్తలు
  • సొంత బ్రాండ్ ఫోన్లు తీసుకురానున్న అమెజాన్‌

    సొంత బ్రాండ్ ఫోన్లు తీసుకురానున్న అమెజాన్‌

    ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న స‌రికొత్త నిర్ణ‌యంతో వినియోగ‌దారుల్లో ఆస‌క్తి పెంచింది. వంద‌ల బ్రాండ్ల‌కు చెందిన వేల ఫోన్ల‌ను నిత్యం విక్ర‌యించే అమెజాన్ ప‌నిలోప‌నిగా త‌న సొంత బ్రాండ్ తో స్మార్టు ఫోన్ల‌ను తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. భారత్‌ వంటి వ‌ర్ధ‌మాన దేశాలు, గాడ్జెట్స్ మార్కెట్ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలే ల‌క్ష్యంగా బ‌డ్జెట్ రేంజిలో మంచి ఫీచ‌ర్ల‌తో ఆండ్రాయిడ్ ఓఎస్...

  •  	స్మార్టు ఫోన్ కొంటారా? నెల రోజులు ఆగడం బెటర్

    స్మార్టు ఫోన్ కొంటారా? నెల రోజులు ఆగడం బెటర్

    కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాల‌న్న ఆలోచన ఒకసారి బుర్రలో మొదలైతే ఆగడం కష్టమే కానీ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఒక నెల రోజులు ఆగడం బెటరని అంటున్నారు టెక్ నిపుణులు. జూన్ చివ‌రి వ‌ర‌కు ఫోన్ల ధ‌ర‌లు భారీగా త‌గ్గుతాయని చెప్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ఈ-కామ‌ర్స్ సైట్ల‌తోపాటు రిటెయిల్ మార్కెట్‌లోనూ వ్యాపారులు భారీ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లతో ఫోన్ల‌ను అమ్ముతున్నారు. అయితే ఆ ఆఫ‌ర్లు, రాయితీలు జూన్ చివ‌రి వ‌ర‌కు...

  • ఎన్ని ర్యాన్స‌మ్‌వేర్‌లు వ‌చ్చినా  ఆధార్ డేటా సేఫ్

    ఎన్ని ర్యాన్స‌మ్‌వేర్‌లు వ‌చ్చినా ఆధార్ డేటా సేఫ్

    వాన్న క్రై ర్యాన్స‌మ్‌వేర్‌తో ఆధార్ స‌మాచారానికి ముప్పేమీ లేద‌ని ఆధార్ అథారిటీ యూఐడీఏఐ ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2ల‌క్ష‌ల‌కు పైగా కంప్యూట‌ర్ల‌ను హ్యాక‌ర్లు ఈ ర్యాన్‌స‌మ్‌వేర్ తో హ్యాక్ చేసి వాటిలో డేటాను మాయం చేశారు. బిట్‌కాయిన్స్ రూపంలో తామ‌డిగిన డ‌బ్బులు చెల్లించ‌నివారి కంప్యూట‌ర్ల‌నే అన్‌లాక్ చేసి డేటాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో దాదాపు 100 కోట్ల‌కుపైగా ఇండియ‌న్ల డేటాను...

  • నోకియా 3310.. ధ‌ర కూడా 3310 రూపాయ‌లే..

    నోకియా 3310.. ధ‌ర కూడా 3310 రూపాయ‌లే..

    మొబైల్ బ్రాండ్ల‌లో పాత త‌రం రారాజు నోకియా త‌న మోడ‌ల్స్‌లో స‌క్సెస్‌ఫుల్ ఫోన్ అయిన నోకియా 3310ను రీ లాంచ్ చేసింది. గురువారం నుంచి ఈ ఫోన్ ఇండియ‌న్ మార్కెట్‌లో అందుబాటులోకి వ‌స్తుంది. ధ‌ర కూడా 3310 రూపాయ‌లుగా నిర్ణ‌యించిన‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. నాలుగు రంగుల్లో నోకియా 3310 ఇప్పుడు నాలుగు క‌ల‌ర్స్‌లో దొరుకుతుంది. వార్మ్‌రెడ్‌, యెల్లో క‌ల‌ర్ ఫోన్లు గ్లాసీ ఫినిష్‌తోనూ, డార్క్ బ్లూ, గ్రే...

  • ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌ను సైబ‌ర్ అటాక్‌ల నుంచి కాపాడుకోవాలంటే..

    ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌ను సైబ‌ర్ అటాక్‌ల నుంచి కాపాడుకోవాలంటే..

    ప్ర‌స్తుత కంప్యూట‌ర్ ప్ర‌పంచంలో ప్ర‌తిదీ ఆన్‌లైన్‌లో వ్య‌వ‌హార‌మే అయిపోయింది. చాలా సుల‌భంగా ప‌ని జ‌రిగిపోతుండ‌డంతో ఎక్కువశాతం ఆన్‌లైన్ లావాదేవీలపైనే మొగ్గుచూపుతున్నారు. ప్ర‌భుత్వాలు కూడా ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌నే ప్రోత్స‌హిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ అస‌లు చిక్క‌ల్లా సైబ‌ర్ అటాక్‌ల‌తోనే వ‌చ్చి ప‌డింది. ప్ర‌స్తుతం వానాక్రై లాంటి ప్ర‌మాద‌క‌ర మాల్‌వేర్‌లు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్నాయి. ఈ...

  • భార‌త్‌లో ఏటీఎంల‌కు కూడా సైబర్ ఎటాక్‌

    భార‌త్‌లో ఏటీఎంల‌కు కూడా సైబర్ ఎటాక్‌

    సైబ‌ర్ ఎటాక్‌... ఈ పేరు ఇప్పుడు కంప్యూట‌ర్ సామ్రాజ్యాన్ని వ‌ణికిస్తోంది. కొత్త‌గా కంప్యూట‌ర్ ప్ర‌పంచంలోకి చొచ్చుకొచ్చిన మాల్‌వేర్ వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంంగా క‌ల‌క‌లం రేపుతోంది. దాదాపు 100 దేశాలు ఈ సైబ‌ర్ ఎటాక్‌కు గుర‌య్యాయి. ఈ మాల్‌వేర్ వైర‌స్‌కు ప్ర‌భావితం అయిన దేశాల్లో బ్రిట‌న్‌, స్వీడ‌న్, ఫ్రాన్స్‌, ర‌ష్యా, ఉక్రెయిన్, చైనా, ఇట‌లీ త‌దిత‌ర దేశాల‌తో పాటు భార‌త్ కూడా ఉంది. ఐతే ఈ వైర‌స్ మాత్ర‌మే...

ముఖ్య కథనాలు

టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

ఇండియాలో విప‌రీతంగా పాపుల‌ర్ అయి ఇటీవ‌ల నిషేధానికి గురైన చైనా యాప్ టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయంగా చింగారి, రొపోసో యాప్స్ హ‌డావుడి చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ గ్రూప్ కూడా టిక్‌టాక్ క్రేజ్‌ను...

ఇంకా చదవండి
షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

షియోమి.. ఇండియాలో ఇప్పుడు టాప్ మొబైల్ సెల్ల‌ర్‌. రెడ్‌మీ నుంచి వ‌చ్చే ప్ర‌తి మోడ‌ల్‌ను ఫ్లాష్ సేల్‌లో పెడితే జ‌నం ఎగ‌బ‌డి కొంటున్నారు. పైగా షియోమి త‌న ప్ర‌తి ఫోన్‌ను మొద‌ట కొన్ని రోజుల‌పాటు ఫ్లాష్...

ఇంకా చదవండి