భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్టుమెంటు మరియు యురోపియన్ పేటెంట్ ఆఫీస్ ల మధ్య ద్వైపాక్షిక సహకారానికి మరియు పరస్పర సంబంధాలకు భారత ప్రభుత్వం ఒక పోర్టల్ ను ప్రారంభించింది. అదే ఐపిఅర్ పోర్టల్.
దీని విశిష్టతలు.
- ఆవిష్కర్తల మధ్య సమన్వయము
- సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి
- సామర్థ్య నిర్మాణం
- ఇంటర్నెట్ సంబందిత వ్యాపారంలో అవగాహనను పెంపొందించుట
- అత్యుత్తమ ఆలోచనల పరస్పర మార్పిడి
దీని ముఖ్య లక్ష్యాలు.
- సమాచార వనరు గా ఉపయోగ పడడం
- ప్రత్యేక హక్కుల సమాచార నిధి గా ఉండడం
- ఇంటర్ నెట్ ప్రొవైడర్ ల వాణిజ్యీకరణ ,టెక్నాలజీ మార్పిడి
- సహకారం తో కూడిన పరిశోధన ,అభివృద్ది
- భారత మరియు యురోపియన్ SME (చిన్న,మధ్యతరహా పరిశ్రమలు)లకు సహకారం
|