• తాజా వార్తలు

ఆసుస్ నుంచి త్వరలో అదిరే ఫీచర్లతో జెన్ ఫోన్ గో 2


చైనాకు చెందిన ఒప్పో, వివో వంటి బ్రాండ్ల దూకుడుతో కాస్త వెనుకబడిపోయిన తైవాన్ ఎలక్ట్రానిక్స్ జెయింట్ ఆసుస్ మరో కొత్త స్మార్టు ఫోన్ తొ వస్తోంది.

అసుస్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'జెన్‌ఫోన్ గో 2' ను త్వర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధర, పూర్తి వివరాలు ఇంకా ప్రకటించలేదు.

జెన్‌ఫోన్ గో స్పెసిఫికేషన్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్
13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు
5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ
బ్లూటూత్ 4.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

జన రంజకమైన వార్తలు