దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నువ్వా నేనా అన్న చందంగా టారిప్ వార్ మొదలైంది. క్లుప్తంగా చెప్పాలంటే దేశీయ టెలికాం రంగం జియో రాకముందు జియో తరువాత అన్న చందంగా తయారైంది. జియో వచ్చిన తరువాత డేటా ధరలు ఒక్కసారిగా కిందకు దిగివచ్చాయి. ఈ శీర్షికలో భాగంగా రూ.200 ధరలో లభించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను మీకు అందిస్తున్నాము. ఏది బెస్ట్ అనేది సెలక్ట్ చేసుకోండి.
వోడాఫోన్ రూ.169 ప్లాన్, రూ.199 ప్లాన్
రూ.169 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 1 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.
రూ.199 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 1.5 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.
ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్
రూ.199 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 1.5 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.
జియో రూ.149
రూ.149 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 1.5 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.అంటే మొత్తంగా 42జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.
జియో రూ.198
రూ.198 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 2 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.అంటే మొత్తంగా 56జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.
బీఎస్ఎన్ఎల్ రూ.186
రూ.198 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 1 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.