దేశంలోని 22 టెలికం సర్కిళ్లలో నెట్‌వర్క్ కలిగి ఉన్న ఐడియా సెల్యులర్ ఇటీవలే వొడాఫోన్‌లో మెర్జ్ అయింది. దీనిలో వొడాఫోన్‌కు 45 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26% వాటా ఉంది. మిగిలినది పబ్లిక్ వాటా. ఐడియాలో ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్నింటి గురించి అన్ని వివరాలు మీకోసం..
ఐడియా ప్రీపెయిడ్ డేటా ప్లాన్స్
ఐడియా సెల్యులర్ రోజుకు 1.5 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చు. రోమింగ్‌లో ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీ. వ్యాలిడిటీ 28 రోజులు.
ఐడియా ప్రీపెయిడ్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్స్
ఐడియా 199 ప్రీపెయిడ్ ప్లాన్
199 రూపాయలతో రీఛార్జి చేయించుకుంటే రోజుకు 1జీబీ 3జీ డేటా ఫ్రీ. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చు. రోమింగ్‌లో ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీ. రోజుకు 100 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం. వ్యాలిడిటీ 28 రోజులు.
ఐడియా 449 ప్రీపెయిడ్ ప్లాన్
199 రూపాయలతో రీఛార్జి చేయించుకుంటే రోజుకు 1జీబీ 3జీ డేటా ఫ్రీ. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చు. రోమింగ్‌లో ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీ. రోజుకు 100 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం. వ్యాలిడిటీ 70 రోజులు.
ఐడియా 509 ప్రీపెయిడ్ ప్లాన్
509 రూపాయలతో రీఛార్జి చేయించుకుంటే రోజుకు 1జీబీ 3జీ డేటా ఫ్రీ. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చు. రోమింగ్‌లో ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీ. రోజుకు 100 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం. వ్యాలిడిటీ 84 రోజులు.