• తాజా వార్తలు

ఇప్పుడు ఎయిర్‌టెల్‌లో లభిస్తున్న బెస్ట్ అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌లు మీ కోసం 

దేశీయ టెలికాం రంగంలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన రిలయన్స్ జియోని తట్టుకుంటూ మరో టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. జియోకు పోటీగా అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌లను అందిస్తూ వినియోగదారులను చేజారిపోనీకుండా కాపాడుకుంటోంది. ఇందులో భాగంగా బెస్ట్ డేటా ప్యాక్ లను వినియోగదారుల కోసం ప్రకటించింది. ఇప్పుడు ఎయిర్‌టెల్‌లో లభిస్తున్న బెస్ట్ అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌లను మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ.199 ప్లాన్
ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ కింద వినియోగదారులు ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 28 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌,రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు,రోజుకి 1.5 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు

రూ.399 ప్లాన్
ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ కింద వినియోగదారులు ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 84 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌,రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు,రోజుకి 1 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు

రూ.448 ప్లాన్
ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ కింద వినియోగదారులు ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 82 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌,రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు,రోజుకి 1.5 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు

రూ.509 ప్లాన్
ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ కింద వినియోగదారులు ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 90 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌,రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు,రోజుకి 1.4 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు

జన రంజకమైన వార్తలు