• తాజా వార్తలు

జియో సిమ్ వాడుతున్న వారు తెలుసుకోవాల్సిన కోడ్స్ ఇవి

మీరు జియో సిమ్ వాడుతున్నారా..అయితే జియోకి సంబంధించిన అన్ని రకాల సమాచారం ఆ సిమ్ ద్వారా తెలుసుకోవచ్చు.  జియోలో డేటా అయిపోయింది, ఎసెమ్మెస్ బ్యాలన్స్ ఎంత ఉంది, మెయిన్ బ్యాలన్స్ ఎంత ఉంది అనే దానితో పాటు ఇంకా అనేక వివరాలు మీరు ఈ కోడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. జియో కోడ్స్ మీద సమగ్ర సమాచారాన్ని ఇస్తున్నాం. ఓ సారి చెక్ చేసుకోండి.

మీ జియో నంబర్ తెలుసుకోవాలంటే *1# అని మీ మొబైల్ నంబర్ నుంచి టైప్ చేస్తే సరిపోతుంది.
రీఛార్జ్ ఆఫర్ చెక్ చేయాలంటే *789# అని మీ మొబైల్ నంబర్ నుంచి టైప్ చేయండి.
జియో 4జీ ఇంటర్నెట్ డేటాను బ్యాలన్స్ చెక్ చేయాలంటే *333*1*3*# ని టైప్ చేయండి
Jio Check Sms Balance చెక్ చేయాలంటే *367*2# అని టైప్ చేయండి.
లోకల్ కాల్ మినిట్స్ కొరకు *367*2#, మిస్ కాల్ అలర్ట్ సర్వీసుల కొరకు *333*3*2*2#
కాలర్ ట్యూన్ యాక్టివేషన్ కొరకు *333*3*1*1#, కాలర్ ట్యూన్ డీయాక్టివేషన్ కొరకు *333*3*1*2#
రీఛార్జ్ చేయాలనుకుంటే *368# or *305*<14 digit pin>#
 

జన రంజకమైన వార్తలు