దేశీయ టెలికాం మార్కెట్లో టారిఫ్ వార్ బాగా వేడెక్కిన నేపథ్యంలో జియో కొత్తగా అడుగులు వస్తోంది. ఇతర టెల్కోలు జియోకి పోటీగా సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ పోవడంతో జియో కూడా తన రూటును మార్చుకుంది. లాంగ్ టర్మ్ ఫ్లాన్లపై తన దృష్టిని నిలిపింది. ఇప్పుడు జియోలో లభిస్తున్న లాంగ్ టర్మ్ ప్లాన్లను ఓ సారి పరిశీలిస్తే..
రూ.999 ప్లాన్
జియో రూ.999 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్ కి రోజుకి 1.5జీబీ డాటాను అందిస్తోంది .అంతేకాకుండా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు మాత్రమే .దీంతో పాటు జియో టీవీ,జియో మనీ వంటి యాప్స్ కూడా జియో కంపెనీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.
రూ.1,999 ప్లాన్
జియో రూ.1,999 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్ కి 125జీబీ డాటాను అందిస్తోంది .అంతేకాకుండా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 180 రోజులు మాత్రమే .దీంతో పాటు జియో టీవీ,జియో మనీ వంటి యాప్స్ కూడా జియో కంపెనీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.
రూ.9,999 ప్లాన్
జియో రూ.9,999 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్ కి 750జీబీ డాటాను అందిస్తోంది .అంతేకాకుండా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 360 రోజులు మాత్రమే .దీంతో పాటు జియో టీవీ,జియో మనీ వంటి యాప్స్ కూడా జియో కంపెనీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.