రెడ్మీ నోట్ 7 ప్రో ప్రివ్యూ
రెడ్‌మీ నోట్ 7 ప్రో.. మార్కెట్లోకి రాక‌ముందే ఎంతో సంచ‌ల‌నం సృష్టించిన స్మార్ట్ ఫోన్. ఈ మ‌ధ్య కాలంలో ఏ ఫోన్ కోసం వెయిట్ చేయ‌నంత‌గా జ‌నం ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.....




























