• తాజా వార్తలు
  • మీ కారు మైలేజిని పెంచడానికి 3 ఎఫెక్టివ్ యాప్స్

    మీ కారు మైలేజిని పెంచడానికి 3 ఎఫెక్టివ్ యాప్స్

    మీ కారు ఎంత మైలేజి ఇస్తుందంటే ఎవరూ సరిగ్గా చెప్పలేం. వాడుతున్న మోడల్ ను బట్టి అంచనాతో ఎంతో కొంత చెప్తామే తప్ప అంత కచ్చితంగా చెప్పడం  కష్టం. కొద్దిమంది మాత్రమే ఎప్పుడు ఎన్ని లీటర్లు పెట్రోల్ లేదా డీజిల్ పోయించాం... అప్పటి నుంచి ఎన్ని కిలోమీటర్లు తిరిగాం అన్నది రికార్డు చేసి మైలేజిని రికార్డు చేస్తారు. అందుకోసం ఒక కాగితంపై కానీ, పుస్తకం కానీ రాసుకుంటారు. కానీ... ఇది అందరికీ సాధ్యం కాదు,...

  • ఆన్ లైన్లో పెట్రోల్ ఆర్డర్: మోడీ గవర్నమెంట్ ట్రయల్స్

    ఆన్ లైన్లో పెట్రోల్ ఆర్డర్: మోడీ గవర్నమెంట్ ట్రయల్స్

    ఇకపై బైక్ లోనో... కారులోనో పెట్రోలు పోయించుకోవడానికి బంకుల వద్ద గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పని లేదు. ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి తెచ్చి ఇచ్చే రోజులు రానున్నాయి. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో ఉంది. రద్దీ సమయాలలో పెట్రోలు పోయించుకోవడం కోసం వాహనదారులు క్యూలలో నిరీక్షించాల్సి వస్తున్నది. ఇది వినియోగదారులతో పాటు బంకులకూ ఇబ్బందికరంగానే ఉంది. దీంతో చమురు సంస్థల వెబ్ సైట్ల నుంచి ఆర్డర్...

  • టార్గెట్‌..  2500 కోట్ల డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు..

    టార్గెట్‌.. 2500 కోట్ల డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు..

    డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌తోనే బ్లాక్‌మ‌నీని అరిక‌ట్ట‌గ‌ల‌మ‌ని బ‌లంగా న‌మ్ముతున్న సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ దానిపై ఏ మాత్రం పట్టు వ‌ద‌ల‌డం లేదు. డీమానిటైజేష‌న్ నేప‌థ్యంలో క్యాష్ లేక జ‌నం డిజిట‌ల్ ట్రాన్సాక్షన్ల‌కు వెళ్లారు. పేటీఎం, మొబీక్విక్ వంటి మొబైల్ వాలెట్లు, డెబిట్‌, క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌.. ఇలా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్లు చేసేలా...

ముఖ్య కథనాలు

పెట్రోల్ బంకుల్లో ఈ సేవలు ఉచితం, ఇవ్వకుంటే ఫిర్యాదు చేయవచ్చు 

పెట్రోల్ బంకుల్లో ఈ సేవలు ఉచితం, ఇవ్వకుంటే ఫిర్యాదు చేయవచ్చు 

పెట్రోల్ లేదా డీజిల్ కోసం మనం పెట్రోల్ బంకుల్లోకి వెళ్తుంటాం. అయితే అక్కడ మనం పెట్రోల్, డీజిల్ మాత్రమే కొట్టించుకుని వెళ్లిపోతాం. అలా కాకుండా అక్కడ కొన్ని రకాల సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు....

ఇంకా చదవండి
ఇంధనంతో పాటు డబ్బును కూడా ఆదా చేసే క్రెడిట్ కార్డులపై సేవింగ్  గైడ్

ఇంధనంతో పాటు డబ్బును కూడా ఆదా చేసే క్రెడిట్ కార్డులపై సేవింగ్ గైడ్

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో బైక్ కాని కారు కాని తప్పక ఉంటుంది. వాహనాల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరగడం వల్ల ఇంధనాల వినియోగం అంతే స్థాయిలో పెరుగతూ వస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు...

ఇంకా చదవండి