• తాజా వార్తలు
  • వొడాఫోన్,  జియో.. సూప‌ర్ రీఛార్జ్‌ ఆఫర్ లలో  బెట‌ర్?

    వొడాఫోన్, జియో.. సూప‌ర్ రీఛార్జ్‌ ఆఫర్ లలో బెట‌ర్?

    టెలికం సెక్టార్లో ప్రైస్‌వార్‌ను బ‌లంగా లాంచ్ చేసిన జియో టారిఫ్ విష‌యంలో మిగిలిన కంపెనీల‌కు ట‌ఫ్ టాస్కే పెడుతోంది. ప్రైమ్‌, నాన్ ప్రైమ్ యూజ‌ర్ల‌కు 19 రూపాయ‌ల నుంచే ప్రీ ప్రెయిడ్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. దీనికి పోటీగా వొడాఫోన్ కూడా అదే ప్రైస్ రేంజ్‌లో రీఛార్జి ప్లాన్‌ల‌ను నిన్న అనౌన్స్ చేసింది. అయితే రెండింటినీ కంపేర్ చేస్తే జియోనే బెట‌ర్‌గా క‌నిపిస్తోంది. 19 రూపాయ‌ల సూప‌ర్ డే ఆఫ‌ర్‌...

  • వొడాఫోన్ సూప‌ర్ డే..  19 రూపాయ‌ల‌కే అన్‌లిమిటెడ్ కాల్స్‌, 4జీ డేటా

    వొడాఫోన్ సూప‌ర్ డే.. 19 రూపాయ‌ల‌కే అన్‌లిమిటెడ్ కాల్స్‌, 4జీ డేటా

    జియో దూకుడు త‌గ్గినా టెలికం సెక్టార్లో ప్రైస్ వార్ మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇప్ప‌టికీ ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు మీద ప్ర‌కటిస్తూనే ఉన్నాయి. కాస్త లేట్‌గా అయినా లేటెస్ట్‌గానే వొడాఫోన్ కూడా రేసులోకి వ‌చ్చింది. 19 రూపాయ‌ల రీఛార్జితో అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు 100 ఎంబీ 4జీ డేటాను కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. సూప‌ర్‌డే.. సూప‌ర్ వీక్ వొడాఫోన్‌ ప్రీ పెయిడ్ యూజ‌ర్ల కోసంసూపర్‌ డే, సూపర్‌ వీక్‌...

  • మొబైల్‌ రేడియేషన్‌ను కనిపెట్టే యాప్‌

    మొబైల్‌ రేడియేషన్‌ను కనిపెట్టే యాప్‌

    మొబైల్ ఫోన్ల నుంచి, సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ గురించి ప్రజల్లో ఉన్న ఆందోళన అంతా ఇంతా కాదు. కానీ.. రేడియేషన్ పరిస్థితి ఏంటి.. రేడియేషన్ ఏ స్థాయిలో ఉంది వంటిది తెలుసుకునే అవకాశం లేదు. అయితే... ఓ యాప్ సహాయంతో రేడియేషన్ తెలుసుకోవడానికి వీలు కలుగుతోంది. ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు ఫోన్‌ రేడియేషన్‌ను కనిపెట్టే ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ పేరు 'మాగ్నా...

  • మొబైల్ సిగ్న‌ల్స్ స‌రిగా లేవా? .. ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి ఇవిగో మార్గాలు

    మొబైల్ సిగ్న‌ల్స్ స‌రిగా లేవా? .. ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి ఇవిగో మార్గాలు

    సెల్‌ఫోన్ చేతిలో ఉంటే ప్ర‌పంచం గుప్పిట్లో ఉన్న‌ట్లే. కూర్చున్న‌చోట నుంచి క‌ద‌ల‌కుండా వ్య‌వ‌హారాల‌న్నీ చ‌క్క‌బెట్టేసుకోవ‌చ్చు. అలాంటి సెల్‌ఫోన్ ఏ సిగ్న‌ల్స్ అంద‌కో ఆగిపోతే మ‌న రోజువారీ ప‌నుల్లో చాలా ఇబ్బంది ప‌డాల్సిందే. 2జీ, 3జీ దాటి 4జీ కూడా రాజ్య‌మేలేస్తున్నా ఇప్ప‌టికీ సెల్ సిగ్న‌ల్స్ స‌రిగాలేని ప్రాంతాలు క‌న‌ప‌డుతూనే ఉంటాయి. మ‌రి అలాంటి చోట్ల ఇక ఇంతే అని స‌రిపెట్టేసుకోవాల్సిందేనా? అవ‌స‌రం...

  • మొబొరొబోతో మీ ఆండ్రాయిడ్‌ను మేనేజ్ చేయ‌డం చాలా సుల‌భం

    మొబొరొబోతో మీ ఆండ్రాయిడ్‌ను మేనేజ్ చేయ‌డం చాలా సుల‌భం

    చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే దాన్ని ఎన్నో అవ‌స‌రాలకు ఉప‌యోగిస్తాం. ఎన్నో అప్లికేష‌న్లు డౌన్‌లోడ్ చేస్తాం. ఆ అప్లికేష‌న్ల‌లో కొన్ని అవ‌స‌ర‌మైనవి ఉంటాయి. మ‌రికొన్ని అవ‌స‌రం లేక‌పోయినా ఏదో స‌ర‌దాకు కూడా డౌన్‌లోడ్ చేస్తాం. కానీ వీటివ‌ల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతో స్సేస్ వృథా అవుతుంది. డివైజ్ పంక్ష‌నింగ్ కూడా స్లో అయిపోతుంది. ఒక‌సారి ప్లే స్టోర్ నుంచి యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేశాక వాటిలో అన‌వ‌స‌ర‌మైన వాటిని...

  • టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ వినోదం విస్తరిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వీడియోలు, సైట్లు, బ్లాగులు, యాప్స్‌ వాడుతున్నారు. అయితే.. అవి వినోదం వరకే పరిమితమైతే పర్వాలేదు. దాని మాటున అశ్లీలాన్ని పంచుతుండటమే విషాదకరం. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇంటర్నెట్‌ని ఎలా ఉపయోగిస్తున్నారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో కొందరు పేరేంట్స్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు....

  • డౌన్‌లోడ్ వేగంలోనూ జియోనే టాప్‌

    డౌన్‌లోడ్ వేగంలోనూ జియోనే టాప్‌

    జియో..జియో.. జియో.. భార‌త టెలికాం రంగాన్ని ఊపేస్తున్న పేరిది. జియో ఆరంభ‌మే ఒక సంచ‌ల‌నం. ఇన్ని రోజులు ఉచితంగా డేటాను ఇవ్వ‌డం మ‌రో సంచ‌ల‌నం. దేశంలో టెలికాం చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనంత‌గా ఇంత త‌క్కువ ధ‌ర‌ల‌కు డేటాను అందించి పెను ప్ర‌కంప‌న‌లే సృష్టించింది ముఖేష్ అంబాని సంస్థ‌. ఫ్రీ కాల్స్‌, ఫ్రీ డేటా, ఎస్ఎంఎస్‌లో ఇప్ప‌టికే వినియోగ‌దారుల్లోకి చొచ్చుకుపోయిన జియో.. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థులైన భార‌తీ...

  • గూగుల్ లొకేష‌న్‌.. మీరెక్క‌డున్నా చెప్పేస్తుంది

    గూగుల్ లొకేష‌న్‌.. మీరెక్క‌డున్నా చెప్పేస్తుంది

    గూగుల్‌.. ఇది పేరుకే సెర్చ్ ఇంజిన్ కానీ స‌ర్వాంత‌ర్‌యామి అని చెప్పొచ్చు. కేవ‌లం కంప్యూట‌ర్లో మ‌న‌కు కావాల్సిన వివ‌రాల‌ను వెతికిపెట్ట‌డ‌మే కాదు వినియోగ‌దారుల‌కు అవ‌స‌రమైన కీలక సేవ‌లను తీర్చ‌డానికి ఈ ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం ఎప్పుడూ ముందంజ‌లో ఉంటుంది. స్మార్టుఫోన్ల విప్లవం నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. కేవ‌లం కాల్స్‌కు మాత్ర‌మే ఫోన్ల‌ను ఉప‌యోగించే రోజులు పోయాయి. ఇంట‌ర్నెట్...

  • రూట్ మార్చిన జియో

    రూట్ మార్చిన జియో

    రిల‌య‌న్స్ జియో.. మొబైల్ నెట్‌వ‌ర్క్‌లను ఒక్క కుదుపు కుదిపిన పేరు. మొబైల్ డేటా క‌నెక్ష‌న్ తీసుకుంటే ముక్కుపిండి ఛార్జీలు వ‌సూలు చేసిన కంపెనీల నుంచి ఓ ర‌కంగా ఇండియ‌న్ మొబైల్ యూజ‌ర్ల‌కు ఫ్రీడం ఇచ్చిన పేరు.. వెల్‌కం ఆఫ‌ర్‌, హ్యాపీ న్యూ ఇయ‌ర్ ఆఫ‌ర్‌, స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌, ధ‌నాధ‌న్ ఆఫ‌ర్‌.. అంటూ రోజుకో కొత్త ఆఫ‌ర్‌తో ఇండియాలోని అత్య‌ధిక మంది మొబైల్ యూజ‌ర్ల మ‌న‌సు గెలిచిన పేరు జియో. ఇంత‌కాలం...

  •  కొత్త క‌స్ట‌మ‌ర్ల కోసం.. టెలినార్ చౌక ఆఫ‌ర్

    కొత్త క‌స్ట‌మ‌ర్ల కోసం.. టెలినార్ చౌక ఆఫ‌ర్

    డేటా వార్‌లోకి టెలినార్ కూడా వ‌చ్చేసింది. చాలాకాలంగా డేటా, కాల్స్‌పై చౌక‌లోనే ఆఫ‌ర్లు ఇస్తున్న టెలినార్ ఇండియా.. ఇప్పుడు జియోతో మొద‌లైన డేటా వార్‌కు తానూ సై అంటోంది. ఆంధ్ర‌ప్రదేశ్‌, తెలంగాణ సర్కిల్‌లోని కొత్త 4జి వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా కొన్ని ప‌ట్ట‌ణ ప్రాంతాలు, సిటీల‌కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ టెలినార్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ స‌ర్కిల్‌లో...

  • నెల‌కు..10 జీబీ డేటా ఫ్రీ

    నెల‌కు..10 జీబీ డేటా ఫ్రీ

    ఇది జియో నుంచి వ‌చ్చిన కొత్త ఆఫ‌ర్ మాత్రం కాదు.. మార్కెట్లో పోటీని త‌ట్టుకుని క‌స్ట‌మ‌ర్ల‌ను నిల‌బెట్టుకోవ‌డానికి ఎయిర్‌టెల్ నుంచి వ‌చ్చిన కొత్త ఆఫ‌ర్‌.. నెల‌కు 10 జీబీ డేటా చొప్పున మూడు నెల‌ల‌పాటు 30 జీబీ డేటా ఫ్రీగా ఇస్తామ‌ని ఎయిర్‌టెల్ ప్ర‌క‌టించింది. అయితే ఈ ఆఫ‌ర్ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే. ఆఫ‌ర్ అందుకోవాలంటే.. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్లు మై ఎయిర్‌టెల్...

  • మీ జియో సిమ్ బ్లాక్ కాకుండా చూసుకోండి

    మీ జియో సిమ్ బ్లాక్ కాకుండా చూసుకోండి

    హైస్పీడ్ ఫ్రీ 4జీ ఇంట‌ర్నెట్‌, ఉచిత కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు వంటి సేవ‌లతో ఇప్ప‌టి వ‌ర‌కు వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించిన జియో ఇక‌పై యూజ‌ర్ల‌కు షాక్ ఇవ్వ‌నుంది. కేవైసీ స‌మ‌ర్పించ‌కుండా పొందిన సిమ్‌ల‌తోపాటు, టెలీ వెరిఫికేష‌న్ కాని సిమ్‌ల‌ను జియో బ్లాక్ చేయ‌నుంది. ఈ విషయ‌మై ఇప్ప‌టికే జియో ఆయా యూజ‌ర్ల‌కు వార్నింగ్ మెసేజ్‌ల‌ను కూడా పంపుతోంది. లోక‌ల్ ఆధార్ ఇస్తే నో ప్రాబ్లం జియో సిమ్ కార్డుల‌ను...

ముఖ్య కథనాలు

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి
వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

ఐ మెసేజ్.. ఐఫోన్ యూజ‌ర్లంద‌రికీ తెలిసిన ఫీచ‌రే. త‌మ కాంటాక్స్ట్ లిస్ట్‌లోని యూజ‌ర్ల‌తో క‌నెక్ట్ అయి ఉండ‌డానికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌పడుతోంది. కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌తో నేటివ్ ఎకోసిస్టంను ఫోన్‌లో...

ఇంకా చదవండి