• తాజా వార్తలు
  • ఎయిర్ టెల్ స్పీడ్ బండారం బ‌య‌ట‌పెట్టిన ట్రాయ్

    ఎయిర్ టెల్ స్పీడ్ బండారం బ‌య‌ట‌పెట్టిన ట్రాయ్

    మొబైల్ ఇంట‌ర్నెట్ వేగం విష‌యంలో కంపెనీల‌న్నీ దేనిక‌వే గొప్ప‌లు చెప్పుకొంటున్నాయి. కానీ.. ట్రాయ్ మాత్రం అస‌లు లెక్క‌లేంటో చెప్పేస్తోంది. తాజాగా కూడా ట్రాయ్ మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్ విష‌యంలో ఎవ‌రు టాప్ లో ఉన్నారో ప్ర‌క‌టించింది. జియోకే ఆ కిరీటం త‌గిలించింది. తామే ఫ‌స్ట్ అని చెబుతున్న ఎయిర్ టెల్ ఈ ర్యాంకింగుల్లో నాలుగో స్థానంలో ఉంది. మైస్పీడ్ ద్వారా స్ప‌ష్టం మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను...

  • వాట్సాప్ చేయలేని ఆ పనిని హైక్ చేసింది

    వాట్సాప్ చేయలేని ఆ పనిని హైక్ చేసింది

    వాట్సాప్ ప్రపంచాన్ని ఎలా ఆకట్టుకుందో తెలుసు కదా. నిత్యం కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లలో ఉన్న ఆ క్రేజ్ ను అలాగే పట్టిం ఉంచుతున్న వాట్సాప్ కు ఇండియాలో త్వరలో గట్టి పోటీ తప్పేలా లేదు. ఇండియన్ మెసేజింగ్ యాప్ హైప్ శరవేగంగా విస్తరిస్తుండడం.. పైగా వాట్సాప్ లో లేని ఎన్నో కొత్త ఫీచర్లను యాడ్ చేసకుంటూ పోతుండడంతో ఇండియా వరకు వాట్సాప్ కు గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థతులు కనిపిస్తున్నాయి. వాట్సాప్ పేమెంట్స్...

  • స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

    స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

    స్మార్ట్‌ఫోన్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న కాలంలో ఖ‌రీదైన ఫోన్లు కొనేందుకు వినియోగ‌దారులు ఉత్సాహ‌ప‌డుతున్నారు. ఈఎంఐలు చెల్లించైనా స‌రే యాపిల్ ఐ ఫోన్ల‌ను సొంతం చేసుకుంటున్నారు. దాదాపు బైక్ ధ‌ర‌ల‌తో స‌మానంగా ఉండే యాపిల్ ఫోన్ల‌ను కొనేందుకు కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాళ్లు వెనుకడుగు వేయ‌ట్లేదు. అయితే ఇంత ఖ‌ర్చు పెట్టి ఫోన్ కొన్న త‌ర్వాత అక్క‌డితో ఆగం క‌దా ...! దానికి ఇంకా ఎన్నోహంగులు. . ఆర్భాటాలు అవ‌స‌రం!...

  • ఆధార్‌తో మొబైల్ నంబ‌ర్ రీవెరిఫీకేష‌న్ చేసుకోవ‌డం ఎలా?

    ఆధార్‌తో మొబైల్ నంబ‌ర్ రీవెరిఫీకేష‌న్ చేసుకోవ‌డం ఎలా?

    ఆధార్.. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు జారీ చేస్తున్న విశిష్ట గుర్తింపు సంఖ్య‌. పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఆధార్ ఉండి తీరాల‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఆధార్‌ను బ్యాంకు అకౌంట్‌, గ్యాస్ అకౌంట్‌కు లింక్ చేయాల‌ని చెబుతోంది. అయితే చాలామందికి ఆధార్ గురించే తెలియ‌దు. ఇంకా లింక్ చేసుకోవ‌డంపై చాలామందికి క్లారిటీ లేదు. అయితే ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు, సోష‌ల్ మీడియా ద్వారా ఇప్పుడిప్పుడే అవేర్‌నెస్...

  • పేరుకే 4జీ.. వేగంలో వెరీ లేజీ!

    పేరుకే 4జీ.. వేగంలో వెరీ లేజీ!

    4జీ... భార‌త్‌లో తాజాగా ఊపేస్తున్న పేరిది. స్మార్ట్‌ఫోన్ ఉంటే క‌చ్చితంగా 4జీ డేటా వాడాల్సిందే.. అనేంతంగా 4జీ దేశంలో విస్త‌రిస్తోంది. అన్ని ప్ర‌ధాన టెలికాం కంపెనీలు పోటీప‌డి మ‌రీ త‌క్కువ ధ‌ర‌తో 4జీ డేటాను ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. వినియోగ‌దారులు కూడా 4జీ డేటా అనే స‌రికే చాలా ఉత్సాహ‌పడి మ‌రీ సిమ్‌లు తీసుకుంటున్నారు. కానీ విష‌యానికి వ‌స్తే 4జీ అంటే అత్యంత వేగంగా ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను అందించేది....

  • 25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    టెలికాం రంగంలో నెల‌కొన్న తీవ్ర‌మైన పోటీ నేప‌థ్యంలో భార‌త్‌లోని దిగ్గ‌జ కంపెనీల‌న్నీ త‌మ సేవ‌ల్ని మ‌రింత విస్తృతం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. వీలైనంత ఎక్కువ‌గా వినియోగ‌దారుల‌కు చేరువ కావ‌డానికి టెలికాం కంపెనీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా ఎన్నో కొత్త కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. టారిఫ్‌ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేస్తున్నాయి. జియో వ‌చ్చిన త‌ర్వాత డేటా రేట్లు...

  • ఎయిర్‌టెల్ వ‌ర్సెస్ ఐడియా, వొడాఫోన్ వ‌ర్సెస్ టెలినార్‌

    ఎయిర్‌టెల్ వ‌ర్సెస్ ఐడియా, వొడాఫోన్ వ‌ర్సెస్ టెలినార్‌

    4జీ.. భార‌త టెలికాంను ఊపేసిన ప్ర‌భంజ‌నం. మొబైల్స్ స్మార్ట్‌ఫోన్లుగా మారాక‌... నెట్‌వ‌ర్క్‌లు విస్త‌రించాక 4జీ డేటా సేవ‌లు భార‌త్ న‌లుమూల‌ల‌కూ పాకిపోయాయి. కొండ కోన‌ల్లో సైతం మా నెట్‌వ‌ర్క్ వ‌చ్చేస్తుంది అని బ‌డా కంపెనీలే మార్కెటింగ్‌కు దిగాయి. ఏ టెలికాం కంపెనీది అయినా 4జీ మంత్ర‌మే. దీనికి ప్ర‌ధాన కార‌ణం డేటాలో వేగం. అత్యంత వేగంగా ఇంటర్నెట్ సేవ‌లు అందించ‌డ‌మే 4జీ లక్ష్యం. దీంతో వినియోగ‌దారులంతా...

  • జియో మార్కెట్ షేర్ ఎంతో తెలుసా?

    జియో మార్కెట్ షేర్ ఎంతో తెలుసా?

    రిలయన్స్ జియో మార్చి 31 నాటికి 9.29 శాతం సబ్‌స్కైబర్ మార్కెట్ షేర్ సాధించి, మరోసారి తన సత్తాను చాటింది. ట్రాయ్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో జియో మార్కెట్ షేర్ 8.83 శాతంగా ఉండేది. ఒక్క‌ మార్చి నెలలోనే జియో అదనంగా 58.39 లక్షల మంది కస్ట‌మ‌ర్లను సంపాదించుకుంది. మ‌రోవైపు వొడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్, ఐడియాలకు కూడా కొంత‌మంది సబ్‌స్కైబర్లు కొత్త‌గా వ‌చ్చి చేరారు. కాగా,...

  • డిజిటల్ ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్స్ ఇవీ..

    డిజిటల్ ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్స్ ఇవీ..

    ఆంధ్రప్రదేశ్ త్వరలో డిజిటల్ ఆంధ్రగా మారనుంది. కేబుల్ టీవీ (ఐపీ టీవీ), ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలను అందించే ట్రిపుల్ ప్లే బాక్సుల సమస్య కొలిక్కి రావడంతో జూలై నాటికి రెండు లక్షల ఇళ్లు పూర్తి డిజిటల్‌గా మారిపోనున్నాయి. డిసెంబరు నాటికి 10 లక్షల ఇళ్లకు కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. నిజానికి ట్రిపుల్ ప్లే బాక్స్‌ల సరఫరాలో...

  • మైక్రోమ్యాక్స్ బంపర్ ఆఫర్... ఆ ఫోన్ కొంటే ఏడాదంతా ఫ్రీ డాటా, ఫ్రీ కాలింగ్

    మైక్రోమ్యాక్స్ బంపర్ ఆఫర్... ఆ ఫోన్ కొంటే ఏడాదంతా ఫ్రీ డాటా, ఫ్రీ కాలింగ్

    ఒక దశలో శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలకే చుక్కలు చూపించి ఆ తరువాత చప్పున చల్లారిపోయిన ఇండియన్ స్మార్ట్ ఫోన్ మేకర్ మైక్రోమ్యాక్స్ మళ్లీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా భారీ ఆఫర్ తో ముందుకొచ్చింది. పాతదే కానీ మైక్రోమ్యాక్స్ తన పాత ఫోన్ ఒకటి రీలాంఛ్ చేసింది. ఫీచర్లు అప్ డేట్ చేయడంతో పాటు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2012లో లాంచ్‌ చేసిన కాన్వాస్‌ 2 ను తిరిగి...

  • మొబైల్ డేటాను ఒక సిమ్ నుంచి మ‌రో సిమ్‌కు ట్రాన్స్‌ఫ‌ర్  చేయ‌డం ఎలా?

    మొబైల్ డేటాను ఒక సిమ్ నుంచి మ‌రో సిమ్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

    స్మార్ట్‌ఫోన్ వాడుతున్నాం అంటే క‌చ్చితంగా మొబైల్ డేటా ఉండాల్సిందే. ప్ర‌తి చిన్నఅవ‌స‌రానికి మ‌న మొబైల్ డేటాను ఆన్ చేస్తాం. ఒక‌వేళ డేటా అయిపోతే ఇక చూడాలి మ‌న తిప్ప‌లు. అప్పుడు ఏదైనా అవ‌స‌రం వ‌స్తే చాలా ఇబ్బందిప‌డిపోతాం. ఎందుకంటే మొబైల్‌లో ఇంట‌ర్నెట్ వాడ‌కానికి అంత‌గా అల‌వాటు ప‌డిపోయాం మ‌రి. అంతేకాదు ఈ వేగ‌వంత‌మై కాలంలో అర‌చేతిలో ఇంట‌ర్నెట్ ఉండ‌డం మ‌న స‌మ‌యాన్ని శ‌క్తిని బాగా ఆదా చేస్తుంది కూడా....

  • జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్‌.. 1000 జీబీ రూ.2 వేలకే

    జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్‌.. 1000 జీబీ రూ.2 వేలకే

    టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్సు జియో ఇకపై బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సంస్థలకూ చెమటలు పట్టించడానికి సిద్ధమైపోయింది. జియో ఫైబర్ పేరిట మరో రెండు నెలల్లో అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యూజర్లకు అందించేందుకు రెడీ అవుతోంది. దీంతో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలన్నీ కంగారు పడుతున్నాయి. మెట్రోలతో మొదలు.. 'ఫైబర్ టు ద హోమ్’ (FTTH))' పేరిట రిలయన్స్ జియో తొలుత జియో ఫైబర్...

ముఖ్య కథనాలు

రిలయన్స్ జియో మరో సంచలనం, ఫేస్‌బుక్‌ని వెనక్కి నెట్టేసింది 

రిలయన్స్ జియో మరో సంచలనం, ఫేస్‌బుక్‌ని వెనక్కి నెట్టేసింది 

దేశీయ టెలికం రంగంలో పెను మార్పులకు నాంది పలికిన రిలయెన్స్ జియోకు సంచలనాలు కొత్తేమీ కాదు. జియో ప్రారంభించిననాటి నుంచి అన్నీ సంచలనాలు, రికార్డులే. ఇదిలా ఉంటే భారతదేశంలో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఏవి...

ఇంకా చదవండి
పోస్ట్‌‍పెయిడ్‌ కస‍్టమర్లకు బంపరాఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్‌

పోస్ట్‌‍పెయిడ్‌ కస‍్టమర్లకు బంపరాఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్‌

ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ పోస్ట్‌‍పెయిడ్‌ కస‍్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఓటీటీ  ప్లాట్‌ఫా జీ5లో ఉచిత ఆఫర్‌ను...

ఇంకా చదవండి
	జియో ‘ఢీ’టీహెచ్

జియో ‘ఢీ’టీహెచ్