• తాజా వార్తలు
  • ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

    ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

    ఇండియా, చైనా, తైవాన్‌, కొరియా ఇలా చాలా దేశాల నుంచి వంద‌లాది సెల్‌ఫోన్ కంపెనీలు.. రోజుకో ర‌కం కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి.  ఈరోజు వ‌చ్చిన మోడ‌ల్ గురించి జ‌నాలు తెలుసుకునేలోపు వాటికి అప్‌గ్రేడ్ వెర్ష‌న్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి.  ఇన్ని వంద‌లు, వేల మోడ‌ల్స్‌లో ఏ  ఫోన్ గుర్తు పెట్టుకోవాలో తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్‌. కానీ గ‌తంలో వ‌చ్చిన మొబైల్ మోడ‌ల్స్ మాత్రం ఎవ‌ర్ గ్రీన్‌గా...

  • ఇన్‌ఫోక‌స్ ట‌ర్బో... ఈ స్మార్ట్‌ఫోన్‌తో మ‌రో ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు తెలుసా?

    ఇన్‌ఫోక‌స్ ట‌ర్బో... ఈ స్మార్ట్‌ఫోన్‌తో మ‌రో ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు తెలుసా?

    షేర్ ఇట్ లోనో, వాట్సాప్ లోనో మెసేజ్‌లు, ఫొటోలు షేర్ చేసుకున్న‌ట్టు బ్యాట‌రీ బ్యాక‌ప్ కూడా షేర్ చేసుకునే ఫీచ‌ర్ వ‌స్తే ఎంత బాగుంటుందో.. యూత్ చాలా మంది త‌మ సెల్‌ఫోన్‌లో బ్యాట‌రీ నిల్ అయిన‌ప్పుడు ఇలాంటి జోక్‌లు వేసుకుంటుంటారు.  వాట్సాప్‌, షేర్ ఇట్ కాదుగానీ బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను షేర్ చేసుకునే  వినూత్న‌మైన ఫీచ‌ర్‌తో ఇన్‌ఫోక‌స్ కంపెనీ ట‌ర్బో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. బ‌డ్జెట్ రేంజ్‌లో...

  • ఆ యాప్  ఉంటే చాలు.. ఫోన్ పోయినా మీ డాటా భ‌ద్రం

    ఆ యాప్ ఉంటే చాలు.. ఫోన్ పోయినా మీ డాటా భ‌ద్రం

    ఫోన్ పోగొట్టుకోవ‌డం అన్న‌ది మ‌న‌లో చాలామందికి అనుభ‌వ‌మే. ఎవ‌రైనా దొంగిలించ‌డ‌మో.. మ‌నం ఎక్క‌డైనా మ‌ర్చిపోతే దాన్నెవ‌రో తీసుకోవ‌డ‌మో జ‌రిగి ఫోన్ పోయిన సంద‌ర్భాలుంటాయి. విలువైన ఫోన్ పోతే ఎవ‌రికైనా బాధే.. అయితే, కొంద‌రు మాత్రం ఫోన్ పోతే పోయింది.. కానీ, అందులో ఎంతో విలువైన డాటా కూడా పోయిందే అని బాధ‌ప‌డుతుంటారు. ఒక్కోసారి ఫోన్ కంటే అందులో ఉన్న మ‌న‌కు సంబంధించిన డాటా ఎంతో కీల‌కం కావ‌చ్చు. అది...

  • మీ స్మార్ట్‌ఫోన్ల‌లో కాల్స్‌, మెసేజ్‌లు వేరెవ‌రూ చూడ‌కుండా దాచుకోవడానికి యాప్‌లు ఇవీ..

    మీ స్మార్ట్‌ఫోన్ల‌లో కాల్స్‌, మెసేజ్‌లు వేరెవ‌రూ చూడ‌కుండా దాచుకోవడానికి యాప్‌లు ఇవీ..

    మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్‌లో ప‌ర్స‌న‌ల్ విష‌యాలు చాలా ఉంటాయి. కొన్ని ఫొటోలు, వీడియోలు, కాల్స్, మెసేజ్‌ల‌ వివ‌రాలు కూడా బ‌య‌టివారెవ‌రూ చూడ‌కూడ‌ద‌ని మీరు భావిస్తుండొచ్చు. ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఫోన్ అవ‌త‌లి వ్య‌క్తి చేతికిచ్చినా మీ కాల్స్‌, ఫొటోలు, వీడియోలు వాళ్లు చూడ‌కుండా దాచుకోవ‌చ్చు. ఇందుకోసం ప్లే స్టోర్లో యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి యాప్‌ల గురించిన స‌మాచారం...

  • ఆండ్రాయిడ్‌లో లేనివి.. ఐఓఎస్‌లో ఉన్న కొత్త ఫీచ‌ర్లేంటో తెలుసా?

    ఆండ్రాయిడ్‌లో లేనివి.. ఐఓఎస్‌లో ఉన్న కొత్త ఫీచ‌ర్లేంటో తెలుసా?

    రెండు రోజుల క్రితం అమెరికాలోని శాన్‌జోస్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో ఐ ఓఎస్‌11ను యాపిల్ లాంచ్ చేసింది. గ‌త ఓఎస్‌ల్లో ఉన్న లోటుపాట్ల‌ను సాల్వ్ చేస్తూ కొత్త ఫీచ‌ర్ల‌తో దీన్ని తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఐ ఓఎస్‌11లో ఉన్న కొన్ని ఫీచ‌ర్లు ఆండ్రాయిడ్‌లో కూడా లేవు. ఇది త‌మ‌కు ప్ల‌స్‌పాయింట్ అని యాపిల్ చెబుతోంది. ఆండ్రాయిడ్‌లో లేనివి ఐ ఓఎస్‌11లో ఏడు ఫీచ‌ర్లు ఉన్నాయి. అవేమిటో...

  • వాట్సాప్ చాటింగే సాక్ష్యంగా  రేప్ కేసులో ముగ్గురికి శిక్ష‌

    వాట్సాప్ చాటింగే సాక్ష్యంగా రేప్ కేసులో ముగ్గురికి శిక్ష‌

    ఎల‌క్ట్రానిక్ డాటాను సాక్ష్యంగా తీసుకుని కోర్టు ఓ కేసులో తీర్పు చెప్పిన అరుదైన సంఘ‌ట‌న ఇది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల వ‌ల్లే మంచి కూడా జ‌రుగుతుంద‌న‌డానికి ఈ సంఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌. కేవ‌లం వాట్సాప్ చాటింగ్‌లో విష‌య‌మే ఎవిడెన్స్‌గా హ‌ర్యానాలో ఓ కోర్టు ముగ్గురు స్టూడెంట్స్‌కు రేప్ కేసులో ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది.వాట్సాప్ మెసేజ్‌లు, సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్న లైంగిక వేధింపుల వీడియోలే...

  • టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ వినోదం విస్తరిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వీడియోలు, సైట్లు, బ్లాగులు, యాప్స్‌ వాడుతున్నారు. అయితే.. అవి వినోదం వరకే పరిమితమైతే పర్వాలేదు. దాని మాటున అశ్లీలాన్ని పంచుతుండటమే విషాదకరం. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇంటర్నెట్‌ని ఎలా ఉపయోగిస్తున్నారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో కొందరు పేరేంట్స్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు....

  • ట్విట్ట‌ర్ కూ టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్‌.. హ్యాకైందేమోన‌ని యూజ‌ర్ల టెన్ష‌న్‌

    ట్విట్ట‌ర్ కూ టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్‌.. హ్యాకైందేమోన‌ని యూజ‌ర్ల టెన్ష‌న్‌

    కోట్ల మంది యూజ‌ర్లున్న మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ శుక్రవారం ఉదయం యూజ‌ర్ల‌ను కంగారు పెట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా చాలా చోట్ల అర‌గంట‌కు పైగా మొరాయించింది. ట్విట్ట‌ర్ అకౌంట్లోకి లాగిన్ కావ‌డానికి అయ్యేందుకు ప్రయత్నించిన చాలామందికి టెక్నిక‌ల్ ఎర్ర‌ర్ అంటూ మెసేజ్ క‌నిపించ‌డంతో యూజ‌ర్లు కంగారుప‌డ్డారు. వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ల్లోనూ ఇదే మెసేజ్‌ కనిపించింది. మొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్...

  • అవ‌న్నీ వ‌ద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు

    అవ‌న్నీ వ‌ద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు

    స్మార్ట్‌ఫోన్‌తో యూజ‌ర్ల రిలేష‌న్ రోజురోజుకీ బ‌ల‌ప‌డిపోతోంది. మిల్లీనియ‌ల్స్ (20 నుంచి 35ఏళ్ల లోపు వ‌య‌సున్న వారు)లో దాదాపు 25% మంది రోజుకు 5 గంట‌ల‌కంటే ఎక్కువ‌సేపు స్మార్ట్‌ఫోన్‌తోనే గ‌డుపుతున్నారు. మ‌రో 50 శాతానికి పైగా యువ‌త మూడు గంట‌ల‌కంటే ఎక్కువ స‌మయం స్మార్ట్‌ఫోన్ మీదే స్పెండ్ చేస్తున్నార‌ని బీటూ ఎక్స్ అనే స‌ర్వే చెప్పింది. స్మార్ట్‌ఫోనే ముద్దు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒక నెల...

  • 	వాట్సాప్ కలర్ చేంజి లింకును అస్సలు క్లిక్ చేయొద్దు

    వాట్సాప్ కలర్ చేంజి లింకును అస్సలు క్లిక్ చేయొద్దు

    150 దేశాల్లో వేలాది కంప్యూటర్లను కుళ్లబొడిచేసిన ర్యాన్సమ్‌వేర్ వైరస్ అక్కడితో ఆగడం లేదు. వాట్సాప్ యూజర్లకూ దీని ద్వారా ముప్పు పొంచి ఉంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ప్లాట్‌ఫాంలపై వాట్సాప్‌ను వాడుతున్న యూజర్లకు ఇప్పుడు ఓ మెసేజ్ వైరల్‌లా వస్తోంది. ''వాట్సాప్ సాధారణంగా గ్రీన్ కలర్ స్కిన్‌తో ఉంటుంది, అయితే ఆ కలర్ కాకుండా ఇంకా ఎరుపు, నీలం, పసుపు వంటి రంగుల్లోనూ వాట్సాప్ వచ్చింది, కావాలంటే దాన్ని...

  • ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌ను సైబ‌ర్ అటాక్‌ల నుంచి కాపాడుకోవాలంటే..

    ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌ను సైబ‌ర్ అటాక్‌ల నుంచి కాపాడుకోవాలంటే..

    ప్ర‌స్తుత కంప్యూట‌ర్ ప్ర‌పంచంలో ప్ర‌తిదీ ఆన్‌లైన్‌లో వ్య‌వ‌హార‌మే అయిపోయింది. చాలా సుల‌భంగా ప‌ని జ‌రిగిపోతుండ‌డంతో ఎక్కువశాతం ఆన్‌లైన్ లావాదేవీలపైనే మొగ్గుచూపుతున్నారు. ప్ర‌భుత్వాలు కూడా ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌నే ప్రోత్స‌హిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ అస‌లు చిక్క‌ల్లా సైబ‌ర్ అటాక్‌ల‌తోనే వ‌చ్చి ప‌డింది. ప్ర‌స్తుతం వానాక్రై లాంటి ప్ర‌మాద‌క‌ర మాల్‌వేర్‌లు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్నాయి. ఈ...

  • మీ ఆధార్‌ కార్డుని బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రా?

    మీ ఆధార్‌ కార్డుని బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రా?

    ఆధార్ కార్డు.. ప్ర‌జ‌ల బ‌హుళ ప్ర‌యోజ‌నార్థం కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు. అయితే ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌భుత్వానికి జ‌వాబుదారిగా ఉండాల‌ని, వారి లెక్క‌లు ప‌త్రాలు స‌క్ర‌మంగా ఉండాలనే ఉద్దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రూ ఆధార్ కార్డుల‌ను బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానించాల‌ని కోరింది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే చాలామంది త‌మ అకౌంట్‌తో ఆధార్ కార్డుకు లింక్ చేశారు కూడా. అయితే చాలామందిని...

ముఖ్య కథనాలు

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి
వాట్స‌ప్ మీ జీవితాన్ని నియంత్రిస్తుంద‌న‌డానికి బ‌ల‌మైన కార‌ణాలివే

వాట్స‌ప్ మీ జీవితాన్ని నియంత్రిస్తుంద‌న‌డానికి బ‌ల‌మైన కార‌ణాలివే

వాట్స‌ప్‌.. ఇది వాడ‌కుండా.. చూడ‌కుండా మ‌నం ఉండ‌గ‌ల‌మా? ఎందుకుంటే ఈ ఆధునిక ప్ర‌పంచంలో స్మార్ట్‌ఫోన్ వారు వాడ‌ని వాళ్లు చాలా అరుదు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే అందులో ప‌క్కా వాట్స‌ప్ ఉండాల్సిందే....

ఇంకా చదవండి