• తాజా వార్తలు
  • 2017 లో జరిగిన టాప్ సైబర్ ఫ్రాడ్ ల లిస్టు మీకోసం

    2017 లో జరిగిన టాప్ సైబర్ ఫ్రాడ్ ల లిస్టు మీకోసం

    2018 వ సంవత్సరం లోనికి ప్రవేశించి అప్పుడే 5 రోజులైంది. ఎప్పుడైనా సరే ఈ డిజిటల్ ప్రపంచం లో మనం దృష్టి కేంద్రీకరించవల్సిన అంశాలలో ఆన్ లైన్ నేరాలు అనేవి ముఖ్యమైనవి. ఆన్ లైన్ బ్యాంకింగ్ కు సంబందించిన నేరాలు గానీ మరే ఇతర నేరాలు గానీ మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. 2017 వ సంవత్సరం లో జరిగిన 5 అతి పెద్ద ఆన్ లైన్ సంబందిత మోసాల గురించి ఈ ఆర్టికల్ లో చదువుకుందాం. అసలు దానికంటే ముందు ఈ సంవత్సరం...

  • పైర‌సీ సైట్ల కీల‌క సూత్ర‌ధారిని ట్రాక్ చేసి అరెస్ట్ చేయించిన హీరో విశాల్‌

    పైర‌సీ సైట్ల కీల‌క సూత్ర‌ధారిని ట్రాక్ చేసి అరెస్ట్ చేయించిన హీరో విశాల్‌

    ఈ రోజు విడుద‌లైన సినిమా ఆ రోజు సాయంత్ర‌మో లేదో మ‌రుస‌టి రోజో మ‌న మొబైలోకో లేదో సీడీ రూపంలోనూ వ‌చ్చేస్తే నిర్మాత‌ల‌కు, ఆ సినిమాలో ప‌ని చేసిన వాళ్ల‌కు ఎలా ఉంటుంది? ఇప్పుడు సినిమా రంగాన్ని ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య ఇదే.  టెక్నాల‌జీని ఉప‌యోగించుకుని కొత్త‌గా విడుద‌లైన సినిమాల ప్రింట్లు సంపాదించిన వెంట‌నే...

  • ప‌సిపిల్ల‌ల మూత్ర‌విస‌ర్జ‌న‌కు ముందే అల‌ర్ట్ చేసే స్మార్ట్ డైప‌ర్ 

    ప‌సిపిల్ల‌ల మూత్ర‌విస‌ర్జ‌న‌కు ముందే అల‌ర్ట్ చేసే స్మార్ట్ డైప‌ర్ 

    పిల్ల‌లు మూత్ర‌విస‌ర్జ‌న  చేస్తే ఇబ్బంది కాకుండా డైప‌ర్లు వాడుతుంటాం. కానీ వాటిని వాడ‌డం వ‌ల్ల చాలా ఇబ్బందులుంటాయి.  గంట‌ల త‌ర‌బ‌డి వాటిని తొల‌గించ‌క‌పోవ‌డంతో పిల్ల‌ల్లో న్యాపీ ర్యాష్ వ‌చ్చి ఎంతో అసౌక‌ర్యానికి గుర‌వుతుంటారు. ఈ స‌మ‌స్య‌కో చ‌క్క‌ని సొల్యూష‌న్...

  •  ఏపీకి టెక్ సాయానికి సై అంటున్న గూగుల్‌, టెస్లా

    ఏపీకి టెక్ సాయానికి సై అంటున్న గూగుల్‌, టెస్లా

    అమెరికాకు చెందిన అనేక దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌కు సాంకేతిక పరిజ్ఞానం అందజేసేందుకు ముందుకొచ్చాయి. సీఎం చంద్ర‌బాబు యూఎస్ టూర్‌లో భాగంగా అక్క‌డి దిగ్గ‌జ సంస్థ‌ల‌న్నింటినీ సంద‌ర్శించి వాటి సీఈవోలు, ఛైర్మ‌న్ల‌తో క‌లుస్తున్నారు. గూగుల్‌, టెస్లా, యాపిల్‌, ఆయోవా యూనివర్సిటీ, సిస్కో, ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ వంటి పెద్దపెద్ద సంస్థ‌లు ఏపీతో క‌లిసి పనిచేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. రాష్ట్రంలో...

  • ఏపీ కొత్త అసెంబ్లీలో హైటెక్ ఏర్పాట్లు

    ఏపీ కొత్త అసెంబ్లీలో హైటెక్ ఏర్పాట్లు

     నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో కొత్తగా శాసనసభ శాసనమండలి భవనాలు సిద్ధమైపోయాయి. సీఎం నారా చంద్రబాబునాయుడ, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్,  మండలి చైర్మన్ చక్రపాణి లాంఛనంగా వాటిని ప్రారంభించారు.   కొత్త రాష్ట్రంలోని కొత్త అసెంబ్లీ భవనంలో హైటెక్ సీఎం చంద్రబాబు పలు కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చారు. ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ ఇండియాలో మాత్రం ఇదే ప్రథమమని చెబుతున్నారు....

  • మానవ సంబంధాలను మెరుగ్గా మేనేజ్ చేయడానికి వచ్చింది

    మానవ సంబంధాలను మెరుగ్గా మేనేజ్ చేయడానికి వచ్చింది "టచ్చ్డ్" యాప్

    ఈ ప్రపంచం అంతా టెక్నాలజీ మయం అయిపొయింది. బాగా వేగం పుంజుకుంది, మనుషులు యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డారు. మానవ సంబంధాలను మర్చి పోతున్నారు.” అని అప్పుడప్పడు కొంతమంది బాధ పడుతూ ఉంటారు. అది చాలా వరకూ వాస్తవమే, యాంత్రిక జీవనానికి అలవాటు పడిన మనిషి పక్కనే ఉన్న మనిషిని కూడా పట్టించుకోవడం మానేశాడు. ఇక బందువుల మాటేమిటి? ఈ క్రమంలో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు...

ముఖ్య కథనాలు

ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో నిరాశే..  కానీ త‌ప్ప‌దంటున్న ఈకామ‌ర్స్ కంపెనీలు

ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో నిరాశే.. కానీ త‌ప్ప‌దంటున్న ఈకామ‌ర్స్ కంపెనీలు

 ప్రధాని న‌రేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్ర‌జ‌ల‌నుద్దేశించిన ప్ర‌సంగించిన త‌ర్వాత కేంద్ర హోం శాఖ ఓ కీల‌క ప్ర‌కట‌న చేసింది....

ఇంకా చదవండి
టిక్‌టాక్‌ మాయలు - 2, మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌

టిక్‌టాక్‌ మాయలు - 2, మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌

విధుల్లో ఉండగా టిక్‌టాక్‌ రూపొందించి పలువురు తమ ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.అలాగే టిక్‌టాక్ వీడియోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య...

ఇంకా చదవండి