• తాజా వార్తలు
  • సెల్ఫీ తీయ‌డానికి ఒక యాప్ ఉంటే..!

    సెల్ఫీ తీయ‌డానికి ఒక యాప్ ఉంటే..!

    సెల్ఫీ... ఇప్పుడో ఇదో క్రేజ్‌.. ఎక్క‌డ చూసినా మూతి విరుచుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలే. ముఖ్యంగా యువ‌త‌కు సెల్ఫీ డైలీ లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. అందుకే సెల్ఫీ కోస‌మే ప్ర‌త్యేకంగా కొన్ని ఫోన్లు కూడా వ‌చ్చేశాయి. ఒప్పో లాంటి కంపెనీలు సెల్ఫీ ఎక్స్‌పెర్ట్ మోడ‌ల్స్‌ను బ‌రిలో దించాయి. ఈ నేప‌థ్యంలో మ‌న సెల్ఫీలు మ‌రింత అందంగా రావ‌డానికి ప‌రిశోధ‌కులు ఒక యాప్‌ను రూపొందించారు. దీంతో మ‌న...

  • రాజ‌మౌళి సెల్ఫీ, రానా ట్వీట్‌.. ఏఆర్ టెక్నాల‌జీతో ఫ‌స్ట్ మోష‌న్ పోస్ట‌ర్ తెలుగు మూవీలోనే..

    రాజ‌మౌళి సెల్ఫీ, రానా ట్వీట్‌.. ఏఆర్ టెక్నాల‌జీతో ఫ‌స్ట్ మోష‌న్ పోస్ట‌ర్ తెలుగు మూవీలోనే..

       సినిమా యాక్ట‌ర్స్‌, క్రికెట‌ర్స్ క‌న‌ప‌డ‌గానే ఒక‌ప్పుడు ఆటోగ్రాఫ్ అడిగేవారు.  ఇప్పుడు ఒక్క సెల్ఫీ ప్లీజ్ అంటున్నారు.  ఇప్పుడు డైరెక్ట్‌గా సినిమా యాక్ట‌ర్ల‌ను ప‌ల‌క‌రించేందుకు వీలున్న మోష‌న్ పోస్ట‌ర్లు వ‌చ్చేశాయి.  ఇండియాలోనే తొలిసారిగా మ‌న తెలుగు యాక్ట‌ర్ రానా...

  • బిలియ‌న్ డివైజ్‌ల‌లో యాపిల్ ఏఆర్ టెక్నాలజీ

    బిలియ‌న్ డివైజ్‌ల‌లో యాపిల్ ఏఆర్ టెక్నాలజీ

    ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగించేది, న‌మ్మేది  యాపిల్‌నే. కంప్యూట‌ర్‌లు మాత్ర‌మే కాదు ఫోన్లు, ట్యాబ్‌లతో యాపిల్ పెద్ద విప్ల‌వ‌మే తీసుకొచ్చింది. అయితే యాపిల్‌కు ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. ముఖ్యంగా అగ్‌మెంటెడ్ రియాల్టీ (ఏఆర్‌) వ‌చ్చాక గూగుల్ ఒక ర‌కంగా...

  • ఏఆర్‌, వీర్ కోసం గూగుల్ కొత్త బ్లాక్స్ యాప్‌

    ఏఆర్‌, వీర్ కోసం గూగుల్ కొత్త బ్లాక్స్ యాప్‌

    కొత్త కొత్త సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని యూజ‌ర్ల‌ను థ్రిల్ చేయ‌డంలోఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ ముందుంటుంది. త‌మ టెక్నాల‌జీలోనూ కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌ను చేయ‌డంలో గూగుల్‌ది అగ్ర‌స్థాన‌మే. ఈ నేప‌థ్యంలో ఏఆర్‌, వీఆర్‌ల‌ను మ‌రింత సుల‌భత‌రం చేయ‌డానికి వాటికి 3డీ మోడ‌లింగ్...

  • ఏఆర్ ఎంత స‌ర‌దాగా ఉంటుందో చూపే యాప్ హోలో!

    ఏఆర్ ఎంత స‌ర‌దాగా ఉంటుందో చూపే యాప్ హోలో!

    పొకెమ‌న్ గో విప్ల‌వం వ‌చ్చిన త‌ర్వాత డెవ‌ల‌ప‌ర్స్ ఆలోచ‌న‌లోనూ మార్పులొచ్చాయి. యూజ‌ర్ల‌ను ఎంగేజ్ చేస్తూ వారికి ఆనందాన్ని అందించే యాప్‌ల‌పైనే వారు దృష్టి సారించారు. అంటే మ‌న‌కు ఉన్న‌ది లేన‌ట్లు చూపిస్తే ఎంతో థ్రిల్ ఫీల్ అవుతాం. ఇప్పుడు డెవ‌ల‌ప‌ర్స్ కూడా ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు....

  • వీఆర్, ఏఆర్, గూగుల్ డేడ్రీమ్, టాంగో అన్నీ ఉన్న తొలి ఫోన్ త్వరలో విడుదల

    వీఆర్, ఏఆర్, గూగుల్ డేడ్రీమ్, టాంగో అన్నీ ఉన్న తొలి ఫోన్ త్వరలో విడుదల

    స్మార్టు ఫోన్ మార్కెట్లో ఆదిలోనే తన ముద్ర చాటుకున్న అసుస్ తన జెన్ ఫోన్ సిరీస్ లో మరో కొత్త ఫోన్ జెన్ ఫోన్ ఏఆర్ ను లాంఛ్ చేయబోతోంది. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గూగుల్ టాంగో , డేడ్రీమ్ వంటి ఫీచర్స్‌ ఇందులో ఉండనున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్‌, ట్విట్వర్‌ ద్వారా దీనికి సంబంధించిన ఒక టీజర్‌ ను అసుస్ రిలీజ్‌ చేసింది. యూజర్లు వీఆర్‌ కంటెంట్‌ను రూపొందించుకునేందుకు...

  • వాట్స‌ప్‌ని మీ ప్రైవేట్ స్టోర్‌లా వాడుకోవ‌డం ఎలా?

    వాట్స‌ప్‌ని మీ ప్రైవేట్ స్టోర్‌లా వాడుకోవ‌డం ఎలా?

    ప్ర‌పంంచంలో ఎక్కువ‌మంది వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల్లో వాట్స‌ప్ ఒక‌టి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఈ యాప్‌ను త‌ప్ప‌క డౌన్‌లోడ్ చేయాల్సిందే. అంత‌గా వినియోగ‌దారుల్లోకి చొచ్చుకుపోయింది ఈ సోష‌ల్ మీడియా సంస్థ‌. వాట్స‌ప్ అంటే మ‌న‌కు తెలిసింది కేవ‌లం స్నేహితుల‌కు మెసేజ్‌లు పంపుకోవ‌డం, వీడియోలు షేర్ చేసుకోవ‌డ‌మే. ఇంకా మ‌హా అయితే ఒక అడుగు ముందుకేసి వాట్స‌ప్ కాలింగ్ చేస్తాం. కానీ...

  • ఫేస్‌బుక్  ప్రాఫిట్ ల‌క్షా 92 వేల కోట్లు

    ఫేస్‌బుక్ ప్రాఫిట్ ల‌క్షా 92 వేల కోట్లు

    సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ రోజురోజుకీ భారీగా యూజ‌ర్ల‌ను పెంచుకుంటుంటే దాంతోపాటే ఆదాయం కూడా ల‌క్ష‌ల కోట్ల‌లో పెరుగుతోంది. ఫేస్బుక్ ఖాతాదారుల సంఖ్య‌ను ఏకంగా 200 కోట్ల‌కు పెంచుకుంది. ఈ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ తొలి క్వార్ట‌ర్ నాటికి 3బిలియ‌న్ యూఎస్ డాల‌ర్లు ( ల‌క్షా 92 వేల కోట్ల రూపాయ‌లు) ప్రాఫిట్ సాధించింది. మూడు నెల‌ల్లోనే 23,500 కోట్లు ఈ ఆర్థిక సంవ‌త్స‌రం తొలి మూడు...

  • మ‌రో డిజిట‌ల్ విప్ల‌వం వ‌చ్చేస్తుందా?

    మ‌రో డిజిట‌ల్ విప్ల‌వం వ‌చ్చేస్తుందా?

    దేశంలో మొబైల్ క‌నెక్ష‌న్ల సంఖ్య 100 కోట్లు దాటిపోయింది. 2జీ, 3జీ దాటి 4జీ టెక్నాల‌జీ మొబైల్ ప్రియుల‌ను అల‌రిస్తోంది. ఒక ఎంబీ డేటా వాడాలంటే ఖ‌ర్చుకు బెంబేలెత్తే జ‌నం కంపెనీల ప్రైస్‌వార్ పుణ్య‌మా అని రోజుకు ఒక జీబీ డేటాను అల‌వోక‌గా ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. 2జీని మించి 3జీ దానికంటే ఎక్కువ వేగంతో 4జీ సెల్‌ఫోన్ల‌ను అన్నింటికీ...

ముఖ్య కథనాలు

యాపిల్ టీవీ ప్ల‌స్ వ‌ర్సెస్, అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్ వ‌ర్సెస్ హాట్‌స్టార్

యాపిల్ టీవీ ప్ల‌స్ వ‌ర్సెస్, అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్ వ‌ర్సెస్ హాట్‌స్టార్

సినిమాలు, సీరియల్స్ చూడాలంటే  అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ చూడాల్సిందే. ఇదే ఇప్పుడు ట్రెండ్. క్రికెట్ మ్యాచ్‌లు కూడా లైవ్ చూడాల‌నుకునేవారికి హాట్‌స్టార్ ఉండనే ఉంది....

ఇంకా చదవండి
ఫేస్‌బుక్‌లో 3డి ఫొటోలు క్రియేట్ చేయ‌డం ఎలా?

ఫేస్‌బుక్‌లో 3డి ఫొటోలు క్రియేట్ చేయ‌డం ఎలా?

ఫేస్‌బుక్ ఇప్పుడు త‌న న్యూస్‌ఫీడ్‌, వర్చువల్ రియాల్టీ (VR) హెడ్‌సెట్స్‌లో 3డి ఫొటోల‌ను సపోర్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి మే...

ఇంకా చదవండి