• తాజా వార్తలు
  • ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌డానికి ఈ రోజే ఆఖ‌రి రోజు.. ఆన్‌లైన్లో ఇలా ఈజీగా కంప్లీట్ చేసుకోండి

    ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌డానికి ఈ రోజే ఆఖ‌రి రోజు.. ఆన్‌లైన్లో ఇలా ఈజీగా కంప్లీట్ చేసుకోండి

    ఆగ‌స్ట్ 5 అంటే ఈ రోజుతో ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌డానికి గ‌డువు ముగిసిపోతుంది. ఇదివ‌ర‌కు మాదిరిగా  ఐటీ రిట‌ర్న్స్ ఫైలింగ్ ఇప్పుడు క‌ష్ట‌మేం కాదు.  సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ అఫీషియ‌ల్  ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ఈజీగా ఫైల్ చేయొచ్చు. ఇదికాక  Cleartax,...

  • ట్విట్టర్ లో కొత్తగా 69 ఎమోజీలు

    ట్విట్టర్ లో కొత్తగా 69 ఎమోజీలు

    పాపులర్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొత్తగా 69 ఎమోజీలను చేర్చింది. సందేశాలు, పోస్టింగుల్లో భావాలకు అనుగుణంగా వీటిని వాడుకోవచ్చు. ఎమోజీ 5.0కు స‌పోర్ట్‌నివ్వడంతో ట్విట్ట‌ర్లో ఈ ఎమోజీలు కొత్తగా యాడ్ అయ్యాయి. అప్ డేట్ చేయకుండానే అందుబాటులోకి.. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ఫోన్లతోపాటు ట్విట్ట‌ర్‌ను డెస్క్‌టాప్ పీసీల‌పై వాడుతున్న వారు కూడా ఈ కొత్త ఎమోజీల‌ను పొంద‌వ‌చ్చు. అందుకు ఎలాంటి అప్‌డేట్...

  • టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ వినోదం విస్తరిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వీడియోలు, సైట్లు, బ్లాగులు, యాప్స్‌ వాడుతున్నారు. అయితే.. అవి వినోదం వరకే పరిమితమైతే పర్వాలేదు. దాని మాటున అశ్లీలాన్ని పంచుతుండటమే విషాదకరం. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇంటర్నెట్‌ని ఎలా ఉపయోగిస్తున్నారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో కొందరు పేరేంట్స్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు....

  • అత్యంత ఖరీదైన ఆరు ఫోన్ లు మీకు తెలుసా?

    అత్యంత ఖరీదైన ఆరు ఫోన్ లు మీకు తెలుసా?

    అత్యంత ఖరీదైన ఆరు ఫోన్ లు మీకు తెలుసా? ఈ ప్రపంచం లో అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ లు ఏవో మీకు తెలుసా? వాటి ధర ఎంతో తెలుసా? మనకు తెలిసినవి ఏమిటి? ఆపిల్, బ్లాకు బెర్రీ, సామ్ సంగ్ ఇవే కదా! కానీ ఈ కంపెనీలు అందించే ఖరీదైన స్మార్ట్ ఫోన్ లు అన్నీ పాత మోడల్ ల లాగే ఉంటున్నాయనే విమర్శ కూడా ఉంది. అందుకనే అసలు ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన ప్రీమియం స్మార్ట్ ఫోన్ ల...

  • నేడు మీ స్మార్ట్ బైక్ ను ఆవిష్కరించనున్న జియోమీ

    నేడు మీ స్మార్ట్ బైక్ ను ఆవిష్కరించనున్న జియోమీ

    స్మార్ట్ ఫోన్ తయారీ లో అగ్రగామిగా ఉన్న చైనీస్ టెక్ దిగ్గజం మరొక ఆకర్షణీయమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టనుంది. మీ స్మార్ట్ బైక్ ను జూన్ 23  అంటే ఈ రోజు లాంచ్ చేయనుంది. దీనికి సoబందించిన టీజర్ లను ఇప్పటికే ఈ సంస్థ విడుదల చేసింది. అది విడుదల చేసిన టీజర్ లు ఆకర్షణీయంగా ఉండడమే గాక ఆ బైక్ కు సంబందించిన ఒక్కొక్క భాగాన్ని అత్యంత అందంగా చూపించడం విశేషం. మొదటి టీజర్ లో ఆ...

  • మొబైల్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయ్..

    మొబైల్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయ్..

    భార‌త్‌లో చెత్త పెరిగిపోతోంది.. అది మామూలు చెత్త కాదు మొబైల్ చెత్త‌! దేశంలో రోజు రోజుకు ఇ-వ్య‌ర్థాల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా మొబైళ్ల వాడ‌కం అత్య‌ధికంగా ఉన్న దేశాల్లో ఒక‌టైన మ‌న‌కు ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంది.  ప్ర‌తి ఇంటిలో క‌నీసం ఐదారు ఫోన్‌లు వాడ‌కంలో ఉండ‌టంతో...

  • అందుబాటులో ఉన్న ఉత్త‌మ స్మార్టుఫోన్లు.

    అందుబాటులో ఉన్న ఉత్త‌మ స్మార్టుఫోన్లు.

    ఈ స్మార్టుఫోన్ల యుగంలో రోజుకో ఫోన్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌స్తోంది.  ఐతే ఎన్నో ఫోన్లు మార్కెట్లోకి వ‌స్తున్నా అన్నింటిని మ‌నం కొన‌లేని ప‌రిస్థితి.  మ‌ధ్య త‌ర‌గ‌తికి అందుబాటులో ఉన్న స్మార్టుఫోన్లల‌ను వేళ్ల మీద లెక్కించొచ్చు. అందుబాటు ధ‌రలో ఉంటూ, అత్తుత‌మ ఫీచ‌ర్ల‌తో...

  • ఇక లాండ్ రోవ‌ర్ స్మార్టుఫోన్లు

    ఇక లాండ్ రోవ‌ర్ స్మార్టుఫోన్లు

    ఇప్పుడు న‌డుస్తోంది స్మార్టుఫోన్ల యుగం. ఎక్క‌డ చూసినా స్మార్టుఫోన్లే. చివ‌రికి ప‌ల్లెటూర్ల‌లోనూ ఆండ్రాయిడ్ ఫోన్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.  పెద్ద పెద్ద కంపెనీల‌న్నీ స్మార్టుఫోన్ల‌పై దృష్టి సారించాయి. ప్ర‌పంచంలో విప‌రీతంగా పెరుగుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్‌ను సొమ్ము చేసుకోవాల‌నే...

  • అద్దెకు ఐఫోన్లు.. వాడుకున్నోల్లకు వాడుకున్నంత

    అద్దెకు ఐఫోన్లు.. వాడుకున్నోల్లకు వాడుకున్నంత

    యాపిల్ తన కొత్త ఐఫోన్ మోడళ్లు అయిన ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ మోడల్ స్మార్లుఫోన్లను అద్దెకు ఇవ్వనుంది. అయితే ఈ ఆఫర్ ఎవరికి పడితే వారికి మాత్రం కాదు. కేవలం కార్పొరేట్ యూజర్లకు మాత్రమేనట. ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండానే నెలకు రూ.999 అద్దెతో ఐఫోన్ ఎస్‌ఈ మోడల్‌ను కార్పొరేట్ యూజర్లు అద్దెకు తీసుకోవచ్చు. కాగా రూ.1199, రూ.1399 అద్దెలను చెల్లించి ఐఫోన్...

ముఖ్య కథనాలు

లేటెస్ట్‌గా విడుదలైన టాప్ ఎల్‌జి స్మార్ట్‌ఫోన్స్ మీకోసం  

లేటెస్ట్‌గా విడుదలైన టాప్ ఎల్‌జి స్మార్ట్‌ఫోన్స్ మీకోసం  

స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో దూసుకుపోతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఎల్‌జీ ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి తన...

ఇంకా చదవండి
రూ. 20 వేలలోపు లభిస్తున్న బెస్ట్ 48 ఎంపి కెమెరా స్మార్ట్‌ఫోన్స్ మీకోసం 

రూ. 20 వేలలోపు లభిస్తున్న బెస్ట్ 48 ఎంపి కెమెరా స్మార్ట్‌ఫోన్స్ మీకోసం 

టెక్నాలజీ రోజు రొజుకు మారిపోతోంది. ఈ రోజు మార్కెట్లో కనువిందు చేసిన స్మార్ట్ ఫోన్ రేపు కనపడటం లేదు. దాని ప్లేస్ ని కొత్త ఫీచర్లతో వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఆక్రమిస్తోంది. ఇక కెమెరా ఫోన్లు అయితే...

ఇంకా చదవండి