టెక్నాలజీ రోజు రొజుకు మారిపోతోంది. ఈ రోజు మార్కెట్లో కనువిందు చేసిన స్మార్ట్ ఫోన్ రేపు కనపడటం లేదు. దాని ప్లేస్ ని కొత్త ఫీచర్లతో వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఆక్రమిస్తోంది. ఇక కెమెరా ఫోన్లు అయితే చెప్పనే అవసరం లేదు. గతంలో 2 ఎంపి కెమెరా అనగానే చాలా ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు ఏకంగా అది 48 ఎంపి దాటిపోయింది. మార్కెట్లో ఇప్పుడు 48 ఎంపి కెమెరాలదే హవా. అది కూడా బడ్జెజ్ ధరకి కొంచెం అటుఇటుగా లభిస్తున్నాయి. ఈ సంధర్భంగా రూ. 20 వేలలోపు కొనుగోలుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ 48 ఎంపి కెమెరా స్మార్ట్‌ఫోన్స్ లిస్టును అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.
Xiaomi Redmi Note 7S
ఈ స్మార్ట్‌ఫోన్ ఆనిక్స్ బ్లాక్, సఫైర్ బ్లూ, రూబీ రెడ్ కలర్ ఆప్షన్లలో విడుదల అయింది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,999 ధరకు, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.12,999 ధరకు ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్‌లలో అందుబాటులో ఉంది..
రెడ్‌మీ నోట్ 7ఎస్ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, స్ల్పాష్ ప్రూఫ్ కోటింగ్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.
Xiaomi Redmi Note 7 Pro
రెడ్‌మీ నోట్ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్ నెప్ట్యూన్ బ్లూ, నెబ్యులా రెడ్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.13,999 ధరకు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999 ధరకు లభ్యమవుతోంది.
రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.
Motorola One Vision
ఈ ఫోన్ రూ.19,999 ధరకు వినియోగదారులకు జూన్ నెల 27వ తేదీ నుంచి లభ్యం కానుంది.
మోటోరోలా వన్ విజన్ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
Oppo F11 Pro
రూ.20,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ఒప్పో ఎఫ్11 ప్రొ ఫీచర్లు
6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.
Xiaomi Redmi K20 Pro
షియోమీ నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో రిలీజైంది. 48+13 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో పాటు 20 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ స్పెషాలిటీ. వచ్చే నెలలో ఇండియాలో రిలీజ్ కాబోయే ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందన్న స్పష్టత లేదు.
Redmi K20 Pro రూమర్ ఫీచర్లు
6.39 అంగుళాల ఫుల్ హెడ్డీ డిస్‌ప్లే
8 జీబీ ర్యాం / 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ
48 ఎంపి +13 ఎంపీ + 8 ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ కెమేరా
20MP pop-up selfie camera
ఎంఐయూఐ 10 విత్ ఆండ్రాయిడ్ పై
4,000mAh battery
27W fast charging support
3.5 headphone jack and NFC connectivity
Realme X
రూ.15,325 ప్రారంభ ధరకు రియల్‌మి ఎక్స్ స్మార్ట్‌పోన్ త్వరలో లభ్యం కానుండగా, రూ.12,260 ప్రారంభ ధరకు రియల్‌మి ఎక్స్ లైట్ స్మార్ట్‌ఫోన్ త్వరలో లభ్యం కానుంది.
రియల్‌మి ఎక్స్ లైట్ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4045 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.