షియోమి రెడ్ మి కె20ని ఈ నెల 28న లాంచ్ చేయనుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దానికంటే ముందే షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మి బడ్జెట్ రేంజ్ లో షియోమి రెడ్‌మి 7ఎని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కంపెనీ గతేడాది లాంచ్ చేసిన షియోమి రెడ్‌మి 6ఎ సక్సెస్ అయిన నేపథ్యంలో కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసింది. ఇక ఇండియాకు రావడమే మిగిలి ఉంది. కంపెనీ అనధికార సమాచారం ప్రకారం అతి త్వరలోనే ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ కొన్ని ఫీచర్లను రీవెల్ చేసినప్పటికీ దీని ధరను మాత్రం మిస్టరీగానే ఉంచింది. కాగా Redmi K20 రోజునే ఈ ఫోన్ కూడా ఇండియాలో విడులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెడ్‌మి 7ఎ ఫీచర్లు
5.45 అంగుళాల డిస్‌ప్లే,1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,2/3/4 జీబీ ర్యామ్,16/32/64 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్,13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,బ్లూటూత్ 4.2,4000 ఎంఏహెచ్ బ్యాటరీ.
షియోమీ రెడ్‌మీ 6ఎ
గ్రే, బ్లూ, గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్లలో 16/32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రూ.5,999, రూ.6,999 ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉంది.
షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
రెడ్‌మీ నోట్ 7 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.
రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.
Redmi K20 Pro రూమర్ ఫీచర్లు
6.39 అంగుళాల ఫుల్ హెడ్డీ డిస్‌ప్లే
8 జీబీ ర్యాం / 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ
48 ఎంపి +13 ఎంపీ + 8 ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ కెమేరా
20MP pop-up selfie camera
ఎంఐయూఐ 10 విత్ ఆండ్రాయిడ్ పై
4,000mAh battery
27W fast charging support
3.5 headphone jack and NFC connectivity