• తాజా వార్తలు

లేటెస్ట్‌గా విడుదలైన టాప్ ఎల్‌జి స్మార్ట్‌ఫోన్స్ మీకోసం  

స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో దూసుకుపోతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఎల్‌జీ ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి తన ఫోన్లను తీసుకువస్తోంది. లేటెస్ట్ ఫీచర్లతో పాటుగా అత్యంత తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ చైనా కంపెనీలకు ధీటుగా ఇండియన్ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతోంది.  ఈ మధ్య ట్రిపుల్ లెన్స్ కెమెరాతో అలాగే 3.5mm headphone jack, hybrid SIM card slotలాంటి ఇతర ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తీసుకువచ్చింది. ఈ శీర్షికలో భాగంగా ఇప్పుడు ఇండియాలో లభిస్తున్న బెస్ట్ ఎల్‌జి స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేద్దాం పదండి.

LG W30
ఎల్‌జీ వీ30 ఫీచర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే,2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్,హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్,4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ,ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి,3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

LG W10
ఎల్‌జీ డబ్ల్యూ10 ఫీచర్లు
6.19 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1512 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

LG Q Stylus
ఎల్‌జీ క్యూ స్టైల‌స్  ఫీచ‌ర్లు
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డీటీఎస్ ఎక్స్‌3డి సరౌండ్ సౌండ్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

LG Q Stylus Plus
ఎల్‌జీ క్యూ స్టైల‌స్ ప్ల‌స్ ఫీచ‌ర్లు
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డీటీఎస్ ఎక్స్‌3డి సరౌండ్ సౌండ్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

LG Q7
ఎల్‌జీ క్యూ7 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.