విజయవాడ పండిట్ నెహ్రూ బస్సు స్టాండ్ ప్రాంగణం లో వై ఫై సేవలను ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు దేశం లోనే తొలిసారిగా 5 జీ సేవలను విజయవాడ లో ప్రారంభించినట్లు చెప్పారు.ఈ ప్రయోగం విజయవంత మైతే మిగతా అన్ని జిల్లాల బస్టాండులల లో నూ వైఫై సేవలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. త్వరలో బస్ ల లో కుడా ఈ సేవలను ప్రారంభించబోతున్నట్లు ఆయన చెప్పారు.
తెలంగాణాలోని హైదరాబాద్ ట్యాంక్ బ్యాండ్ పై ,అలాగే రైల్వే స్టేషన్ లోనూ ఈ వైఫై సేవలను ప్రారంభించిన సంగతి మనందరకీ తెలిసిన విషయమే కదా!మన తెలుగు రాష్ట్రాలు ఇలాగే అభివృద్ధి విషయం లోనూ, టెక్నాలజీ విషయం లోనూపోటీ పది మన రాష్ట్రాలను అభివృద్ధి చేస్తాయని ఆశిద్దాం.