దేశీయస్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచ మార్కెట్ కన్నా ఇండియా మార్కెట్టే ఇప్పుడు అన్ని కంపెనీలకు కీలకంగా మారింది. అందువల్ల అన్ని మొబైల్ కంపెనీలు తమ చూపును ఇండియా వైపు సారిస్తున్నాయి. అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లను ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టి అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా ఇప్పుడు ఇండియా మార్కెట్లో రూ. 20 వేల లోపు అద్భుతమైన ఫీచర్లతో లభిస్తున్న 4 స్మార్ట్‌ఫోన్స్ లిస్టును ఇస్తున్నాం. వీటిల్లో నచ్చిందేదో, అందులో ఏ ఫీచర్లను నచ్చాయో ఓ సారి చెక్ చేయండి.
అత్యంత చీప్ ధర గల ఫోన్ : షియోమిదే
శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : 6జిబి ర్యామ్ +128 జిబి ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ. 19,990
షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 4జిబి ర్యామ్ +64 జిబి ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ. 13,999, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999
నోకియా 8.1 : 4జిబి ర్యామ్ +64 జిబి ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ. 19,999, 6జిబి ర్యామ్ +128 జిబి ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ. 22,999
వివో వి15 : 4జిబి ర్యామ్ +64 జిబి ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ. 19,990
డిస్ ప్లే : వివో బిగ్గెస్ట్ డిస్ ప్లే
శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : 6.3-inch FHD+ screen with 2340x1080p resolution
షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 6.3-inch FHD+ screen with 2340x1080p resolution
నోకియా 8.1 : 6.18-inch FHD+ screen with 2244x1080p resolution
వివో వి15 : 6.53-inch FHD+ screen with 2340x1080p resolution
ప్రాసెసర్ : బెస్ట్ నోకియా 8.1
శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 675 SoC
షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 675 SoC
నోకియా 8.1 : క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 710 SoC
వివో వి15 : మీడియా టెక్ P70 SoC
ర్యామ్ : అన్ని ఫోన్లు 6జిబిని ఆఫర్ చేస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : కేవలం 6జిబి ర్యామ్ వేరియంట్ మాత్రమే.
షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 4జిబి, 6జిబి ర్యామ్ వేరియంట్స్
నోకియా 8.1 :4జిబి, 6జిబి ర్యామ్ వేరియంట్స్
వివో వి15 :6జిబి ర్యామ్ వేరియంట్ మాత్రమే.
స్టోరేజ్ : అన్ని ఫోన్లు 128జిబిని ఆఫర్ చేస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : కేవలం 128 జిబి స్టోరేజ్ వేరియంట్ మాత్రమే.
షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 64జిబి, 128జిబి స్టోరేజ్ వేరియంట్స్
నోకియా 8.1 :64జిబి, 128జిబి స్టోరేజ్ వేరియంట్స్
వివో వి15 : 64 జిబి స్టోరేజ్ వేరియంట్
బ్యాటరీ : షియోమి, వివో బెటర్
శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : 3,500mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 4,000mAh విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్
నోకియా 8.1 : 3,500mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
వివో వి15 : 4000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆపరేటింగ్ సిస్టం : అన్ని ఫోన్లో బెటర్
శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : ఆండ్రాయిడ్ 9.0 పై తో పాటు OneUI
షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : MIUI 10 based ఆన్ ఆండ్రాయిడ్ 9.0 పై
నోకియా 8.1 : ఆండ్రాయిడ్ 9.0 పై
వివో వి15 : OS 9 based on Android 9.0
సెల్పీ కెమెరా : వివో బెటర్ ఆప్సన్
శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : 16MP (with f/2.0 aperture)
షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 13MP (aperture unspecified)
నోకియా 8.1 : 20MP (aperture unspecified)
వివో వి15 : 32MP (with f/2.0 aperture)
రేర్ కెమెరా : శాంసంగ్ బెటర్
శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : 32MP (f/1.7 aperture) + 5MP (f/2.2 aperture) + 8MP (123-degree ultra wide lens)
షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 48MP (f/1.79 aperture) + 5MP (aperture unspecified)
నోకియా 8.1 : 12MP + 13 MP
వివో వి15 : 12MP (f/1.78 aperture) +8MP (f/2.2 aperture)+ 5MP (f/2.4 aperture)
కలర్ : షియోమి, వివో ఎక్కువ కలర్స్ ఆఫర్ చేస్తున్నాయి
శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : మిడ్ నైట్ బ్లూ, సీ వాటర్ బ్లూ
షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : Neptune Blue, Space Black and Nebula Red
నోకియా 8.1 : బ్లూ సిల్వర్, ఐరన్ స్టీల్
వివో వి15 : Frozen Black, Glamour Red and Aqua Blue