• తాజా వార్తలు

ఇంటెక్స్ 4జీ బడ్జెట్ ఫోన్... బ్యాటరీ మాత్రం సూపర్ పవర్

'ఎలైట్ ఈ7 ' పేరిట ఇంటెక్స్ కొత్త ఆండ్రాయిడ్ 4జీ ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.7,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
ధర ప్రకారం చూస్తే ఇది బడ్జెట్ ఫోన్ అయినా బ్యాటరీ విషయంలో మాత్ం ఇది సూపర్ ఫోనే. 4020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడంతో ఈ ఫోన్ పట్ల అంతా క్రేజ్ చూపుతున్నారు.
ఇంటెక్స్ ఎలైట్ ఈ7 స్పెసిఫికేష్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 4.0
4020 ఎంఏహెచ్ బ్యాటరీ