కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. బెస్ట్ ఫీచర్లు ఉన్న ఫోన్ అత్యంత తక్కువ ధరలో కొనాలని ఆశపడుతున్నారా. .. మీరు కొనే కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లలో నమ్మకమైన ప్రాసెసర్, డీసెంట్ కెమెరా విత్ ఏఐ, కళ్లు చెదిరే డిజైన్, లాంగ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండాలని కోరుకుంటున్నారా.. అయితే మీ కోసం మార్కెట్లో 5 బెస్ట్ ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. మంచి ఫీచర్లతో ఈ ఫోన్లు కేవలం రూ. 10 వేల లోపే లభిస్తున్నాయి. అవేంటో చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ M10
ఈ ఫోన్ వేరియంట్ ధర (2GB ర్యామ్ + 16GB స్టోరేజీ ఆప్షన్) రూ.7వేల 990గా ఉండగా, మరో వేరియంట్ ధర (3GB ర్యామ్ + 32GB స్టోరేజీ ఆప్షన్) రూ.8వేల 990గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం10 ఫీచర్లు
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7870 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3430 ఎంఏహెచ్ బ్యాటరీ.\
షియోమీ రెడ్‌మీ వై3
దీని ధర రూ. 9999
షియోమీ రెడ్‌మీ వై3 ఫీచర్లు
6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.
రెడ్‌మీ నోట్ 7ఎస్
ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,999 ధరకు, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.12,999 ధరకు అందుబాటులో ఉంది.
రెడ్‌మీ నోట్ 7ఎస్ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, స్ల్పాష్ ప్రూఫ్ కోటింగ్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.
రియల్ మి 3
ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.8,999 ధరకు, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,999 ధరకు లభిస్తోంది.
రియల్ మి 3 ఫీచర్లు
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.
గెలాక్సీ ఎ10
గెలాక్సీ ఎ10 మోడల్ ఫోన్ ధర మార్కెట్లో రూ.7వేల 990గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎ10 ఫీచర్లు
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.