• తాజా వార్తలు
  • ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

    ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

    ఇండియా, చైనా, తైవాన్‌, కొరియా ఇలా చాలా దేశాల నుంచి వంద‌లాది సెల్‌ఫోన్ కంపెనీలు.. రోజుకో ర‌కం కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి.  ఈరోజు వ‌చ్చిన మోడ‌ల్ గురించి జ‌నాలు తెలుసుకునేలోపు వాటికి అప్‌గ్రేడ్ వెర్ష‌న్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి.  ఇన్ని వంద‌లు, వేల మోడ‌ల్స్‌లో ఏ  ఫోన్ గుర్తు పెట్టుకోవాలో తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్‌. కానీ గ‌తంలో వ‌చ్చిన మొబైల్ మోడ‌ల్స్ మాత్రం ఎవ‌ర్ గ్రీన్‌గా...

  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ స్క్రీన్ పై ఉన్న తొలి ఫోన్ వివో నుంచి..!

    ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ స్క్రీన్ పై ఉన్న తొలి ఫోన్ వివో నుంచి..!

    కొద్దికాలం కింద‌ట స్మార్టు ఫోన్ల‌లో క్రేజీ ఫీచ‌ర్ గా వ‌చ్చిన ఫింగ‌ర్ ప్రింటు సెన్సార్ అనేది ఇప్పుడు చాలా కామ‌న్ అయిపోయింది. సుమారుగా అన్ని ఫోన్ల‌లో ఈ ఫీచ‌ర్ ఉంటోంది. అయితే... ఈ పీచ‌ర్ ఎంతో కాలం మ‌నుగ‌డ సాగించ‌బోద‌ని, దీని కంటే అడ్వాన్స్డ్ టెక్నాల‌జీ వ‌చ్చేస్తుందని టెక్ వ‌ర్గాలు అంచ‌నాలు వేశాయి. ముఖ్యంగా దిగ్గ‌జ సంస్థ ట‌చ్ ఐడీ విష‌యంలో ప‌రిశోధ‌న‌లు చేస్తుండ‌డంతో యాపిల్ కొత్త ఫోన్ల‌లో ఆ ఫీచ‌ర్...

  • గెలాక్సీ జే7 మ్యాక్స్‌, జే7 ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్

    గెలాక్సీ జే7 మ్యాక్స్‌, జే7 ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్

    కొరియ‌న్ స్మార్ట్‌ఫోన్ దిగ్గ‌జం శాంసంగ్ ఇండియ‌న్ మార్కెట్‌లో ప‌ట్టు పెంచుకోవ‌డానికి వేగంగా అడుగులు వేస్తోంది. గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8+ పేరిట రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ను గ‌త నెల రిలీజ్ చేసింది. ఇప్పుడు మిడ్ రేంజ్ బ‌డ్జెట్ సెగ్మెంట్లో గెలాక్సీ జే7 మ్యాక్స్, గెలాక్సీ జే7 ప్రో పేరుతో మ‌రో రెండు కొత్త మోడ‌ల్స్‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గెలాక్సీ జే7 మ్యాక్స్ ధర 17,900 రూపాయలు కాగా జే...

  • 4 జీబీ ర్యామ్ తో చైనాలో జ‌డ్‌టీఈ వీ870 స్మార్టు ఫోన్ విడుద‌ల‌

    4 జీబీ ర్యామ్ తో చైనాలో జ‌డ్‌టీఈ వీ870 స్మార్టు ఫోన్ విడుద‌ల‌

    గ‌త నెల‌లో అమెరికాలో బ్లేడ్ ఎక్స్ మ్యాక్స్ పేరుతో బ‌డ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసిన చైనా సంస్థ జ‌డ్ టీఈ తాజాగా స్వ‌దేశంలో జ‌డ్ టీఈ వీ870 పేరిట కొత్త ఫోన్ ఒక‌టి లాంఛ్ చేసింది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ ను ఇత‌ర దేశాల్లో విడుద‌ల చేసేదీ లేనిదీ ఇంకా ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ భార‌త్ లోనూ లాంఛ్ చేసే ఆలోచ‌న‌లో జ‌డ్ టీఈ ఉంద‌ని తెలుస్తోంది. 2699 చైనా యువాన్ల ధ‌ర‌కు ఆ దేశంలో దీన్ని విక్ర‌యిస్తున్నారు. అంటే...

  • ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ డేటా స్పీడ్‌తో దూసుకెళుతున్న జియో

    ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ డేటా స్పీడ్‌తో దూసుకెళుతున్న జియో

    టెలికం నెట్‌వ‌ర్క్ కంపెనీల‌న్నీ పోటీప‌డి డేటా ఆఫ‌ర్లు ప్ర‌క‌టించేస్తున్నాయి. డేటా చౌక‌యిపోవ‌డంతో ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిందంటే అతిశ‌యోక్తి కాదు. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్ ఇలా చాలా నెట్‌వ‌ర్క్‌లు. ఎవ‌రికి వారు త‌మ నెట్‌వ‌ర్కే క్వాలిటీ అంటే త‌మ నెట్‌వ‌ర్కే సూప‌ర్ అంటూ యాడ్లు.. మా డేటా స్పీడ్ అంటే మాది స్పీడ్ అంటూ హడావుడి. వీట‌న్నింటిని నిగ్గు తేల్చ‌డానికి ట్రాయ్ ఏ...

  • జీఎస్టీతో  ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై భారీ డిస్కౌంట్లు  వ‌స్తున్నాయా?

    జీఎస్టీతో ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై భారీ డిస్కౌంట్లు వ‌స్తున్నాయా?

    టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్ మెషీన్ లేదా ఏసీ కొనాల‌నుకుంటున్నారా.? అయితే ఇదే స‌రైన స‌మ‌యం. జూలై 1 నుంచి దేశ‌వ్యాప్తంగా జీఎస్టీ అమ‌ల్లోకి వ‌స్తుంది. అంటే ఇండియా వైడ్‌గా ఒక‌టే ప‌న్ను విధానం ఉంటుంది. కాబ‌ట్టి ఢిల్లీలో ఉన్న రేటే మ‌న గ‌ల్లీలో ఉన్న షాప్‌లోనూ ఉంటుంది. అందుకే జీఎస్టీ రాక‌ముందే త‌మ ద‌గ్గ‌రున్న స్టాక్ అంతా క్లియ‌ర్ చేసేసుకోవాల‌ని రిటైలర్లు తొంద‌ర‌ప‌డుతున్నారు. ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్...

  • సచిన్ స్మార్ట్‌ఫోన్ ఫ‌స్ట్ రివ్యూ

    సచిన్ స్మార్ట్‌ఫోన్ ఫ‌స్ట్ రివ్యూ

    స‌చిన్ టెండూల్క‌ర్ ఇమేజ్ ను బేస్ చేసుకుని ఎస్ ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ ఈ రోజు మార్కెట్‌లోకి లాంచ్ అయింది. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లు అందించే స్మార్ట్రాన్ కంపెనీ స‌చిన్‌తో క‌లిసి ఈ ఫోన్‌ను మార్కెట్ చేస్తుంది. 13,999 రూపాయ‌ల ప్రైస్ ఉన్న ఈ ఫోన్ చైనా కంపెనీల‌కు పోటీ ఇచ్చే ఇండియ‌న్ మేడ్ గా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇండియాలో డిజైన్ , ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని రిలీజ‌యిన ఈ ఫోన్ ఫ‌స్ట్‌ రివ్యూ మీ...

  • జియో ధ‌నాధ‌న్‌కు పోటీగా వ‌చ్చిన 5 కొత్త ఆఫ‌ర్లు

    జియో ధ‌నాధ‌న్‌కు పోటీగా వ‌చ్చిన 5 కొత్త ఆఫ‌ర్లు

    రిల‌య‌న్స్ జియో రాక‌తో టెలికం కంపెనీల మ‌ధ్య మొద‌లయిన కాంపిటీష‌న్ కొన‌సాగుతోంది. జియో గ‌త నెల‌లో ధ‌నాధ‌న్ ఆఫ‌ర్ అంటూ కొత్త ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. రూ.309 రీఛార్జి చేయించుకుంటే 84 రోజుల‌పాటు రోజుకు 1జీబీ 4 జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌, 509 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకున్న‌వారికి రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ప్ర‌క‌టించింది. దీనికి పోటీగా ఎయిర్‌టెల్‌, బీఎస్ఎన్ఎల్‌, ఐడియా, వొడాఫోన్ ఐదు...

  • ఎయిర్‌టెల్లే నెంబ‌ర్ 1

    ఎయిర్‌టెల్లే నెంబ‌ర్ 1

    జియో దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. మొబైల్ నెట్‌వ‌ర్క్‌ల్లో ఎయిర్‌టెల్ గ్రోత్‌కు ఢోకా ఏమీ లేదంట‌. ఎయిర్ టెల్ స్ట‌డీగానే ముందుకెళుతోంద‌ని లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మార్చి నెల‌లో ఇండియాలో కొత్త‌గా 56 ల‌క్ష‌ల 80 వేల మంది కొత్త మొబైల్ క‌స్ట‌మ‌ర్లు యాడ్ అయ్యార‌ని సెల్యూల‌ర్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) లేటెస్ట్ రిపోర్ట్ ప్ర‌క‌టించింది. దీంతో ఇండియాలో మొబైల్ స‌బ్‌స్క్రైబ‌ర్ల...

  • డౌన్‌లోడ్ వేగంలోనూ జియోనే టాప్‌

    డౌన్‌లోడ్ వేగంలోనూ జియోనే టాప్‌

    జియో..జియో.. జియో.. భార‌త టెలికాం రంగాన్ని ఊపేస్తున్న పేరిది. జియో ఆరంభ‌మే ఒక సంచ‌ల‌నం. ఇన్ని రోజులు ఉచితంగా డేటాను ఇవ్వ‌డం మ‌రో సంచ‌ల‌నం. దేశంలో టెలికాం చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనంత‌గా ఇంత త‌క్కువ ధ‌ర‌ల‌కు డేటాను అందించి పెను ప్ర‌కంప‌న‌లే సృష్టించింది ముఖేష్ అంబాని సంస్థ‌. ఫ్రీ కాల్స్‌, ఫ్రీ డేటా, ఎస్ఎంఎస్‌లో ఇప్ప‌టికే వినియోగ‌దారుల్లోకి చొచ్చుకుపోయిన జియో.. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థులైన భార‌తీ...

  •  మ‌ద్యం ప్రియుల కోసం యాప్

    మ‌ద్యం ప్రియుల కోసం యాప్

    లిక్క‌ర్ ప్రియుల కోసం ఓ కొత్త యాప్‌.. విన‌డానికి వింత‌గా ఉన్నా ఇది నిజం. ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ దీన్ని అందుబాటులోకి తెస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ తీసుకొచ్చిన ఈ యాప్ తో మందుబాబుల‌కు తాము తాగే లిక్క‌ర్ గురించిన పూర్తి సమాచారం ఒక్క క్లిక్‌లో తెలిసిపోతుంది. టెక్నాల‌జీని అన్ని విష‌యాల్లోనూ వాడుకోవాల‌నుకునే ఏపీ గ‌వ‌ర్న‌మెంట్.. ప్ర‌భుత్వానికి అధిక ఆదాయాన్నిస్తున్న లిక్క‌ర్...

  • నౌగ‌ట్‌..  రేస్ మొద‌లుపెట్టింది

    నౌగ‌ట్‌.. రేస్ మొద‌లుపెట్టింది

    ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కంపెనీ గ‌త ఆగ‌స్టులో తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ నౌగ‌ట్ 7.0 వెర్ష‌న్ రేస్ మొదలుపెట్టేసింది. మార్చి నెల వ‌ర‌కు ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో దీని షేర్ 2%మాత్ర‌మే. కానీ ఒక్క నెల‌లో దాదాపు 5%కు చేరింది. కొత్త‌గా వ‌చ్చే ఫోన్ల‌న్నీ ఈ అప్‌డేట్‌కు అనువుగా వ‌స్తున్నాయి కాబ‌ట్టి నౌగట్ ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను మ‌రింత స్పీడ్‌గా చేరిపోవ‌డం ఖాయం. ఆండ్రాయిడ్‌.. ఆప‌రేష‌న్ సిస్ట‌మ్స్‌లో...

ముఖ్య కథనాలు

 మీ ఇమేజ్‌లో ఆకాశాన్ని కావాల్సిన‌ట్లు మార్చుకోవ‌డానికి ఫోటోషాప్

మీ ఇమేజ్‌లో ఆకాశాన్ని కావాల్సిన‌ట్లు మార్చుకోవ‌డానికి ఫోటోషాప్

ఫోటోషాప్‌లో ఇమేజ్‌ను కావాల్సిన‌ట్లు మార్చేసుకోవ‌చ్చు. బ్యాక్‌గ్రౌండ్‌, క‌ల‌ర్ ఇలా అన్నీ మార్చుకోవ‌డానికి చాలా ఫీచ‌ర్లున్నాయి. అయితే ఎక్స్‌ప‌ర్ట్‌లే చేయ‌గ‌లుగుతారు. సాధార‌ణ యూజ‌ర్లు కూడా...

ఇంకా చదవండి
ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ 11. ఇది ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్ ద‌శ‌లోనే ఉంది. ఈ బీటా వెర్ష‌న్ అంటే ట్ర‌య‌ల్ వెర్ష‌న్ అప్‌డేట్‌ను గూగుల్ త‌న సొంత ఫోన్ల‌యిన పిక్సెల్ ఫోన్ల‌కే...

ఇంకా చదవండి