• తాజా వార్తలు
  • మే 14 నుంచి 18 వర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్‌

    మే 14 నుంచి 18 వర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్‌

    ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫిప్‌కార్ట్ మ‌రోసారి భారీ మేళాతో ముందుకు రానుంది. బిగ్ బిలియ‌న్ డే పేరుతో సాధార‌ణంగా ఏడాదికి ఒక‌సారి మాత్ర‌మే భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించే ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌... అమేజాన్ నుంచి ఎదురవుతున్న గ‌ట్టి పోటీ నుంచి తట్టుకోవ‌డానికి ట్రెండ్ మార్చింది. ఈ ఏడాది ఇప్ప‌టికే ఒక‌సారి బిగ్ బిలియ‌న్ డే పేరిట సేల్ నిర్వ‌హించిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా మ‌రోసారి సేల్‌కు తెర తీసింది. ఈనెల 14 నుంచి 18...

  • మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మ‌ళ్లీ వార్ మొద‌లైంది.. ఆన్‌లైన్ సాక్షిగా ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు స‌మ‌రానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. ఈసారి గ్లోబ‌ల్ ఈకామ‌ర్స్ సంస్థ అమేజాన్ ముందుగా బ‌రిలో దిగుతోంది. ఈనెల 11 నుంచి 14 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్ పేరుతో భారీ ఆన్‌లైన్ మేళాను నిర్వ‌హించ‌డానికి అమేజాన్ రంగం సిద్ధం చేసింది. స‌మీప ప్ర‌త్య‌ర్థి ఫ్లిప్‌కార్ట్ నుంచి గ‌ట్టిపోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈసారి పెద్ద స్థాయిలో ఆఫ‌ర్ల‌ను...

  • ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్: స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లపై ఆపర్లు

    ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్: స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లపై ఆపర్లు

    ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ యూజర్ల కోసం సమ్మర్ షాపింగ్ డేస్‌ సేల్ ను ప్రారంభించింది. మంగళవారమే దీన్ని ప్రారంభించగా... ఈ రోజు నుంచి ఆపర్లు వెల్లువెత్తాయి. మే 4వ తేదీ వరకు అంటే బుధవారం వరకు ఈ సేల్ ఉంటుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ పలు ఉత్పత్తులపై ఆకర్షణీయమైన రాయితీలు అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లపై ఫ్లిప్‌కార్ట్ భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. శాంసంగ్‌కు...

  • యాపిల్‌ను త‌ల‌ద‌న్నేలా షియోమి కొత్త స్మార్ట్‌వాచ్‌

    యాపిల్‌ను త‌ల‌ద‌న్నేలా షియోమి కొత్త స్మార్ట్‌వాచ్‌

    కొత్త టెక్నాల‌జీతో వినియోగ‌దారులు ఆక‌ట్ట‌కునేలా గాడ్జెట్ల‌ను రూపొందించ‌డంలో షియోమి స్ట‌యిలే వేరు. త‌క్కువ ఖర్చుతో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో త‌యార‌య్యే ఈ సంస్థ వ‌స్తువుల‌ను క‌స్ట‌మ‌ర్లు బాగా ఇష్ట‌ప‌డ‌తారు. ముఖ్యంగా యాపిల్ లాంటి హై ఎండ్ ప్రొడెక్ట్ కొన‌లేని వారికి షియోమి ఒక వ‌రం లాంటిదే. అదిరే ఫీచ‌ర్లు, అందుబాటు ధ‌ర‌ల‌తో ఈ కంపెనీ రోజు రోజుకు త‌న క‌స్ట‌మ‌ర్ బేస్‌ను పెంచుకుంటోంది. తాజాగా షియోమి మ‌రో...

  • ఫ్లిప్ కార్టులో యాపిల్ పండగ.. రూ.20 వేల నుంచి రూ.40 వేల డిస్కౌంట్

    ఫ్లిప్ కార్టులో యాపిల్ పండగ.. రూ.20 వేల నుంచి రూ.40 వేల డిస్కౌంట్

    యాపిల్ ఉత్పత్తుల ధరలు... మరీ ముఖ్యంగా ఐఫోన్ల ధరలు ఒక్కసారిగా తగ్గాయి. అయితే, అంతటా కాదు, కేవలం ఫ్లిప్ కార్టులో కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్. కేవలం యాపిల్ ఫోన్ల కోసమే ఫ్లిప్ కార్టు ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. ఆపిల్ డేస్ పేరుతో ఐఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. ఈ రోజు నుంచి మొద‌లైన ఈ స్పెష‌ల్ సేల్‌.. మూడు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. ఐఫోన్‌, మ్యాక్‌బుక్ ప్రొ, ఆపిల్ వాచ్‌, ఇంకా ఇత‌ర...

  •  ఈ టైమెక్స్ వాచ్‌..

    ఈ టైమెక్స్ వాచ్‌.. "స్మార్ట్ " గురూ..

    వాచ్‌ల త‌యారీలో పేరెన్నిక‌గ‌న్న‌టైమెక్స్ కూడా టెక్నాల‌జీ హంగులు అద్దుకుంటోంది. అమెరికాకు చెందిన ఈ వాచ్ కంపెనీ స్మార్ట్‌ ఫీచర్లతో కూడిన ‘ఐక్యూ+మూవ్‌ టుడే’ను మార్కెట్లోకి రిలీజ్‌ చేసింది. ధర 9,995 రూపాయలు. మొత్తం 7 మోడ‌ల్స్‌ను రిలీజ్ చేసింది. ఇందులో జెంట్స్‌కు 4, లేడీస్ వాచ్‌లు మూడు ఉన్నాయ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ వాచీల‌న్నింట్లోనూ సేమ్ పీచ‌ర్లు ఉంటాయి. ఇప్ప‌టికే టైమెక్స్‌ మెట్రోపాలిటన్‌...

ముఖ్య కథనాలు

టిప్స్‌ అండ్ ట్రిక్స్‌- మ‌న జీవితాన్ని సుల‌భం చేసే గూగుల్ నాన్ సెర్చ్ ఫీచ‌ర్లివే

టిప్స్‌ అండ్ ట్రిక్స్‌- మ‌న జీవితాన్ని సుల‌భం చేసే గూగుల్ నాన్ సెర్చ్ ఫీచ‌ర్లివే

గూగుల్ మీద ఆధార‌ప‌డ‌ని వాళ్లు ఉండ‌రు. కంప్యూట‌ర్ మీద మ‌న‌కు ప‌ని ఉందంటే మొదట ఓపెన్ చేసేది గూగుల్‌నే. అయితే గూగుల్‌లో మ‌నం కొన్నిఆప్ష‌న్లు మాత్ర‌మే ఉప‌యోగిస్తాం. చాలా ఆప్ష‌న్ల‌ను మ‌నం అస‌లు...

ఇంకా చదవండి
ఇండియ‌న్ మార్కెట్‌లోకి అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్

ఇండియ‌న్ మార్కెట్‌లోకి అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్

అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్ ఇండియాలో లాంచ్ అయింది. ప్ర‌పంచంలో తొలిసారిగా ఇండియాలో ప్ర‌వేశ‌పెట్టిన ఈ స్మార్ట్‌వాచ్ ధ‌ర 13,900 రూపాయ‌లు. అమెజాన్ అలెక్సా వాయిస్ బేస్డ్‌గా రూపొందిన తొలి స్మార్ట్...

ఇంకా చదవండి