• తాజా వార్తలు
  • హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

    హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

    చైనా మొబైల్ కంపెనీల పోటీలో వెన‌కబ‌డిన హెచ్‌టీసీ కూడా మొబైల్ ధ‌ర‌ల త‌గ్గింపులో ఓ అడుగు వేసింది. తైవాన్‌కు చెందిన హెచ్‌టీసీ కంపెనీ ఫోన్స్ మంచి స్టాండ‌ర్డ్స్‌తో వ‌స్తాయ‌ని ఇండియ‌న్ మార్కెట్‌లో పేరుంది. సంస్థ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మార్కెట్లోకి తీసుకొచ్చిన హెచ్‌టీసీ యూ ప్లే స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ను ఏకంగా 10 వేల రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర రూ.39,990 కాగా...

  • మే 14 నుంచి 18 వర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్‌

    మే 14 నుంచి 18 వర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్‌

    ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫిప్‌కార్ట్ మ‌రోసారి భారీ మేళాతో ముందుకు రానుంది. బిగ్ బిలియ‌న్ డే పేరుతో సాధార‌ణంగా ఏడాదికి ఒక‌సారి మాత్ర‌మే భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించే ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌... అమేజాన్ నుంచి ఎదురవుతున్న గ‌ట్టి పోటీ నుంచి తట్టుకోవ‌డానికి ట్రెండ్ మార్చింది. ఈ ఏడాది ఇప్ప‌టికే ఒక‌సారి బిగ్ బిలియ‌న్ డే పేరిట సేల్ నిర్వ‌హించిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా మ‌రోసారి సేల్‌కు తెర తీసింది. ఈనెల 14 నుంచి 18...

  • మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మ‌ళ్లీ వార్ మొద‌లైంది.. ఆన్‌లైన్ సాక్షిగా ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు స‌మ‌రానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. ఈసారి గ్లోబ‌ల్ ఈకామ‌ర్స్ సంస్థ అమేజాన్ ముందుగా బ‌రిలో దిగుతోంది. ఈనెల 11 నుంచి 14 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్ పేరుతో భారీ ఆన్‌లైన్ మేళాను నిర్వ‌హించ‌డానికి అమేజాన్ రంగం సిద్ధం చేసింది. స‌మీప ప్ర‌త్య‌ర్థి ఫ్లిప్‌కార్ట్ నుంచి గ‌ట్టిపోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈసారి పెద్ద స్థాయిలో ఆఫ‌ర్ల‌ను...

  • ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ పోటాపోటీ ఆఫ‌ర్లు

    ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ పోటాపోటీ ఆఫ‌ర్లు

    ఈ -కామ‌ర్స్ వెబ్ సైట్లు పోటీకి మ‌ళ్లీ సై అంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ నెల‌లో భారీగా ఆఫ‌ర్లతో ముందుకొస్తున్నాయి. డీమానిటైజేష‌న్‌తో గ‌త ఆరునెల‌లుగా అమ్మ‌కాలు లేని కంపెనీలు త‌మ ప్రొడ‌క్ట్స్‌ను అమ్ముకోవ‌డానికి దీన్ని మంచి ఛాన్స్‌గా ఉప‌యోగించుకోబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ , అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ పేరిట మే 14 నుంచి 18 వ‌ర‌కు అన్ని ర‌కాల...

  • ఈ ఐదూ కుదిరితేనే .. స‌క్సెస్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్

    ఈ ఐదూ కుదిరితేనే .. స‌క్సెస్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్

    రోజూ మార్కెట్లోకి రెండు, మూడు ర‌కాల కొత్త స్మార్ట్ ఫోన్లు వ‌స్తున్నాయి. శాంసంగ్ నుంచి సెల్‌కాన్ వ‌ర‌కు నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీలు ఏడాదికి క‌నీసం 200కు పైగా కొత్త మోడ‌ళ్ల ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. కానీ వాటిలో ఓ ప‌ది మోడ‌ళ్ల‌కు మించి క్లిక్ కావు. ఇంకో ప‌ది మోడ‌ళ్ల వ‌ర‌కు అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తుంటాయి. మిగ‌తా మోడ‌ళ్ల ప‌రిస్థితేమిటి.. అంతంత అనుభ‌వ‌మున్న కంపెనీలు ఇలా...

  • మొబైల్ మాన్యుఫాక్చ‌రింగ్ హ‌బ్‌గా ఇండియా

    మొబైల్ మాన్యుఫాక్చ‌రింగ్ హ‌బ్‌గా ఇండియా

    డిజిట‌ల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాపై సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీసుకుంటున్న శ్ర‌ద్ధ ఇండియాలో ప‌రిపాల‌న తీరునే కాదు ఇండ‌స్ట్రియ‌ల్ సెక్టార్‌ను కూడా మారుస్తోంది. ఒక‌ప్పుడు మొబైల్ ఫోన్ కావాలంటే ఎక్క‌డో చోట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు ఇండియా మొబైల్ మాన్యుఫాక్చ‌రింగ్ హ‌బ్‌గా మారింది. దేశీయ కంపెనీల నుంచి టెక్నాల‌జీ జెయింట్ యాపిల్ వ‌ర‌కు ఇండియాలో మాన్యుఫాక్య‌రింగ్ యూనిట్లు...

ముఖ్య కథనాలు

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి
కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు, క‌ళ్ల‌జోళ్లు, ఐడీకార్డులు, ఆఖ‌రికి సెల్‌ఫోన్‌,...

ఇంకా చదవండి