• తాజా వార్తలు
  • 10.5 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో రిలీజ్ చేసిన యాపిల్

    10.5 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో రిలీజ్ చేసిన యాపిల్

    యాపిల్ యూజ‌ర్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఐ ప్యాడ్ 10.9 ఇంచెస్ మోడ‌ల్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. శాన్ జోస్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్ (WWDC 2017)లో దీన్ని రిలీజ్ చేసింది. దీనితోపాటు 12.9 ఇంచ్ ఐప్యాడ్ ప్రో రిఫ్రెష్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ రెండు వేరియంట్లు ఈ నెల త‌ర్వాత నుంచి ఇండియాలో అందుబాటులోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది. ఐ ఓఎస్ 10తోనే.. ఈ రెండు వేరియంట్లు...

  • డీఎన్ఏలో మైక్రోసాఫ్ట్ డేటా!

    డీఎన్ఏలో మైక్రోసాఫ్ట్ డేటా!

    మైక్రోసాఫ్ట్‌.. కంప్యూట‌ర్ దిగ్గ‌జం.. కంప్యూట‌ర్ విప్ల‌వంలో తాను ఒక భాగ‌మే.. మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టు త‌న‌ను తాను మార్చుకుంటూ టెక్నాల‌జీని కొత్త పుంత‌లు తొక్కించింది. ప్ర‌పంచానికి ఎన్నో గొప్ప సాంకేతిక‌త‌ల‌ను ప‌రిచ‌యం చేసింది. ఐతే అదే మైక్రోసాఫ్ట్ మ‌రో కొత్త ప్ర‌యోగం చేయ‌బోతోంది. ఎవ‌రికీ ఊహ‌కంద‌ని ప్ర‌య‌త్నానికి పూనుకుంటోంది. కంప్యూట‌ర్ అన‌గానే డేటా గుర్తుకొస్తుంది. వేల ఫైళ్లు అందులో...

  • లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    ఫోన్‌లో ఫొటో తీసి ఎడిట్ చేస్తే అందంగా క‌నిపించ‌డం తెలుసు. అలాకాకుండా బ్యూటిఫికేష‌న్ మోడ్‌లో పెట్టి ఫొటో తీసుకున్నా మామూలుగా కంటే బాగా క‌నిపిస్తారు. కానీ లైవ్ స్ట్రీమింగ్‌లో అయితే ఆ ఛాన్స్ ఉండ‌దు.. మ‌నం ఎలా ఉన్నామో అలాగే క‌నిపిస్తాం క‌దా. అయితే సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో లైవ్ స్ట్రీమింగ్‌లో కూడా అందంగా క‌నిపించే కొత్త ఫీచ‌ర్ తో ఆసుస్ కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను బుధ‌వారం లాంచ్ చేసింది....

  • షియోమి రెడ్‌మీ 4ఏకు  పోటీగా కార్బ‌న్ ఓరా ప‌వ‌ర్ 4జీ ప్ల‌స్‌

    షియోమి రెడ్‌మీ 4ఏకు పోటీగా కార్బ‌న్ ఓరా ప‌వ‌ర్ 4జీ ప్ల‌స్‌

    ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ కేట‌గిరీలో షియోమీ రెడ్ మీ 4ఏకు పోటీ మొద‌లైంది. దేశీయ సెల్‌ఫోన్ త‌యారీ కంపెనీ కార్బ‌న్ త‌న ఓరా ప‌వ‌ర్ 4జీ ప్ల‌స్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఒడిసిప‌ట్టేందుకు షియోమి 4ఏతో రంగంలోకి దిగ‌డంతో కార్బ‌న్ కూడా త‌న ఓరా ప‌వ‌ర్ 4జీకి మ‌రిన్ని స్పెసిఫికేష‌న్స్ యాడ్ చేసి పోటీకి దింపింది. సూప‌ర్ స్పెసిఫికేష‌న్స్ గ‌త సంవత్స‌రం...

  • మీ ల్యాప్‌టాప్‌లో ఆడియో డ్రైవ‌ర్లే మీ పాస్‌వ‌ర్డ్‌ల‌ను చోరీ చేస్తే!

    మీ ల్యాప్‌టాప్‌లో ఆడియో డ్రైవ‌ర్లే మీ పాస్‌వ‌ర్డ్‌ల‌ను చోరీ చేస్తే!

    ఈ ఆధునిక ప్ర‌పంచంలో ల్యాప్‌టాప్‌ల‌ను ఉప‌యోగించ‌నివారు ఉండ‌రు. డెస్క్‌టాప్‌ల హ‌వాకు కాలం చెల్లాక ఎక్కువ‌మంది ల్యాప్‌టాప్‌ల‌ను మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నారు. కేవ‌లం ఆఫీసుల్లో మాత్ర‌మే డెస్క్‌టాప్‌ల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారు. కానీ డొమెస్టిక్ అవ‌స‌రాల కోసం చాలామంది ల్యాప్‌టాప్‌లో మంచిద‌ని చాలామంది భావ‌న‌. మ‌నం ల్యాప్‌టాప్‌ల‌తో ఎన్నో ప‌నులు చేస్తాం. ఆన్‌లైన్‌లో బిల్లులు క‌డ‌తాం. బ్యాంకు లావాదేవీలు...

  • యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

    యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

    ప్ర‌స్తుత కంప్యూట‌ర్ ప్ర‌పంచంలో సింహ‌భాగం పాత్ర పోషిస్తున్న కంపెనీల్లో యాపిల్ ఒక‌టి. కేవ‌లం కంప్యూట‌ర్ ఉప‌క‌ర‌ణాలు మాత్ర‌మే కాదు ఐ ఫోన్లు ఇత‌ర సాంకేతిక ప‌రిక‌రాల‌తో యాపిల్ దూసుకెళ్తోంది. మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యం కొత్త ప‌రిక‌రాల‌ను త‌యారు చేయ‌డంలో యాపిల్ ముందు వ‌రుసులో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిందే ఎ-11 చిప్‌. శ‌క్తివంత‌మైన ఈ చిప్ యాపిల్ ఉప‌యోక‌ర‌ణాల‌ను మ‌రింత మెరుగ్గా ప‌ని చేసేలా...

  • రెడ్‌మీకే... ఇండియా జ‌య‌హో

    రెడ్‌మీకే... ఇండియా జ‌య‌హో

    ఇండియ‌న్ సెల్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మీ దూసుకుపోతోంది. మ‌నోళ్ల దృష్టిలో మోస్ట్ ప్రిఫ‌ర‌బుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఇదేన‌ట‌. టెక్నికల్‌గా సౌండ్ అయిన డివైస్‌ల‌ను త‌యారు చేయ‌డంలో పేరొందిన ఈ చైనీస్ మొబైల్ కంపెనీ ఇండియన్ మార్కెట్‌పై గ్రిప్ సాధించింది. మ‌న‌దేశంలో శామ్‌సంగ్‌, యాపిల్ కంటే రెడ్‌మీ ఫోన్ వాడ‌డానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం ఈ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ తొలి...

  • ఐటీతోనే  స‌మ‌స్య‌ల‌కు  సొల్యూష‌న్‌

    ఐటీతోనే స‌మ‌స్య‌ల‌కు సొల్యూష‌న్‌

    టెక్నాల‌జీ మ‌న జీవితాల్లో భాగ‌మైపోయింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గానో, ఇన్ఫ‌ర్మేష‌న్ రిలేటెడ్‌గానో మాత్ర‌మే టెక్నాల‌జీని చూసే ప‌రిస్థితి లేదిప్పుడు. మొబైల్ ఫోన్ రాక‌తో స‌మాచార విప్ల‌వానికి టెక్నాల‌జీ తెర‌తీస్తే.. స్మార్ట్‌ఫోన్ల సంఖ్య పెర‌గ‌డం ప్ర‌జ‌ల్నిడిజిట‌ల్ వైపు ప‌రుగులు పెట్టిస్తోంది. ప్ర‌భుత్వాలు కూడా దానికి త‌గ్గ‌ట్టే అడ్మినిస్ట్రేష‌న్‌లో టెక్నాల‌జీకి చాలా వాల్యూ ఇస్తున్నాయి. సెంట్ర‌ల్...

ముఖ్య కథనాలు

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్8 ప్ల‌స్ కొనాలా.. నోట్ 8 వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం ఉత్త‌మ‌మా?

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్8 ప్ల‌స్ కొనాలా.. నోట్ 8 వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం ఉత్త‌మ‌మా?

భార‌త్‌లో ప్రాచుర్యంలో ఉన్న ఫోన్ బ్రాండ్ల‌లో శాంసంగ్‌ది అగ్ర‌స్థాన‌మే. నోకియా హ‌వా త‌గ్గిపోయాక‌.. నంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని శాంసంగ్ ఆక్ర‌మించింది. వినియోగ‌దారుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు, మారుతున్న...

ఇంకా చదవండి
ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

ఇప్పుడు ఇండియాలో స్కూల్లో పిల్ల‌ల ఎడ్యుకేష‌న్ నుంచి ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్ ఫైలింగ్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్‌తోనే లింక‌ప్‌. ఈ ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌తి స్మార్ట్ ఫోన్‌ను ఆధార్...

ఇంకా చదవండి