• తాజా వార్తలు
  • 25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    టెలికాం రంగంలో నెల‌కొన్న తీవ్ర‌మైన పోటీ నేప‌థ్యంలో భార‌త్‌లోని దిగ్గ‌జ కంపెనీల‌న్నీ త‌మ సేవ‌ల్ని మ‌రింత విస్తృతం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. వీలైనంత ఎక్కువ‌గా వినియోగ‌దారుల‌కు చేరువ కావ‌డానికి టెలికాం కంపెనీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా ఎన్నో కొత్త కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. టారిఫ్‌ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేస్తున్నాయి. జియో వ‌చ్చిన త‌ర్వాత డేటా రేట్లు...

  • రాత్రివేళ ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తున్నారా.. ఐతే జాగ్ర‌త్త సుమా!

    రాత్రివేళ ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తున్నారా.. ఐతే జాగ్ర‌త్త సుమా!

    ఆన్‌లైన్ ఆర్డ‌ర్లు.. ఇప్పుడు యూత్‌కు బాగా క్రేజ్‌. ఆఫ‌ర్లు ఉంటే చాలా ఈ కామ‌ర్స్ సైట్లు స్తంభించిపోయేంత‌గా ఎగ‌బ‌డిపోతారు. బిగ్ బిలియ‌న్ సేల్‌, గ్రేట్ ఇండియ‌న్ సేల్ లాంటి ఆఫ‌ర్లు ఉన్న‌ప్పుడు ఇంకా చెప్ప‌క్క‌ర్లేదు. ఆర్డ‌ర్లు వ‌ర‌దల్లా వ‌స్తాయి. ఒక్కోసారి వీటిని హ్యాండిల్ చేయ‌డం ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాల‌కే త‌ల‌కు మించిన భారం అవుతుంది. అయితే ఆన్‌లైన్ ఆర్డ‌ర్‌లు ఇవ్వ‌డం ఎంత క్రేజ్ అయిన‌ప్పటికీ వీటి...

  •   ఫుడ్ డెలివ‌రీ యాప్ లాంచ్ చేసిన ఉబెర్‌

    ఫుడ్ డెలివ‌రీ యాప్ లాంచ్ చేసిన ఉబెర్‌

    క్యాబ్‌ స‌ర్వీసులు అందిస్తున్న ఇండియా శాన్‌ఫ్రాన్సిస్కో బేస్డ్ కంపెనీ.. ఉబెర్ యాప్ ఇప్ప‌డు ఫుడ్ డెలివ‌రీకి కూడా యాప్ తీసుకొచ్చింది. ఉబెర్ ఈట్స్ అనే ఈ యాప్ ద్వారా ప్ర‌స్తుతం ముంబ‌యి సిటీలో సేవ‌లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా ఇండియాలోని మ‌రో ఆరు సిటీల‌కు దీన్ని విస్త‌రించ‌నుంది. నాలుగు నెల‌ల క్రిత‌మే ప్ర‌క‌ట‌న ఉబెర్ ఫుడ్ స‌ర్వీస్ యాప్‌ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు నాలుగు...

  • నేడే విడుద‌ల‌: శాంసంగ్ గెలాక్సీ ఎస్8

    నేడే విడుద‌ల‌: శాంసంగ్ గెలాక్సీ ఎస్8

    వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ఫీచర్ల‌తో ఫోన్ల‌ను రంగంలోకి దింప‌డంలో శాంసంగ్ స్టయ‌లే వేరు. ఆరంభం నుంచి ఒక స్టాండ‌ర్ఢ్ టెంప్లెట్ మెయిన్‌టెన్ చేస్తూ వేగంగా ఎదిగిందీ ఈ సంస్థ‌. అందుకే ఏడాదిలో వీలైన‌న్ని ఎక్కువ మోడ‌ల్స్‌ను బ‌రిలో దింపడానికి ఈ సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. చిన్న చిన్న మార్పుల‌తోనే వినియోగ‌దారుల‌ను త‌మ‌వైపు తిప్పుకుని ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌కొట్టాల‌నేది శాంసంగ్ ప్ర‌య‌త్నం. అందుకే...

ముఖ్య కథనాలు

ఈ-ఫార్మసీపైనా రిల‌య‌న్స్ క‌న్ను.. నెట్‌మెడ్స్‌ను కొనేందుకు ప్రయ‌త్నాలు 

ఈ-ఫార్మసీపైనా రిల‌య‌న్స్ క‌న్ను.. నెట్‌మెడ్స్‌ను కొనేందుకు ప్రయ‌త్నాలు 

జియో మార్ట్‌తో  కిరాణా వ్యాపారంలోకి ప్ర‌వేశించిన రిల‌య‌న్స్ ఇప్పుడు  ఈ-కామర్స్  బిజినెస్‌లోని అన్ని వ్యాపారాల మీదా దృష్టి పెట్టింది....

ఇంకా చదవండి