• తాజా వార్తలు
  • మీరు., మీ ఫ్రెండ్ తీసిన వీడియోలను కలిపేందుకు  duomov యాప్

    మీరు., మీ ఫ్రెండ్ తీసిన వీడియోలను కలిపేందుకు duomov యాప్

    ఫ్రెండ్ పెళ్లికి వెళ్లారు.. మీరు‌, మరో ఫ్రెండ్ పోటీ పడి చెరో యాంగిల్ నుంచి స్మార్ట్ ఫోన్లతో వీడియోలు తెగ తీశారు. కానీ వాటిని మిక్స్ చేయ‌డం ఎలా.. స్మార్టు ఫోన్లో ఆ ప‌ని చేయాలంటే ఏదో ఒక యాప్ కావాలి... కానీ, దానికి ఇంకో యాప్ అవ‌స‌రం క‌దా. అలా మ‌రో యాప్ అవ‌స‌రం లేకుండా ఒకే సారి వీడియో క్యాప్చర్ చేయడానికి‌, వాటిని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చక్కగా కలపడానికి ఓ యాప్ అందుబాటులో కి వచ్చేసింది.దాని పేరు...

  • 396 రూపాయ‌ల‌కు 70 జీబీ డేటాతో ఐడియా అదిరిపోయే ఆఫ‌ర్

    396 రూపాయ‌ల‌కు 70 జీబీ డేటాతో ఐడియా అదిరిపోయే ఆఫ‌ర్

    జియో రాకతో టెలికాం రంగంలో ఏర్ప‌డిన కాంపిటీష‌న్ రోజురోజుకూ పెరుగేతోంది. యూజ‌ర్ల‌ను ఆకట్టుకునేందుకు మిగ‌తా టెలికం ప్రొవైడ‌ర్లు ఆఫ‌ర్ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఐడియా సెల్యులార్‌ తన యూజ‌ర్ల‌కు బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్‌ కస్టమర్లు 396 రూపాయ‌ల‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 70జీబీ డేటా ఇస్తోంది. దీన్ని 70 రోజుల‌పాటు వాడుకోవ‌చ్చు. 3వేల నిముషాలపాటు ఫ్రీ కాల్స్ ఈ రీఛార్జితో...

  • స‌చిన్‌లాగే స‌ల్మాన్‌ఖాన్ స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేస్తోంది

    స‌చిన్‌లాగే స‌ల్మాన్‌ఖాన్ స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేస్తోంది

    స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోకి సెల‌బ్రిటీలు వ‌చ్చేస్తున్నారు. ఇటీవ‌ల స‌చిన్ టెండూల్క‌ర్ స్మార్ట్రాన్ కంపెనీతో క‌లిసి స్మార్ట్రాన్ ఎస్ఆర్‌టీ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ సుల్తాన్ స‌ల్మాన్‌ఖాన్ వంతు. సల్మాన్ నెల‌కొల్పిన బీయింగ్ హ్యూమ‌న్ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ బీయింగ్ స్మార్ట్‌ఫోన్ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతోంది. అతి త్వ‌ర‌లో బీయింగ్...

  • ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ డేటా స్పీడ్‌తో దూసుకెళుతున్న జియో

    ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ డేటా స్పీడ్‌తో దూసుకెళుతున్న జియో

    టెలికం నెట్‌వ‌ర్క్ కంపెనీల‌న్నీ పోటీప‌డి డేటా ఆఫ‌ర్లు ప్ర‌క‌టించేస్తున్నాయి. డేటా చౌక‌యిపోవ‌డంతో ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిందంటే అతిశ‌యోక్తి కాదు. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్ ఇలా చాలా నెట్‌వ‌ర్క్‌లు. ఎవ‌రికి వారు త‌మ నెట్‌వ‌ర్కే క్వాలిటీ అంటే త‌మ నెట్‌వ‌ర్కే సూప‌ర్ అంటూ యాడ్లు.. మా డేటా స్పీడ్ అంటే మాది స్పీడ్ అంటూ హడావుడి. వీట‌న్నింటిని నిగ్గు తేల్చ‌డానికి ట్రాయ్ ఏ...

  • మొబైల్ సిగ్న‌ల్స్ స‌రిగా లేవా? .. ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి ఇవిగో మార్గాలు

    మొబైల్ సిగ్న‌ల్స్ స‌రిగా లేవా? .. ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి ఇవిగో మార్గాలు

    సెల్‌ఫోన్ చేతిలో ఉంటే ప్ర‌పంచం గుప్పిట్లో ఉన్న‌ట్లే. కూర్చున్న‌చోట నుంచి క‌ద‌ల‌కుండా వ్య‌వ‌హారాల‌న్నీ చ‌క్క‌బెట్టేసుకోవ‌చ్చు. అలాంటి సెల్‌ఫోన్ ఏ సిగ్న‌ల్స్ అంద‌కో ఆగిపోతే మ‌న రోజువారీ ప‌నుల్లో చాలా ఇబ్బంది ప‌డాల్సిందే. 2జీ, 3జీ దాటి 4జీ కూడా రాజ్య‌మేలేస్తున్నా ఇప్ప‌టికీ సెల్ సిగ్న‌ల్స్ స‌రిగాలేని ప్రాంతాలు క‌న‌ప‌డుతూనే ఉంటాయి. మ‌రి అలాంటి చోట్ల ఇక ఇంతే అని స‌రిపెట్టేసుకోవాల్సిందేనా? అవ‌స‌రం...

  • వొడాఫోన్ ‘సూపర్’ ఆఫర్లు.. పేరుకే సూపర్

    వొడాఫోన్ ‘సూపర్’ ఆఫర్లు.. పేరుకే సూపర్

    టెలికాం రంగంలో జియో ఉచిత సర్వీసులు ఆపేసిన తరువాత ఆఫర్లలోనూ భారీ మార్పులొస్తున్నాయి. మొదట్లో వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా టెలికాం సంస్థలు పలు ఆఫర్లు తీసుకొచ్చినా క్రమంగా ప్రతిఫలాలు తగ్గిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ ‘సూపర్’ పేరుతో ప్రవేశపెట్టిన ఆఫర్లు ఏమంత సూపర్ గా లేవని వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. వొడాఫోన్‌ సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ ప్రీపెయిడ్‌...

  • త్వరలో ఇండియాలో డాటా బూత్ లు

    త్వరలో ఇండియాలో డాటా బూత్ లు

    మొబైల్ ఫోన్ విప్లవం రాకముందు కాయిన్ బాక్సులు కొన్నాళ్లు రాజ్యమేలాయి. అంతకుముందు నుంచి పబ్లిక్ కాల్ ఆఫీస్(పీసీఓ)లు ఉన్నాయి. వీటిని టెలిఫోన్ బూత్ అనేవారు. అయితే... మొబైల్ ఫోన్లు వచ్చాక అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు పీసీవోలు కాకపోయినా అదే తరహాలో పబ్లిక్ డాటా ఆఫీస్(పీడీవో)లు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ సీ-డాట్ వీటిని డెవలప్ చేస్తోంది. 500 మీటర్ల రేడియస్ లో.....

  • వొడా ఫోన్ అమేజింగ్ ఆఫర్స్ జియో ముందు నిలుస్తాయా?

    వొడా ఫోన్ అమేజింగ్ ఆఫర్స్ జియో ముందు నిలుస్తాయా?

    ఇంతకాలం జీబీలకొద్దీ డాటాను ఫ్రీగా ఇచ్చిన రిలయన్స్ జియో ఇప్పు డాటా ప్యాక్ లకు ధరలు నిర్ణయించినా కూడా మిగతా ఆపరేటర్ల కంటే ఇంకా తక్కువకే అందిస్తోంది. అందుకే... ఇతర ఏ కంపెనీలు ఆఫర్లు పెట్టినా కూడా జియో స్థాయిలో ప్రభావం కనిపించడం లేదు. అయితే... జియోను తట్టుకోవడానికి అన్ని సంస్థలూ ఏదో ఒక ఆఫర్ ను మాత్రం ప్రకటిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ కూడా పలు ఆఫర్లు ప్రకటించింది. కానీ, అందులో పోస్టు పెయిడ్...

  • అప్పుడు లూటీ.. ఇప్పుడు ఆఫర్ల పోటీ

    అప్పుడు లూటీ.. ఇప్పుడు ఆఫర్ల పోటీ

    మొబైల్ సేవలు అందించే సంస్థలన్నీ కొద్ది నెలల కిందట వరకు వినియోగదారుడిని లూటీ చేసేవి.. జియో రాకతో సీనంతా మారి ఆఫర్లు ప్రకటించి తమవైపు తిప్పుకోవడానికి పోటీ పడుతున్నాయి. రిలయన్స్‌ జియో ఆఫర్ల దెబ్బకు మిగతా ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థలన్నీ దిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. తమ నెట్‌వర్క్‌ల నుంచి జియోకు మళ్లిన వారిని తిరిగి తీసుకొచ్చేందుకు గత కొద్దిరోజులుగా కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి....

  • ఫుల్ గిరాకీ.. యాప్ డిజైనింగ్

    ఫుల్ గిరాకీ.. యాప్ డిజైనింగ్

    సగటు భారతీయుడు రోజుకు 169 నిమిషాలపాటు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడని తాజా సర్వేలు చెబుతున్నాయి. సోషల్‌ నెట్‌వర్క్‌లో సర్ఫింగ్‌ కావొచ్చు, ఎంచక్కా గేమ్స్‌ ఆడుకోవటం, ఆన్‌లైన్‌ షాపింగ్‌ , బ్యాంక్‌ లావాదేవీలు, ఈమెయిల్స్‌, చాట్‌, బ్రౌజింగ్‌ చేయటం.. లాంటివి చేయటంవల్లే ఇంత సమయం ఖర్చవుతోంది. ఇలా స్మార్ట్‌ఫోన్‌లో ఏమి చేయాలన్నా యాప్‌ ఉండాల్సిందే. అందుకే యాప్‌ డిజైనింగ్‌ ప్రస్తుతం మంచి గిరాకీ ఉన్న...

  • ఎయిర్‌టెల్‌ మొబైల్ ట‌వ‌ర్‌తో ఆదాయం

    ఎయిర్‌టెల్‌ మొబైల్ ట‌వ‌ర్‌తో ఆదాయం

    ఎయిర్‌టెల్‌.. భార‌త్‌లో అతి పెద్ద మొబైల్ నెట్‌వ‌ర్కింగ్ సంస్థ‌. ఇప్పుడంటే జియో వ‌చ్చి ఎయిర్‌టెల్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసింది కానీ.. జియో రాకముందు ఎయిర్‌టెల్‌ను కొట్టేవాళ్లే లేరు. దేశ‌వ్యాప్తంగా భార‌తీ ఎయిర్‌టెల్ బ‌లంగా పాతుకుపోయింది. ప‌ల్లె ప‌ల్లెకు వెళ్లిపోయింది. ఎయిర్‌టెల్ త‌మ వినియోగ‌దారుల‌కు మూడు నెలలు ఉచిత డేటా అందిస్తూ జియో నుంచి పోటీని త‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇదే కాదు...

  • 5జీకి రెడీ అయిపోతున్న ఎయిర్ టెల్

    5జీకి రెడీ అయిపోతున్న ఎయిర్ టెల్

    ఇండియాలో 5జీ సేవ‌ల‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, నోకియాలు చేతులు కలిపాయి. ఈ అంశంపై ఇటీవ‌లే నోకియా ప్ర‌తినిధులు మాట్లాడుతూ... 5జీ సేవలను ప్రారంభించడమే తమ టార్గెట‌ని తెలిపారు. తాజాగా ఇందుకు సంబంధించి ఈ మూడు కంపెనీలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో దేశంలో అత్యధిక వేగంతో వైర్‌లెస్‌ బ్రాడ్‌బాండ్ స‌ర్వీసుని అందించే క్ర‌మంలో ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌నున్నాయి. అన్నిటికీ...

ముఖ్య కథనాలు

ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ని రియల్ టైమ్ లో నడపనున్న గూగుల్ మ్యాప్స్

ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ని రియల్ టైమ్ లో నడపనున్న గూగుల్ మ్యాప్స్

హైదరాబాద్ లో జనం బయటకు రావాలంటే భయమే. ఎందకంటే ట్రాఫిక్. ముఖ్యంగా ప్రిమియర్ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా ఉండవు. వర్షం పడితే ీఈ కష్టాలు రెట్టింపు అవుతాయి. ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి...

ఇంకా చదవండి
 ఇకపై మహిళలను టచ్ చేస్తే కరెంట్ తీగను ముట్టుకున్నట్లే, కొత్త గాడ్జెట్లు వచ్చేశాయ్

ఇకపై మహిళలను టచ్ చేస్తే కరెంట్ తీగను ముట్టుకున్నట్లే, కొత్త గాడ్జెట్లు వచ్చేశాయ్

ఈ రోజుల్లో తమను తాము రక్షించుకునేందుకు మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు చైన్ స్నాచర్లు మెడలో చైన్ లాక్కెళ్లి చోరీలకు...

ఇంకా చదవండి