• తాజా వార్తలు
  • ప్రివ్యూ - లాప్ టాప్ లు గాడ్జెట్ లు పోతే వెంటనే ట్రాక్ చేసే డిజి టెక్ డివైస్

    ప్రివ్యూ - లాప్ టాప్ లు గాడ్జెట్ లు పోతే వెంటనే ట్రాక్ చేసే డిజి టెక్ డివైస్

    పోయిన స్మార్ట్ ఫోన్ లను ట్రేస్ చేయడానికి అనేక యాప్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే లాప్ ట్యాప్ లు ఇతరత్రా గాడ్జెట్ లు ఏవైనా మిస్ అయినపుడు వాటి యొక్క సరైన లొకేషన్ ను ట్రేస్ చేయడం లో వీటి పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ యాప్ లు ఎందుకూ పనిచేయవు కూడా. ప్రముఖ యాక్సేసరీల బ్రాండ్ అయిన డిజి టెక్ రూ 595/-ల ధరలో ఒక యాంటి లాస్ట్ వైర్ లెస్ ట్రాకర్ ను లాంచ్ చేసింది. ల్యాప్ టాప్ లు మరియు ఇతర గాడ్జెట్...

  • మే నెల‌లో రిలీజ‌యిన 23 గ్యాడ్జెట్ల మొత్తం లిస్ట్ మీ కోసం..

    మే నెల‌లో రిలీజ‌యిన 23 గ్యాడ్జెట్ల మొత్తం లిస్ట్ మీ కోసం..

    మే నెల‌లో  బోలెడు గ్యాడ్జెట్లు రిలీజ‌య్యాయి. హెడ్‌ఫోన్స్ నుంచి సెల్‌ఫోన్ల వ‌రకు, ల్యాప్‌టాప్‌ల నుంచి డీఎస్ఎల్ఆర్‌ల వ‌ర‌కు ఇలా 23 గ్యాడ్జెట్లు మార్కెట్లోకి వ‌చ్చాయి. వాటి వివ‌రాలు క్లుప్తంగా మీకోసం.. 1. యాపిల్ వాచ్ 3 సెల్యుల‌ర్  యాపిల్ వాచ్ సెల్యుల‌ర్ వెర్ష‌న్ ఇండియాలో రిలీజ్ చేస్తుంది. కాల్స్...

  • బెస్ట్ ఆండ్రాయిడ్ డయలర్ యాప్స్ మీకోసం

    బెస్ట్ ఆండ్రాయిడ్ డయలర్ యాప్స్ మీకోసం

      ప్రస్తుతం లభిస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో దాదాపుగా ఎక్కువశాతం నాణ్యమైన డయలర్ యాప్ లను కలిగి ఉంటున్నాయి. అయితే కొన్ని స్మార్ట్ ఫోన్ లు మాత్రం ఒక మంచి డయలర్ యాప్ లను తమ వినియోగదారులకు అందించలేకున్నాయి. అలాంటి ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడే వారికోసమే ఈ ఆర్టికల్. మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో సరైన డయలర్ యాప్ లేదా? అయితే మీకోసం ఈ ఆర్టికల్ లో మొత్తం 12 రకాల డయలర్ యాప్ ల గురించీ వాటి ఫీచర్ ల...

  • టెక్నాలజీ మనకు హెడేక్ అవకూడదంటే అర్జంట్ గా పాటించాల్సిన 5 అలవాట్లు

    టెక్నాలజీ మనకు హెడేక్ అవకూడదంటే అర్జంట్ గా పాటించాల్సిన 5 అలవాట్లు

    2017లో సాంకేతిక పరిజ్ఞానంలో ఎన్నో మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. టెక్నాలజీకి సంబంధించి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలనూ తీసుకున్నారు. ఐఫోన్ బీజిల్  నుంచి ఐకానిక్ టచ్ ఐడీని తొలగించేవరకు, బడా కంపెనీల అస్పష్టమైన నిర్ణయాలు ఇలా టెక్నాలజీ రంగంలో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఇదంతా గతం...ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సంద‌ర్భంగా నిత్య‌జీవితంలో అనివార్యంగా...

  • జీపీఎస్ ట్రాక‌ర్స్ ఎలా ప‌నిచేస్తాయో తెలుసా?

    జీపీఎస్ ట్రాక‌ర్స్ ఎలా ప‌నిచేస్తాయో తెలుసా?

    వెహిక‌ల్‌లో ఎక్క‌డికైనా వెళుతున్న‌ప్పుడు రూట్ కోసం జీపీఎస్ ఆన్ చేస్తాం. అది జీపీఎస్ డివైస్‌. అదే ఏదైనా వెహిక‌ల్‌ను మీరు ట్రాక్ చేయాల‌నుకుంటే దానికి వాడేది జీపీఎస్ ట్రాక‌ర్‌.  అస‌లు ఈ జీపీఎస్ ట్రాక‌ర్ ఎలా ప‌నిచేస్తుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టిక‌ల్ చ‌దవండి. ఎలా ప‌నిచేస్తుంది? జీపీఎస్ డివైస్‌, జీపీఎస్ ట్రాకర్...

  • షియోమి స‌ర్వీస్ సెంట‌ర్‌కు ఆన్‌లైన్లో అపాయింట్‌మెంట్ బుక్ చేయ‌డం ఎలా? 

    షియోమి స‌ర్వీస్ సెంట‌ర్‌కు ఆన్‌లైన్లో అపాయింట్‌మెంట్ బుక్ చేయ‌డం ఎలా? 

    చైనాలోని అతిపెద్ద మొబైల్ ఫోన్ల త‌యారీ కంపెనీ షియోమి (Xiaomi -రెడ్‌మీ)  ఇండియ‌న్ మార్కెట్‌లో ఇప్పుడు శాంసంగ్‌, యాపిల్‌లాంటి కంపెనీల‌కు కూడా పోటీ ఇస్తోంది. సెల్ ఫోన్లతోపాటు ఫిట్‌నెస్ ట్రాకర్స్‌, ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్స్ వంటి వ‌స్తువుల‌ను విప‌ణిలోకి తెచ్చిన ఈ కంపెనీ స్మార్ట్ హోం టెక్నాల‌జీని కూడా ఇండియాలో చాలా...

  • పోర్ట్రానిక్స్ నుంచి డిటాచబుల్ డయల్, వాటర్ ప్రూఫ్ ఫిట్ నెస్ వాచ్ విడుదల

    పోర్ట్రానిక్స్ నుంచి డిటాచబుల్ డయల్, వాటర్ ప్రూఫ్ ఫిట్ నెస్ వాచ్ విడుదల

    పోర్ట్రోనిక్స్ తన నూతన స్మార్ట్‌వాచ్ 'యోగ్ ఎక్స్‌'ను రీసెంటుగా విడుదల చేసింది. రూ.2,499 కు ఈ స్మార్ట్‌వాచ్ యూజర్లకు లభ్యమవుతోంది. ఇందులో ఓలెడ్ డిస్‌ప్లే, 64 x 32 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, టైమ్, డేట్, బ్యాటరీ డిస్‌ప్లే, డిస్టాన్స్ ట్రాకర్, కెలోరీ కౌంటర్, స్టెప్ కౌంటర్, స్లీప్ ట్రాకర్, ఫోన్ రిమైండర్, అలారం, ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్స్, మిస్డ్ కాల్స్ నోటిఫికేషన్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ కనెక్టివిటీ,...

  • ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' ఇండియాలో ఎప్పుడు?

    ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' ఇండియాలో ఎప్పుడు?

    ఇటీవలే జీ6 ఫోన్ ను లాంచ్ చేసి ఊపు మీదున్న ఎల్ జీ మరో స్మార్టు ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 26వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ముందుగా ఈ ఫోన్ అమెరికా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఆ త‌రువాత ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్ ల‌భ్యం కానుంది. మ‌న ద‌గ్గ‌ర ఈ ఫోన్‌ను యూజ‌ర్లు రూ.21,375 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. మిగతా ఎల్ జీ ఫోన్లకు...

  • బ్లడ్ షుగర్ ఎంతుందో చెప్పే యాపిల్ వాచ్

    బ్లడ్ షుగర్ ఎంతుందో చెప్పే యాపిల్ వాచ్

    ఫిట్ నెస్ ట్రాకర్లు, ఫిట్ నెస్ బ్యాండ్లు ఎన్ని అందుబాటులోకి వచ్చినా కూడా అందులో కొన్ని పరిమితులే ఉంటున్నాయి. ముఖ్యంగా కొన్ని కీలక అంశాల విషయంలో కచ్చితత్వం ఉండడం లేదు. కానీ... ఇప్పుడు యాపిల్ సంస్థ నుంచి ఒక కీలక ప్రొడక్ట్ రావడంతో ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఆసక్తి చూపుతున్నారు. బ్లడ్ షుగర్ తెలుసుకునే వీలుండడమే దీని ప్రత్యేకత. అది కూడా ప్రత్యేకంగా ఫిట్ నెస్ బ్యాండ్ గా కాకుండా యాపిల్ వాచ్ లోనే ఈ...

  • కరెంటుతో సైబర్ అటాక్స్ నుంచి రక్షణ

    కరెంటుతో సైబర్ అటాక్స్ నుంచి రక్షణ

    * మిషిగాన్ యూనివర్సిటీ సైంటిస్టుల ప్రయోగాలు సైబర్ అటాక్స్ నుంచి రక్షణ కోసం వ్యక్తుల నుంచి సంస్థల వరకు అందరూ చాలా ముందుజాగ్రత్త చర్యలు, రక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఎన్ని చేసినా సైబర్ అటాక్స్ మాత్రం ఆగడం లేదు. అందుకే వీటిని అడ్డుకోవడం ఎలా అనే విషయంపైనా నిత్యం పరిశోధనలు జరుగుతున్నాయి. లేటెస్టుగా అమెరికాలోని మిషిగాన్ టెక్నలాజికల్ యూనివర్సిటీ స్కాలర్లు ఒక కొత్త మెథడ్ ను డెవలప్ చేశారు....

  • వేర‌బుల్స్  గాడ్జెట్ లు ఎన్నొచ్చినా.. స్మార్ట్ ఫోనే రాజా

    వేర‌బుల్స్ గాడ్జెట్ లు ఎన్నొచ్చినా.. స్మార్ట్ ఫోనే రాజా

    ఒక‌ప్పుడు సెల్‌ఫోన్ విలాసం.. ఇప్పుడ‌ది అంద‌రికీ నిత్యావ‌స‌ర‌మైపోయింది. జ‌నం జీవితాల‌తో పెన‌వేసుకుపోయింది. అందుకే రోజురోజుకీ మొబైల్ ఫోన్ల సంఖ్య పెరిగిపోతోంది. 2019 నాటికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెల్‌ఫోన్ల సంఖ్య 500 కోట్ల‌కు చేరిపోతుంద‌ని అంచ‌నా.  ఇందులో అత్య‌ధికం స్మార్ట్ ఫోన్లే.  ఆస్ట్రేలియాలోని సెల్‌ఫోన్ల‌లో అయితే 77%  స్మార్ట్ ఫోన్లేన‌ట‌. కొరియాలో ఇంత‌కంటే ఎక్కువే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి....

  • స్మార్ట్ వాచ్, ఫిట్ నెస్ ట్రాకర్ , VR హెడ్ సెట్ ఇవి  ఎంతవరకూ ఉపయోగం?

    స్మార్ట్ వాచ్, ఫిట్ నెస్ ట్రాకర్ , VR హెడ్ సెట్ ఇవి ఎంతవరకూ ఉపయోగం?

    iOT మయంగా మారనున్న నేటి స్మార్ట్  ప్రపంచంలో స్మార్ట్ ధారణ పరికరాలు ( wearable devices ) మరియు వాటి అనువర్తనాల గురించి మనం ఇంతకుముందటి ఆర్టికల్ లో చదువుకుని ఉన్నాము. వీటి విస్తృతి ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటుంది అనీ ముందు ముందు అంతా ఇక దీనిదే అనీ టెక్ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యం లో వీటి వినియోగం పై జరిగిన ఒక సర్వే లో అందరినీ షాక్ కు గురిచేసే అంశాలు బయటపడ్డాయి. ఈ  సర్వే ప్రకారం ఈ...

ముఖ్య కథనాలు

ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను  ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ...

ఇంకా చదవండి