• తాజా వార్తలు
  • టెకీల జాబ్స్ కోసం నాస్ కామ్ స్పెష‌ల్ యాప్- స్టార్ట‌ప్ జాబ్స్

    టెకీల జాబ్స్ కోసం నాస్ కామ్ స్పెష‌ల్ యాప్- స్టార్ట‌ప్ జాబ్స్

    అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏ ముహూర్తాన అధ్య‌క్షుడయ్యాడో కానీ ఇండియ‌న్ టెక్కీల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. హెచ్‌1 బీ వీసాలు టైట్ చేసి, ఇప్ప‌టికే అక్క‌డున్న ఇండియ‌న్ బేస్డ్ ఐటీ కంపెనీల‌ను కూడా అమెరిక‌న్ల‌కే ఉద్యోగాలివ్వాలంటూ రోజుకో కొత్త రూల్ తెస్తున్నాడు. దీంతో టెక్నాల‌జీ ప్రొఫెష‌న‌ల్స్ త‌మ జాబ్ ఎన్నాళ్లుంటుందో? పోతే మ‌ళ్లీ ఎక్క‌డ వెతుక్కోవాలో అని ఆందోళ‌న చెందుతున్నారు. ఇలా ఆవేద‌న...

  • మీ ల్యాప్‌టాప్‌లో ఆడియో డ్రైవ‌ర్లే మీ పాస్‌వ‌ర్డ్‌ల‌ను చోరీ చేస్తే!

    మీ ల్యాప్‌టాప్‌లో ఆడియో డ్రైవ‌ర్లే మీ పాస్‌వ‌ర్డ్‌ల‌ను చోరీ చేస్తే!

    ఈ ఆధునిక ప్ర‌పంచంలో ల్యాప్‌టాప్‌ల‌ను ఉప‌యోగించ‌నివారు ఉండ‌రు. డెస్క్‌టాప్‌ల హ‌వాకు కాలం చెల్లాక ఎక్కువ‌మంది ల్యాప్‌టాప్‌ల‌ను మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నారు. కేవ‌లం ఆఫీసుల్లో మాత్ర‌మే డెస్క్‌టాప్‌ల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారు. కానీ డొమెస్టిక్ అవ‌స‌రాల కోసం చాలామంది ల్యాప్‌టాప్‌లో మంచిద‌ని చాలామంది భావ‌న‌. మ‌నం ల్యాప్‌టాప్‌ల‌తో ఎన్నో ప‌నులు చేస్తాం. ఆన్‌లైన్‌లో బిల్లులు క‌డ‌తాం. బ్యాంకు లావాదేవీలు...

  • విండోస్ 10ఎస్‌తో మైక్రోసాఫ్ట్ స‌ర్ఫేస్ ల్యాప్‌టాప్

    విండోస్ 10ఎస్‌తో మైక్రోసాఫ్ట్ స‌ర్ఫేస్ ల్యాప్‌టాప్

    ఎడ్యుకేష‌న్ ఫోక‌స్డ్ విండోస్ 10 ఎస్ సాఫ్ట్‌వేర్‌తో ర‌న్ అయ్యే మైక్రోసాఫ్ట్ స‌ర్ఫేస్ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. 14.5 గంట‌లు వ‌చ్చే బ్యాట‌రీ దీనికి అతిపెద్ద ఎట్రాక్ష‌న్ అని, మ్యాక్‌బుక్ ఎయిర్ క‌న్నా ఇదే ఎక్కువ బ్యాట‌రీ లైఫ్ ఇస్తోంద‌ని కంపెనీ చెబుతోంది. పోర్ట‌బుల్‌గా, లైట్‌వెయిట్‌తో ఉండే ఈ ల్యాపీ స్లీక్ లుక్‌తో ప్రీమియం ఫినిష్‌తో చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ఉంది. బ్యాక్ లైటింగ్‌తో వ‌చ్చే...

  • ఆన్ లైన్లో పెట్రోల్ ఆర్డర్: మోడీ గవర్నమెంట్ ట్రయల్స్

    ఆన్ లైన్లో పెట్రోల్ ఆర్డర్: మోడీ గవర్నమెంట్ ట్రయల్స్

    ఇకపై బైక్ లోనో... కారులోనో పెట్రోలు పోయించుకోవడానికి బంకుల వద్ద గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పని లేదు. ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి తెచ్చి ఇచ్చే రోజులు రానున్నాయి. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో ఉంది. రద్దీ సమయాలలో పెట్రోలు పోయించుకోవడం కోసం వాహనదారులు క్యూలలో నిరీక్షించాల్సి వస్తున్నది. ఇది వినియోగదారులతో పాటు బంకులకూ ఇబ్బందికరంగానే ఉంది. దీంతో చమురు సంస్థల వెబ్ సైట్ల నుంచి ఆర్డర్...

  •  టెక్నాల‌జీ రంగంలో టాప్‌టెన్ లేడీస్

    టెక్నాల‌జీ రంగంలో టాప్‌టెన్ లేడీస్

    ప్రపంచాన్ని టెక్నాల‌జీ రంగం శాసిస్తోంది. రోజుకో కొత్త ఆవిష్కర‌ణతో మ‌న అవ‌స‌రాల‌న్నింటినీ తీర్చేందుకు సిద్ధ‌మంటోంది.  సెల్‌ఫోన్‌, కంప్యూట‌ర్‌, ఇంట‌ర్నెట్.. ఇవి లేని జీవితాన్ని ప్ర‌స్తుతం ఊహించ‌లేం. ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నాం.  గంట‌ల కొద్దీ లైన్ల‌లో నిల‌బ‌డ‌కుండా టికెట్ రిజ‌ర్వేష‌న్ చేయించుకుంటున్నాం.  ఫోన్ బిల్లు క‌రెంటు బిల్లు గ‌డ‌ప దాట‌కుండానే...

  • ఫ‌స్ట్ డే ఇన్ మొబైల్‌ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్, జడ్‌టీఈ నుంచి 5జీ ఫోన్‌. మోటో జీ5, ప్లస్.., ప్లస్.. హువావే

    ఫ‌స్ట్ డే ఇన్ మొబైల్‌ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్, జడ్‌టీఈ నుంచి 5జీ ఫోన్‌. మోటో జీ5, ప్లస్.., ప్లస్.. హువావే

    స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017 ప్రదర్శన అట్ట‌హాసంగా సాగుతోంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్, సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలు పాల్గొంటున్నాయి. ప్రదర్శనలో భాగంగా ఇప్పటికే నోకియా, ఎల్‌జీ, శాంసంగ్ వంటి ప్రముఖ కంపెనీలు తమ తమ ఉత్పత్తులను విడుదల చేశాయి. 3310 ఫీచర్ ఫోన్‌తోపాటు నోకియా 3, 5, 6 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయగా ఈ ఫోన్లు...

ముఖ్య కథనాలు

ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ 11. ఇది ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్ ద‌శ‌లోనే ఉంది. ఈ బీటా వెర్ష‌న్ అంటే ట్ర‌య‌ల్ వెర్ష‌న్ అప్‌డేట్‌ను గూగుల్ త‌న సొంత ఫోన్ల‌యిన పిక్సెల్ ఫోన్ల‌కే...

ఇంకా చదవండి