• తాజా వార్తలు
  • ఈ నాలుగింటిలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదో సెలక్ట్ చేయగలరా ? 

    ఈ నాలుగింటిలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదో సెలక్ట్ చేయగలరా ? 

    దేశీయస్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచ మార్కెట్ కన్నా ఇండియా మార్కెట్టే ఇప్పుడు అన్ని కంపెనీలకు కీలకంగా మారింది. అందువల్ల అన్ని మొబైల్ కంపెనీలు తమ చూపును ఇండియా వైపు సారిస్తున్నాయి. అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లను ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టి అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా ఇప్పుడు ఇండియా మార్కెట్లో రూ. 20 వేల లోపు అద్భుతమైన...

  • బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో రెడ్‌మి 7ఎ 

    బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో రెడ్‌మి 7ఎ 

    షియోమి  రెడ్ మి కె20ని ఈ నెల 28న లాంచ్ చేయనుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దానికంటే ముందే షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మి బడ్జెట్ రేంజ్ లో షియోమి రెడ్‌మి 7ఎని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కంపెనీ గతేడాది లాంచ్ చేసిన షియోమి  రెడ్‌మి 6ఎ సక్సెస్ అయిన నేపథ్యంలో కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసింది. ఇక ఇండియాకు...

  • షియామీ QIN AI వ‌ర్సెస్ జియోఫోన్ వ‌ర్సెస్‌ జియోఫోన్-2, ఫీచ‌ర్ ఫోన్ రారాజు ఎవ‌రు

    షియామీ QIN AI వ‌ర్సెస్ జియోఫోన్ వ‌ర్సెస్‌ జియోఫోన్-2, ఫీచ‌ర్ ఫోన్ రారాజు ఎవ‌రు

    దేశీయ మార్కెట్‌లో షియామీ సంస్థ హ‌వా రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల బ‌డ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ల‌తో వినియోగ‌దారుల‌కు చేరువైన ఈ చైనా కంపెనీ.. తొలిసారిగా ఫీచ‌ర్ ఫోన్‌ను విడుదల చేసింది. ప్ర‌స్తుతం ఫీచ‌ర్ ఫోన్‌ల‌లో  జియో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే...

  • మా రూటే సపరేటు అంటున్న 3 స్వదేశీ ఫోన్లు...

    మా రూటే సపరేటు అంటున్న 3 స్వదేశీ ఫోన్లు...

      మా రూటే సపరేటు అంటున్న 3 స్వదేశీ ఫోన్లు సుమారుగా మూడు సంవత్సరాల క్రితం అంటే 2013 అ మధ్య కాలం లో భారతీయ ఫోన్ లకు మంచి రోజులు వచ్చినట్లే కనిపించింది. నోకియా అప్పుడే అవసాన దశలో ఉంది, సామ్ సంగ్ కూడా ఒడి దుడుకుల మధ్య ఉంది, మోటోరోలా అమ్మకానికి సిద్దం అయి పోయింది, బ్లాకు బెర్రీ పెద్ద ప్రభావం చూపలేక పోయింది, LG మరియు సోనీ ల పరిస్థితి సందిగ్దం లో ఉన్నది....

  • మీ ఫోన్ బాటరీ స్థాయిని బట్టి మిమ్మల్ని ట్రాక్ చెయ్యొచ్చట ! లో బాటరీ ఫోన్ ల తో జాగ్రత్త

    మీ ఫోన్ బాటరీ స్థాయిని బట్టి మిమ్మల్ని ట్రాక్ చెయ్యొచ్చట ! లో బాటరీ ఫోన్ ల తో జాగ్రత్త

    లో బాటరీ ఫోన్ ల తో జాగ్రత్త...! మీ ఫోన్ యొక్క బ్యాటరీ స్థితి మీ గురించి చాలా వివరాలు చెబుతుందని మీకు తెలుసా? అవును మీరు వింటున్నది నిజమే. ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం మిమ్మల్ని ఆన్ లైన్ లో ట్రాక్ చేయడానికి మీ ఫోన్ యొక్క బ్యాటరీ స్థితి ఎంతగానో ఉపయోగపడుతుందని తేలింది. ఆ వివరాలేమిటో చూద్దాం. మీరు గనుక లో బాటరీ లో ఉన్న ఫోన్ ను వాడుతున్నట్లయితే మీరు...

ముఖ్య కథనాలు

ప్రివ్యూ - క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రమే మెసేజింగ్‌కి ఇన్‌స్టా‌గ్రామ్ కొత్త ప్రయోగం- Threads 

ప్రివ్యూ - క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రమే మెసేజింగ్‌కి ఇన్‌స్టా‌గ్రామ్ కొత్త ప్రయోగం- Threads 

ఇప్పుడు సోషల్ మీడియాలో దిగ్గజాల మధ్య టఫ్ ఫైడ్ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అలాగే స్నాప్‌చాట్ ల మధ్య పోటీ చాలా తీవ్రంగానే ఉంది. ఈ పోటీని తట్టుకోవడానికి సరికొత్త...

ఇంకా చదవండి
ఈ పనులు మీ స్మార్ట్‌ఫోన్ మాత్రమే చేయగలదు, మీరు చేయలేరు 

ఈ పనులు మీ స్మార్ట్‌ఫోన్ మాత్రమే చేయగలదు, మీరు చేయలేరు 

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. దాంతో అనేక రకాలైన పనులను చేస్తున్నారు. ముఖ్యంగా దాని రాకతో అనేక పనులు క్షణాల్లో జరిగిపోతున్నాయి. కొన్ని అత్యవసర పనులు అయితే...

ఇంకా చదవండి