• తాజా వార్తలు
  • మీ కంప్యూటర్ నెమ్మదించడానికి కారణాలు? వేగవంతం చేయడానికి 10 మార్గాలు

    మీ కంప్యూటర్ నెమ్మదించడానికి కారణాలు? వేగవంతం చేయడానికి 10 మార్గాలు

    విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై ఆధారపడి పనిచేసే కంప్యూటర్ లు సాధారణంగా స్లో డౌన్ అవ్వవు. ఒకవేళ మీ pc స్లో అయితే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. మిగతా pc ఇష్యూ ల లాగే మీ కంప్యూటర్ స్లో అయినపుడు కంగారు పడకుండా రీ బూట్ చేయండి. దీనివలన మీ కంప్యూటర్ స్పీడ్ గా పనిచేయడమే గాకా ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మాన్యువల్ ట్రబుల్ షూటింగ్ చేసి సమస్యను పరిష్కరించే బదులు ఇది తొందరగా...

  • గూగుల్ డ్రైవ్, మైక్రో సాఫ్ట్ వన్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, వీటిలో ఏది ఉత్తమం?

    గూగుల్ డ్రైవ్, మైక్రో సాఫ్ట్ వన్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, వీటిలో ఏది ఉత్తమం?

      క్లౌడ్ స్టోరేజ్ యొక్క రాకతో GB లలో ఉన్న మన డేటాను కూడా స్టోర్ చేసుకోవడం చాలా సులభం అయ్యింది. దీనివలన పెద్ద పెద్ద మీడియా ఫైల్ లను మరియు డాక్యుమెంట్ లను క్లౌడ్ లో స్టోర్ చేసుకోవడమే గాక వాటికి రిమోట్ యాక్సెస్ ను కూడా కలిగిఉంటున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో కొన్ని రకాల క్లౌడ్ స్టోరేజ్ డివైస్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఉత్తమమైన వాటి గురించి ఈ ఆర్టికల్ లో చర్చించడం...

  • మీ స్మార్ట్ ఫోన్ కి మీరే కేస్ లు, ఇంట్లో తయారు చేసుకోండి ఇలా

    మీ స్మార్ట్ ఫోన్ కి మీరే కేస్ లు, ఇంట్లో తయారు చేసుకోండి ఇలా

    నేడు స్మార్ట్ ఫోన్ ను కలిగిఉండడం ఎంత ముఖ్యమో వాటికి అందమైన కేసులను కలిగిఉండడం కూడా అంతే ముఖ్యం మరియు అంతే ఫ్యాషన్ అయ్యింది. అనేక రకాల ఫ్యాషన్ లలో అందమైన మొబైల్ కేసులను కలిగిఉండడం కూడా ఒక ఫ్యాషన్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల డిజైన్ ల స్మార్ట్ ఫోన్ కేసులు లభిస్తున్నాయి. రోడ్ ల పక్కన ఉండే చిన్న చిన్న షాప్ ల దగ్గరనుండీ పెద్ద షాపింగ్ మాల్ లవరకూ అన్నింటిలోనూ ఇవి...

  • డీ మానిటైజేషన్ ను  ఎదుర్కోవడానికి టెక్నాలజీ అందిస్తున్న పలు అద్బుత యాప్స్

    డీ మానిటైజేషన్ ను ఎదుర్కోవడానికి టెక్నాలజీ అందిస్తున్న పలు అద్బుత యాప్స్

    కొన్ని రోజుల క్రితం భారత ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసిన నాటినుండీ అందరి మనసులలో మెదలుతున్న ఒకే ఒక ప్రశ్న “ఈ దగ్గర లో ఏదైనా ATM ఉందా?” అవును డబ్బు లేనిదే ఏ పనీ చేయలేము. నోట్ల రద్దు వలన మన దగ్గర డబ్బు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటపుడు ATM కోసం వెతకడం సర్వ సాధారణం. కానీ ATM ల ముందు ఉంటున్న క్యూ లను చూస్తుంటే వాటిని వర్ణించడానికి కవులు కొత్త కొత్త...

  • 500, 1000 నోట్ల రద్దు (డీ మానిటైజేషన్)  వాలెట్ కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి  మరి మన అసలు సిసలైన పరిష్

    500, 1000 నోట్ల రద్దు (డీ మానిటైజేషన్) వాలెట్ కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి మరి మన అసలు సిసలైన పరిష్

    పెద్ద నోట్ల రద్దు గురించీ తదనంతర పరిణామాల గురించీ మనం ప్రత్యేకంగా చర్చించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ చర్చ ప్రస్తుతం చాలా విస్తృతం గా నడుస్తుంది. అయితే ఈ డీ మానిటైజేషన్ నేపథ్యం లో మొబైల్ వాలెట్ కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. ఎందుకంటే నెట్ బ్యాంకింగ్ ను కానీ లేదా మొబైల్ వాలెట్ లను కానీ వాడే వారి సంఖ్య పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా ఎక్కువ స్థాయిలో పెరిగింది. అయితే మరి UPI...

  • మీ టివిని కంప్యూటర్ మానిటర్ గా వాడుకోవడానికి సంపూర్ణ గైడ్

    మీ టివిని కంప్యూటర్ మానిటర్ గా వాడుకోవడానికి సంపూర్ణ గైడ్

    మీరు డయాబ్లో III లేదా మాక్స్ పేన్ III లాంటి గేమింగ్ డివైస్ లను కొన్నారనుకోండి. అందులో అత్యుత్తమ క్వాలిటీ గేమింగ్ ఫీచర్ లు ఉంటాయి. అల్ట్రా హై సెట్టింగ్ లు, 100 fps లాంటి ఫీచర్లు ఈ గేమ్ లలో ఉంటాయి. ఇంతమంచి ఫీచర్ లు ఉన్న గేమ్ ల యొక్క అనుభూతిని అనుభవించాలంటే దానికి తగ్గ స్క్రీన్ సైజు కూడా ఉండాలి. మీ కంప్యూటర్ యొక్క మానిటర్ సైజు 21 ఇంచెస్ అయితే వీటిని అంతగా...

  • నెలకు 7.5 రోజులు జీరో బాలెన్స్ తో ప్రి పెయిడ్ కస్టమర్స్ తిప్పలు

    నెలకు 7.5 రోజులు జీరో బాలెన్స్ తో ప్రి పెయిడ్ కస్టమర్స్ తిప్పలు

    భారతీయ ప్రీ పెయిడ్ వినియోగదారులు నెలకు సగటున ఎంత రీఛార్జి చేయిస్తారో తెలుసా? నెలలో ఎన్ని రోజులు జీరో బాలన్సు తో ఉంటారో తెలుసా? ఏ ఏ సమయాలలో రీఛార్జి చేస్తారో తెలుసా? భారత దేశం లో ని ప్రీ పెయిడ్ వినియోగదారులు సగటున నెలకు 7.5 రోజులు జీరో బాలన్స్ తో ఉంటారు. అంతేకాదు ఎక్కువగా గురువారం రాత్రి 8 గంటల సమయం లో రీఛార్జి చేస్తారు. ఏంటీ లెక్కలు అనుకుంటున్నారా? భారత్ ప్రీ...

  • ఫోన్ యాక్సెసరీలు కొనాలా ? ఐతే మీకోసం 5 టిప్స్

    ఫోన్ యాక్సెసరీలు కొనాలా ? ఐతే మీకోసం 5 టిప్స్

    ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ను కొనడం అంటే అది ఏమంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఏ రోజుకారోజు ఫోన్ ల యొక్క మోడల్ లు అన్నీ మారిపోతున్నాయి. ప్రతీ రోజూ సరికొత్త ఫీచర్ లు ఉన్న ఫోన్ లు విడుదల అవుతున్నాయి. ఇన్ని మోడల్ లలో మనకు నచ్చిన ఫోన్ ను ఎంచుకోవడం అంటే అది కొంచెం కష్టం తో కూడుకున్నదే. మన కళ్ళ ముందు ఉన్న అన్ని మోడల్ లలో ఏది ఎంచుకోవాలి అనేది ఒక ప్రశ్న అయితే వాటికీ తగిన...

  • ఎటువంటి స్కైప్ ఎకౌంటు మరియు సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ లేకుండానే  ఉచిత స్కైప్ కాల్స్ చేసుకోవడం ఎలా?

    ఎటువంటి స్కైప్ ఎకౌంటు మరియు సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ లేకుండానే ఉచిత స్కైప్ కాల్స్ చేసుకోవడం ఎలా?

      మైక్రో సాఫ్ట్ అనేది ఒక ప్రముఖ టెక్ దిగ్గజం అయినప్పటికీ కొన్ని ఉత్పత్తులకు మాత్రమే అది బాగా ఫేమస్ అయ్యింది. వాటిలో విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఒకటి అయితే మరొకటి స్కైప్. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్ కమ్యూనికేషన్ యాప్ ఇది. వాట్స్ అప్ అనేది ఫ్రీ యాప్ గా మారిన తర్వాత స్కైప్ కూడా వాట్స్ అప్ లాంటి సేవలను అందించాలని ప్రయత్నాలు చేస్తుంది....

ముఖ్య కథనాలు

అన‌వ‌స‌ర‌మైన‌ వాట్సాప్ గ్రూప్స్‌లో ఇరుక్క‌పోకుండా ఉండ‌టానికి ట్రిక్ ఇదిగో..

అన‌వ‌స‌ర‌మైన‌ వాట్సాప్ గ్రూప్స్‌లో ఇరుక్క‌పోకుండా ఉండ‌టానికి ట్రిక్ ఇదిగో..

వాట్సాప్‌తో ఎన్ని ఉప‌యోగాలున్నాయో అంత చికాకులు కూడా ఉన్నాయి.  స‌మాచారం తెలుసుకోవ‌డానికి ఈ యాప్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఫ్రెండ్స్‌, స్కూల్...

ఇంకా చదవండి
షియోమి నుంచి బడ్జెట్ ధరలో ఆకట్టుకునే కళ్లద్దాలు

షియోమి నుంచి బడ్జెట్ ధరలో ఆకట్టుకునే కళ్లద్దాలు

 చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి Mi Polarised Square Sunglassesను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను కంపెనీ రూ.899గా నిర్ణయించింది. ఇప్పటికే ఇవి దేశీయంగా పలు స్టోర్లలో లభ్యమవుతున్నాయి. ఈ...

ఇంకా చదవండి