• తాజా వార్తలు
  • హ్యాకింగ్ గురైన సమాచారం లభించే ప్రదేశం

    హ్యాకింగ్ గురైన సమాచారం లభించే ప్రదేశం

    మీకు ఆన్ లైన్ లో ఎకౌంటు ఉందా? అయితే ఇప్పటికే మీ ఎకౌంటు హ్యాకింగ్ కు గురి అయి ఉంటుంది. లేదా భవిష్యత్ లో హ్యాకింగ్ గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నమ్మబుద్ది కావడం లేదా? అయితే ఈ స్టొరీ చదవండి.మీకే తెలుస్తుంది. ప్రస్తుతం టెక్ ప్రపంచం లో సుమారు ఒక బిలియన్ కు పైగా వెబ్ సైట్  లు హ్యాకింగ్ కు గురి అయినట్లు ఒక అంచనా. గూగుల్ పరిశోధనల ప్రకారం అయితే కనీసం 50...

  • జుకర్ బర్గుకే షాకిచ్చారు..

    జుకర్ బర్గుకే షాకిచ్చారు..

    తన ఖాతాదారుల అకౌంట్లను హ్యాకింగ్ ఫ్రీగా మార్చేందుకు పెద్దపెద్ద మాటలు చెప్పిన జుకర్ బర్గ్ సొంత అకౌంటే హ్యాకర్ల బారినపడింది. ఆయనకు చెందిన ఫేస్ బుక్ అకౌంట్ ఒక్కటే కాదు - ట్విట్టర్ - పింటరెస్టు - లింక్డిన్ - ఇన్ స్టాగ్రాం ఖాతాలనూ హ్యాకర్లు కొల్లగొట్టేశారు. దీంతో జుకర్ బర్గ్ పరిస్థితి శకునం చెప్పే బల్లే కుడితిలో పడినట్లుగా మారింది.      ...

  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ హ్యాక్ అయిందా??

    ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ హ్యాక్ అయిందా??

    భార‌త్‌లో ప్ర‌ధాన ప్ర‌యాణ స‌దుపాయాల్లో రైలు ఒక‌టి. ప్ర‌యాణాలు చేయాలంటే ప్ర‌జ‌లు మొద‌ట ఎంచ‌కునేది కూడా రైళ్ల‌నే. రైలు టిక్కెట్ దొర‌కాలంటే కూడా చాలా కష్ట‌మే. చాలా రోజుల ముందు బుక్ చేసుకుంటేగానీ బెర్త్ ఖాయం కాదు. ఒక‌ప్పుడు రైలు టిక్క‌ట్ల కోసం స్టేష‌న్ల‌కు వెళ్లి లైన్ల‌లో...

  • క్రోమ్ బుక్ ను హ్యాక్ చేయండి 1,00,000 డాలర్లు గెల్చుకోండి

    క్రోమ్ బుక్ ను హ్యాక్ చేయండి 1,00,000 డాలర్లు గెల్చుకోండి

    ఏదైన సమాచారం కోసం ఈ మధ్య కాలంలో ప్రతీ వ్యక్తి ఆశ్రయించే ఏకైక సాధనం గూగుల్.. కానీ ఇప్పుడు గూగుల్ హ్యాకర్ల సహాయం కోరుతుంది. క్రోమ్‌ బుక్ ల్యాప్‌టాప్‌ను హ్యాక్ చేసి సెక్యూరిటి లోపాలను గుర్తించిన వారికి లక్ష డాలర్ల రివార్డును గూగుల్ ప్రకటించింది. గెట్ రిచ్ ఆర్ హ్యాక్ ట్రై ఇన్‌ అంటూ గుగుల్ సెక్యూరిటీ రివార్డ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది....

  • పాక్ గూఢచర్యానికి సహకరిస్తున్న యాప్ ను తొలగించిన గూగుల్

    పాక్ గూఢచర్యానికి సహకరిస్తున్న యాప్ ను తొలగించిన గూగుల్

    భారత సైన్యంపై గూఢచర్యం చేసేందుకు పాక్ ఉపయోగిస్తున్న స్పైవేర్ యాప్ ను గూగుల్ సంస్థ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. పాక్ నిఘా వర్గాలు ఈ యాప్ ను వాడుతూ సైనిక రహస్యాలు సేకరిస్తున్నారన్న అనుమానాలు ఉండడంతో దీన్ని గూగుల్ అందుబాటులో లేకుండా చేసింది. ఈ యాప్ సహాయంతో సైనిక దళాలు, ఉగ్రవాద నిరోధక దళాల కదలికలను పాక్ కనిపెడుతోందని గతంలోనే భారత్ నిఘావర్గాలు హెచ్చరికలు...

  • చైనా హ్యాకర్స్ కొట్టేసిన 675 కోట్ల లో

    చైనా హ్యాకర్స్ కొట్టేసిన 675 కోట్ల లో

    కొంత మొత్తం రికవరీ అయిన బంగ్లాదేశ్ బ్యాంకు సొమ్ము గత నెలలో బంగ్లాదేశ్ యొక్క అమెరికన్ ఎకౌంటు నుండి మాయం అయిన 675 కోట్ల రూపాయల లో కొంత మొత్తం రికవరీ అయినట్లు బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. అసలు ఆ డబ్బు ను మాయం చేసిందెవరు? ఎలా మాయం అయింది? తిరిగి ఎలా రికవరీ అయింది? ప్రతీ దేశం తన యొక్క ఫారిన్ మనీ ని వివిధ దేశాలలోని బ్యాంకు లలో నిలువ...

ముఖ్య కథనాలు

ఆధార్ లో అడ్రస్ మార్చడం ఎలా ?

ఆధార్ లో అడ్రస్ మార్చడం ఎలా ?

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అందించే ఆధార్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందాలన్నా ఆధార్ ఇప్పుడు తప్పనిసరిగా మారింది.దీనికి తోడు...

ఇంకా చదవండి
EBÖRD table : మీ స్మార్ట్‌ఫోన్ టేబుల్ మీద పెడితే అదే ఛార్జ్ అవుతుంది

EBÖRD table : మీ స్మార్ట్‌ఫోన్ టేబుల్ మీద పెడితే అదే ఛార్జ్ అవుతుంది

మీరు టేబుల్ మీద ఫోన్ పెడితే అది ఛార్జ్ అయ్యేలా PROTON NEW ENERGY FUTURE కంపెనీ కొత్తగా  EBÖRD tableను పరిచయం చేసింది. ఇది మార్కెట్లోకి వస్తుందా రాదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు కాని...

ఇంకా చదవండి