• తాజా వార్తలు
  •  ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫొటోను ఎవ‌రికీ నోటిఫై చేయ‌కుండా మార్చ‌డం ఎలా?

    ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫొటోను ఎవ‌రికీ నోటిఫై చేయ‌కుండా మార్చ‌డం ఎలా?

    ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ పిక్ మార్చి చాలాకాల‌మైందా?  మార్చాల‌నుకుంటున్నారా? అయితే మీరు ప్రొఫైల్ పిక్చ‌ర్ మార్చ‌గానే మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అంద‌రికీ నోటిఫై అయిపోతుంది. పిక్ బాగుంద‌ని కామెంట్లు, లైక్స్ వ‌చ్చేస్తాయి. కానీ ఈ హంగామా అంతా లేకుండా సైలెంట్‌గా, ఎవ‌రికీ నోటిఫై కాకుండా ఎఫ్‌బీ ప్రొఫైల్ పిక్ మార్చుకోవాల‌నుకుంటున్నారా?...

  • 232 దేశాల ఫోన్ నెంబ‌ర్లు వెరిఫై చేయ‌గ‌ల నంవెరిఫై

    232 దేశాల ఫోన్ నెంబ‌ర్లు వెరిఫై చేయ‌గ‌ల నంవెరిఫై

    ట్రూ కాల‌ర్‌తో మీరు ఫోన్ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఆ నెంబ‌ర్ ఎవ‌రి పేరు మీద‌యినా సేవ్ అయి ఉంటే ఆ పేరుతోనే మీకు క‌నిపిస్తుంది. కానీ 232 దేశాల ఫోన్ నెంబ‌ర్ల వివ‌రాలు చెప్పేయ‌గల ఓ వెబ్‌సైట్ ఉంది. దాని పేరు నంవెరిఫై (Numverify). ఇది ఒక ఫ్రీ గ్లోబ‌ల్ ఫోన్ నెంబ‌ర్ లుక్ అప్ వెబ్‌సైట్‌.   ...

  • రివ్యూ - గ‌వ‌ర్న‌మెంట్ స‌ర్వీస్‌ల‌న్నీ ఒకేచోట అందించే బెస్ట్ యాప్‌.. ఉమాంగ్‌

    రివ్యూ - గ‌వ‌ర్న‌మెంట్ స‌ర్వీస్‌ల‌న్నీ ఒకేచోట అందించే బెస్ట్ యాప్‌.. ఉమాంగ్‌

    డిజిట‌ల్ ఇండియా ఇనీషియేష‌న్‌లో భాగంగా కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ర్వీసులను ఒకే ఫ్లాట్‌ఫాంపై అందించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం గ‌త న‌వంబ‌ర్ నెల‌లో ఉమాంగ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇదొక యూనిఫైడ్ యాప్‌. అంటే ర‌క‌ర‌కాల స‌ర్వీసుల‌ను అందిస్తుంది. ఈపీఎఫ్‌వో,  ఆధార్‌, ట్యాక్స్ పేమెంట్ సంబంధిత...

  • ప్రివ్యూ - మ్యాక్ ఓఎస్‌.. హై సియెర్రా

    ప్రివ్యూ - మ్యాక్ ఓఎస్‌.. హై సియెర్రా

    యాపిల్ ప్రొడ‌క్ట్స్ అంటేనే క్వాలిటీ.  అందుకే మిగ‌తా కంపెనీల ప్రొడ‌క్ట్స్ కంటే కాస్ట్ ఎక్కువ‌గా ఉన్నా ఒక‌సారి యాపిల్ ప్రొడ‌క్ట్ వాడిన‌వాళ్లు మ‌ళ్లీ వేరేదానివైపు చూడ‌రు. అది ఐఫోన్ అయినా.. యాపిల్ మ్యాక్ అయినా ఓసారి వాడితే ఫిదా అయిపోతారంతే.  యాపిల్ ఈ ఏడాది వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో ఎనౌన్స్...

  • ఆండ్రాయిడ్ ఓరియో.. అర్జెంటుగా కావాలా? అయితే ఇలా చేయండి

    ఆండ్రాయిడ్ ఓరియో.. అర్జెంటుగా కావాలా? అయితే ఇలా చేయండి

    ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్ష‌న్ ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ రిలీజ‌యింది. అయితే ఇది అన్ని ఫోన్ల‌కూ అప్పుడే రావ‌డం క‌ష్టం. గూగుల్ సొంత ఫోన్లు పిక్సెల్‌, నెక్సస్ మోడ‌ల్ ఫోన్ల‌కు రావాల‌న్నా కూడా చాలా టైమే ప‌ట్టేలా క‌నిపిస్తుంది. అయితే మీ ద‌గ్గ‌ర పిక్సెల్‌, నెక్స‌స్ ఫోన్లు ఉంటే ఆండ్రాయిడ్ ఓ.. ఓఎస్‌ను వెంట‌నే పొందే...

  • వ‌న్‌ప్ల‌స్ 5 తో ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ల‌కు కాల్ చేయ‌లేక‌పోవ‌డానికి కారణం ఏమిటి ?

    వ‌న్‌ప్ల‌స్ 5 తో ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ల‌కు కాల్ చేయ‌లేక‌పోవ‌డానికి కారణం ఏమిటి ?

    వ‌న్‌ప్ల‌స్ లో ఇప్ప‌టివ‌రకు వ‌చ్చిన ఫోన్ల‌తో కంపేర్ చేస్తే వ‌న్‌ప్లస్‌5  యూజ‌ర్ల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.  భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఆ  స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీనికితోడు ఒక‌టి రెండు టెక్నిక‌ల్ ఇష్యూస్ కూడా వ‌చ్చాయి. జెల్లీ స్క్రోలింగ్ ఎఫెక్ట్‌పై మొద‌ట్లోనే కొంత మంది యూజ‌ర్లు కంప్ల‌యింట్ చేశారు. ఇప్పుడు మ‌రో ప్రాబ్ల‌మ్‌. ఈసారి ఇది కాస్త పెద్ద‌దే. అమెరికాలో ఎమ‌ర్జన్సీ...

  • ఒక్క SMS తో పాన్ ని ఆదార్ తో లింక్ చేయడం నిజమేనా?

    ఒక్క SMS తో పాన్ ని ఆదార్ తో లింక్ చేయడం నిజమేనా?

    మీ పాన్ కార్డు ను ఆదార్ కార్డు తో లింక్ చేయడానికి ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అది ఇంతకుముందు కంటే మరింత సులువుగా ఉండనుంది .కేవలం ఒక్క sms ద్వారా మీ పాన్ తో ఆదార్ ని లింక్ చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం . 1. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి 567678 కు గానీ 56161 కు గానీ ఒక sms పంపాలి. 2. ఆ మెసేజ్ లో మీ పాన్ మరియు ఆదార్ నంబర్ లను పంపాలి. 3. అంతే మీ...

  • మీ నెట్ కనెక్షన్ తో గరిష్ట ప్రయోజనం పొందడానికి 7 టిప్స్

    మీ నెట్ కనెక్షన్ తో గరిష్ట ప్రయోజనం పొందడానికి 7 టిప్స్

        నిత్యం ఆన్ లైన్ లో ఉండడం, రోజుకి కనీసం ఒక గంట సేపైనా ఇంటర్ నెట్ ను ఉపయోగించడం అనేది నేడు ఒక నిత్యకృత్యం అయింది. ఇంటర్ నెట్ అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంటర్ నెట్ ను ఉపయోగించి తమ రోజు వారీ కార్యకలాపాలు చేసుకోవడం, స్నేహితులు మరియు  సన్నిహితులతో నిరంతరం టచ్ లో ఉండడమే గాక ఇంటర్ నెట్ ను ఉపయోగించి డబ్బు సంపాదిస్తున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. మరి ఈ ఇంటర్ నెట్ కు మనకు...

  • రూ 10,000/- లోపు ధర లో అత్యుత్తమ ఫోన్ లు

    రూ 10,000/- లోపు ధర లో అత్యుత్తమ ఫోన్ లు

    రూ 10,000/- లోపు ధర లో అత్యుత్తమ ఫోన్ లు నేటి స్మార్ట్ ఫోన్ యుగం లో రూ. 251/- నుండీ లక్షల రూపాయల వరకూ అనేక స్మార్ట్ ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. ఆయా ఫోన్ లగురించి మనం మన వెబ్ సైట్ లో చదువుతూనే ఉన్నాం. గత వారం బడ్జెట్ ధర లో లభించే స్మార్ట్ ఫోన్ ల గురించి ఒక ఆర్టికల్ చదివాము. ఆ ఆర్టికల్ కు వచ్చిన విపరీతమైన స్పందను దృష్టి లో ఉంచుకొని రూ. 10,000/-ల లోపు లభించే...

ముఖ్య కథనాలు

యూపీఐ రిక‌రింగ్ పేమెంట్స్‌తో ఉన్న ఈ 5 ఉప‌యోగాలు తెలుసుకోండి..

యూపీఐ రిక‌రింగ్ పేమెంట్స్‌తో ఉన్న ఈ 5 ఉప‌యోగాలు తెలుసుకోండి..

డిజిట‌ల్ ఇండియా కోసం కృషి చేస్తున్న సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు పెంచ‌డానికి అన్ని ప్ర‌యత్నాలూ చేస్తోంది.  డెబిట్ కార్డుల ద్వారా...

ఇంకా చదవండి
ఆధార్ లో అడ్రస్ మార్చడం ఎలా ?

ఆధార్ లో అడ్రస్ మార్చడం ఎలా ?

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అందించే ఆధార్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందాలన్నా ఆధార్ ఇప్పుడు తప్పనిసరిగా మారింది.దీనికి తోడు...

ఇంకా చదవండి