• తాజా వార్తలు
  • వీరమరణం పొందిన జవానుల కుటుంబాలకు ఆన్ లైన్ లో డొనేట్ చేయడం ఎలా?

    వీరమరణం పొందిన జవానుల కుటుంబాలకు ఆన్ లైన్ లో డొనేట్ చేయడం ఎలా?

    జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వీర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జాతియావత్తు ముందుకొస్తుంది.  40మంది జవాన్ల త్యాగానికి భారతావని సెల్యూట్ చేస్తోంది. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. దీనికోసం కేంద్రహోంశాఖ భారత్ కే వీర్ డాట్ కామ్ అనే పోర్టల్ ను రూపొందించింది. bharatkeveer.gov.inఈ పోర్టల్ ద్వారా అమరవీరులకు కుటుంబాలకు నేరుగా ఆర్థిక...

  • SBI బ‌డ్డీ ఆగిపోవ‌డానికి అస‌లు కార‌ణాలేంటి?

    SBI బ‌డ్డీ ఆగిపోవ‌డానికి అస‌లు కార‌ణాలేంటి?

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త‌న ‘SBI Buddy’  మొబైల్ సేవ‌ల‌ను నిలిపివేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY19)లో ప్రారంభమైన ఖాతాలలో 38 శాతం ‘‘YONO’’ (You Only Need One) పేరిట తాము  ప్ర‌వేశ‌పెట్టిన యాప్ ద్వారానే మొదలైనట్లు తెలిపింది. ఆ మేరకు రోజుకు 20వేల ఖాతాల వంతున నమోదవగా, సెప్టెంబరు 27వ తేదీన అత్యధికంగా...

  • భీమ్ ఫేక్ కాల్ సెంట‌ర్‌కి కాల్ చేసి 40వేల రూపాయ‌లు ఫ్రాడ్‌కు గురైన వైనం.. ఎవ‌రిది బాధ్య‌త‌?

    భీమ్ ఫేక్ కాల్ సెంట‌ర్‌కి కాల్ చేసి 40వేల రూపాయ‌లు ఫ్రాడ్‌కు గురైన వైనం.. ఎవ‌రిది బాధ్య‌త‌?

    డిజిట‌ల్ ఎకాన‌మీని ప్రోత్స‌హించ‌డానికి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌వేశ‌పెట్టిన భీమ్ యాప్ మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే ఈ భీమ్ యాప్‌కు సంబంధించిన సైబ‌ర్ నేరగాళ్లు ఓ ఫేక్ కాల్‌సెంట‌ర్‌ను సృష్టించారు. దానిలో వాళ్లిచ్చిన ఫోన్ నెంబ‌ర్‌కు కాల్ చేసి ఓ భీమ్ యూజ‌ర్ ఏకంగా 40 వేల రూపాయ‌లు...

  •  వాట్సాప్‌లో లేనివి, ఇత‌ర మెసేజ్ యాప్స్‌లో ఉన్న 8 గొప్ప ఫీచ‌ర్లు తెలుసా?

    వాట్సాప్‌లో లేనివి, ఇత‌ర మెసేజ్ యాప్స్‌లో ఉన్న 8 గొప్ప ఫీచ‌ర్లు తెలుసా?

    గ‌త రెండేళ్ల‌లో మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. రోజుకు 100 కోట్ల మందికి పైగా దీన్ని ఉప‌యోగిస్తున్నారంటే  జ‌నాల్లో ఎంతగా రీచ్ అయిందో అర్ధ‌మ‌వుతుంది.  విశేష‌మేంటంటే  కాంపిటేష‌న్‌గా ఉన్న మెసేజ్ యాప్స్‌లో ఉన్న ఫీచ‌ర్లు చాలా వ‌ర‌కూ ఇప్ప‌టికీ వాట్సాప్‌లో...

  • వాట్సాప్‌లో ఇప్ప‌టికీ లేని ఆ 7 ఫీచ‌ర్లేమిటో తెలుసా?

    వాట్సాప్‌లో ఇప్ప‌టికీ లేని ఆ 7 ఫీచ‌ర్లేమిటో తెలుసా?

     స్మార్ట్‌ఫోన్‌, డేటా క‌నెక్షన్ ఉంటే చాలు వాట్సాప్‌ను మించిన స‌మాచార సాధ‌నం లేదు.. అనేంతంగా అల్లుకుపోయింది.   దీనికి ఉన్న సీన్ చూసే ఫేస్‌బుక్ దాన్ని కొనేసింది. ఆ త‌ర్వాత వారానికో కొత్త ఫీచ‌ర్‌తో వాట్సాప్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌టు డేట్‌గా మారుస్తూ యూజ‌ర్ల‌కు అందిస్తోంది. వాయిస్‌, వీడియో...

  • భీమ్‌ వాడండి.. క్యాష్ బ్యాక్ పొందండి

    భీమ్‌ వాడండి.. క్యాష్ బ్యాక్ పొందండి

    డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల కోసం గ‌తేడాది చివ‌రిలో సెంట్ర‌ల్ గ‌వ‌ర్నమెంట్ సొంతంగా భార‌త్ ఇంట‌ర్‌ఫేస్ ఫ‌ర్ మ‌నీ (భీమ్‌) యాప్‌ ను తీసుకొచ్చింది. ప్రైవేట్ కంపెనీల యాప్‌ల‌తో స‌మానంగా భీమ్‌ను కూడా విస్తృతంగా వాడుక‌లోకి తేవాల‌ని ప్ర‌ధాని మోడీ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఇందుకోసం భీమ్‌కు అన్ని హంగులూ స‌మ‌కూరుస్తున్నారు. ప్రైవేట్ కంపెనీల మొబైల్ వాలెట్ల‌కు మెయిన్ ఎట్రాక్ష‌న్ అవి ఇచ్చే...

  • ఆ ఐఫోన్ యాప్స్ ఇప్పుడు ఫ్రీ

    ఆ ఐఫోన్ యాప్స్ ఇప్పుడు ఫ్రీ

     ఐఫోన్ అంటే విపరీతమైన క్రేజ్.. కానీ, ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చినప్పుడు అంత సౌలభ్యం ఉండదు. యాప్స్ తక్కువ... అందులోనూ ఫ్రీ యాప్స్ ఇంకా తక్కువ. కానీ.. రానురాను ఐఫోన్ యాప్స్ కూడా చాలావరకు ఫ్రీగా దొరుకుతున్నాయి. ఇంతకుముందు పెయిడ్ యాప్స్ గా ఉన్నవి కూడా ఇప్పుడు ఫ్రీ చేశారు.  గతంలో పెయిడ్ గా ఉండి ఇప్పుడు ఉచితంగా దొరుకుతున్న కొన్ని ఐఫోన్ యాప్స్ మీకోసం..  ఫేవరెట్ కాంటాక్ట్స్ లాంచర్ లైట్...

  • నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గదర్శిణి 11 - డాక్ట‌ర్ అపాయింట్ మెంట్‌కూ.. ఓ యాప్!

    నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గదర్శిణి 11 - డాక్ట‌ర్ అపాయింట్ మెంట్‌కూ.. ఓ యాప్!

      ఆన్ లైన్‌.. ఆన్‌లైన్.. ఇప్ప‌డు అన్నింటికీ ఇదే మంత్రం. కూర‌గాయ‌లు, పండ్లు, కిరాణా స‌ర‌కుల నుంచి ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డ‌ర్ ఇచ్చి నేరుగా ఇంటికే తెప్పించుకునే వెసులుబాటు వ‌చ్చింది. మందుల దుకాణానికి వెళ్లి కొనుక్కోవాల్సిన ప‌ని లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ప్లేస్టోర్‌లో చాలా మొబైల్...

  • జియో కి పోర్టబులిటీ ద్వారా మారడానికి ఇది సరైన సమయమేనా?

    జియో కి పోర్టబులిటీ ద్వారా మారడానికి ఇది సరైన సమయమేనా?

    దేశీయ టెలికాం రంగం లో సంచలనాలు రేపుతున్న రిలయన్స్ జియో తన ఆఫర్ ను 2017 మార్చి వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ ఈ ఆఫర్ ను గత వారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఇకనుండీ ఇతర నెట్ వర్క్ ల నుండి రిలయన్స్ కు మారాలి అనుకునే వారి కోసం పూర్తీ స్థాయిలో మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ( MNP ) ని అందుబాటులోనికి తీసుకురానున్నట్లు కూడా ప్రకటించారు. ఇక్కడ అందరి మదిలో...

ముఖ్య కథనాలు

ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాలుపోదు. అయితే ఇప్పుడు మీ...

ఇంకా చదవండి
మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

ఇప్పుడు అంతా డిజిటల్ మయం కావడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. Paytm, Google Pay, PhonePay వంటి డిజిటల్ సర్వీసుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే...

ఇంకా చదవండి