• తాజా వార్తలు
  • టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ వినోదం విస్తరిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వీడియోలు, సైట్లు, బ్లాగులు, యాప్స్‌ వాడుతున్నారు. అయితే.. అవి వినోదం వరకే పరిమితమైతే పర్వాలేదు. దాని మాటున అశ్లీలాన్ని పంచుతుండటమే విషాదకరం. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇంటర్నెట్‌ని ఎలా ఉపయోగిస్తున్నారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో కొందరు పేరేంట్స్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు....

  • యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

    యాపిల్ తెస్తోంది ప‌వ‌ర్‌ఫుల్ ఎ-11 చిప్‌

    ప్ర‌స్తుత కంప్యూట‌ర్ ప్ర‌పంచంలో సింహ‌భాగం పాత్ర పోషిస్తున్న కంపెనీల్లో యాపిల్ ఒక‌టి. కేవ‌లం కంప్యూట‌ర్ ఉప‌క‌ర‌ణాలు మాత్ర‌మే కాదు ఐ ఫోన్లు ఇత‌ర సాంకేతిక ప‌రిక‌రాల‌తో యాపిల్ దూసుకెళ్తోంది. మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యం కొత్త ప‌రిక‌రాల‌ను త‌యారు చేయ‌డంలో యాపిల్ ముందు వ‌రుసులో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిందే ఎ-11 చిప్‌. శ‌క్తివంత‌మైన ఈ చిప్ యాపిల్ ఉప‌యోక‌ర‌ణాల‌ను మ‌రింత మెరుగ్గా ప‌ని చేసేలా...

  • 2017 టాప్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 7

    2017 టాప్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 7

    గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా స్మార్టు ఫోన్ల సేల్స్ లో దుమ్ము రేపిన యాపిలే ఈ ఏడాది కూడా టాప్ లో నిలిచింది. 2017 తొలి క్వార్టల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్‌ ‘ఐఫోన్‌ 7‌’ నిలిచింది. మూడు నెలల్లో 2.15 కోట్ల ఫోన్లు 2017 మొదటి త్రైమాసికంలో 2.15 కోట్ల ‘ఐఫోన్‌ 7‌’ యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రపంచ మార్కెట్‌లో జరిగిన స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో ఇది ఆరు శాతం​గా...

  • 15 వేల‌కే ఐ ఫోన్‌.. 5ఎస్ ధ‌ర త‌గ్గించ‌నున్న యాపిల్

    15 వేల‌కే ఐ ఫోన్‌.. 5ఎస్ ధ‌ర త‌గ్గించ‌నున్న యాపిల్

    ఐ ఫోన్ వాడ‌ట‌మంటే ఓ స్టేట‌స్ సింబ‌ల్‌. అందుకే ఆండ్రాయిడ్ తో కంపేర్ చేస్తే కాస్ట్‌, మెయింట‌నెన్స్ ఎక్కువైనా కూడా చాలా మంది ఐఫోన్‌నే ఇష్ట‌ప‌డ‌తారు. ఇండియన్ మార్కెట్‌లో రోజుకో కొత్త కంపెనీ పుట్టుకొస్తుంది. ఎన్ని కంపెనీలు వ‌చ్చినా ఫాస్ట్ గ్రోయింగ్ ఉన్న ఇండియ‌న్ మార్కెట్‌లో స‌ర్వైవ్ అవుతున్నాయి. ఇప్ప‌టికే ఈ మార్కెట్‌లో యాపిల్‌కు మంచి వేల్యూ ఉంది. దాన్ని సేల్స్ రూపంలో క‌న్వ‌ర్ట్ చేసుకోవ‌డానికి...

  • తిరుప‌తిలో యాపిల్ హార్డ్‌వేర్ పార్క్‌?

    తిరుప‌తిలో యాపిల్ హార్డ్‌వేర్ పార్క్‌?

    * ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఐటీమినిస్ట‌ర్ లోకేష్‌తో యాపిల్ టీం భేటీ * టెంపుల్ సిటీలో యాపిల్ ఏర్పాటుపై డిస్క‌ష‌న్స్ ఇండియాలో మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్ నెల‌కొల్పాల‌ని నిర్ణ‌యించుకున్న టెక్నాల‌జీ జెయింట్ యాపిల్ .. దాన్ని ఎక్క‌డ ఎస్టాబ్లిష్ చేయాలో మాత్రం ఇంకా తేల్చుకోలేక‌పోతుంది. ట్యాక్స్ ఎగ్జెంప్ష‌న్స్, జీఎస్టీ నుంచి మిన‌హాయింపు వంటి వాటి కోసం ఇప్ప‌టికే రెండు మూడు సార్లు యాపిల్ రిప్రంజెంటేటివ్స్...

  • ఐఫోన్ 8 అసలు రూపం ఇదేనా..?

    ఐఫోన్ 8 అసలు రూపం ఇదేనా..?

    ఐఫోన్ 7, 7 ప్లస్‌లు మార్కెట్లోకి వచ్చేసి చాలాకాలమైపోయిది.. తాజాగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 కూడా వచ్చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ ఐఫోన్ 8 పైనే ఉంది. ఐఫోన్‌కు పదేళ్లు పూర్తవుతుండడంతో యాపిల్ నుంచి కొత్తగా రానున్న ఈ ఐఫోన్‌ను మరింత ప్రత్యేకంగా రూపొందిస్తుందని కూడా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్లన్నింటికీ భిన్నంగా కొత్త ఐఫోన్‌ను రూపొందించాలనే సంకల్పంలో యాపిల్ ఉన్నట్టు...

ముఖ్య కథనాలు

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు, క‌ళ్ల‌జోళ్లు, ఐడీకార్డులు, ఆఖ‌రికి సెల్‌ఫోన్‌,...

ఇంకా చదవండి
వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

ఐ మెసేజ్.. ఐఫోన్ యూజ‌ర్లంద‌రికీ తెలిసిన ఫీచ‌రే. త‌మ కాంటాక్స్ట్ లిస్ట్‌లోని యూజ‌ర్ల‌తో క‌నెక్ట్ అయి ఉండ‌డానికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌పడుతోంది. కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌తో నేటివ్ ఎకోసిస్టంను ఫోన్‌లో...

ఇంకా చదవండి