• తాజా వార్తలు
  • జియో డేటాబేస్ లీక్‌? క‌స్ట‌మ‌ర్ల స‌మాచారం ఎంత వ‌ర‌కు సేఫ్‌?

    జియో డేటాబేస్ లీక్‌? క‌స్ట‌మ‌ర్ల స‌మాచారం ఎంత వ‌ర‌కు సేఫ్‌?

    రిల‌య‌న్స్ జియో.. భార‌త టెలికాం రంగంలో ఇదే పెను సంచ‌ల‌నం. జియో ఏం అడుగు వేసిన మిగిలిన టెలికాం కంపెనీల గుండెల్లో ద‌డే. అయితే అదే జియో ఇప్పుడు మ‌రో ర‌కంగా సంచ‌నం రేపుతోంది! డేటా ఉచితంగా ఇచ్చి కాదు డేటా బేస్ లీక్ అయ్యాయ‌నే వార్త‌ల‌తో! దేశ‌వ్యాప్తంగా అతి త‌క్కువ కాలంలోనే  ల‌క్ష‌లాది మంది వినియోగ‌దారుల‌ను సొంతం చేసుకున్న రిల‌య‌న్స్‌కు డేటా లీక్ వార్త‌లు క‌ల‌వ‌రం క‌లిగిస్తున్నాయి. అయితే ఈ డేటా లీక్...

  • ఐఎంఈఐ నంబ‌ర్లు టాంప‌రింగ్ చేస్తే జైలుకే..

    ఐఎంఈఐ నంబ‌ర్లు టాంప‌రింగ్ చేస్తే జైలుకే..

    ఎంత ఖ‌రీదు పెట్టికొన్న ఫోన్లు ఎవ‌రైనా త‌స్క‌రిస్తే ఎంత బాధ‌? అందుకే చాలామంది ఐఎంఈఐ నంబ‌ర్ల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటారు. ఒక‌వేళ ఫోన్ ఎవ‌రైనా దొంగిలించినా.. ఈ నంబ‌ర్ల సాయంతో వారిని ప‌ట్టుకునే అవ‌కాశం ఉంటుంద‌నే ఉద్దేశంతో! అయితే అది ఒక‌ప్ప‌టి మాట‌! ఐఎంఈఐ నంబ‌ర్లు ఉన్నా.. ఎన్ని వివ‌రాలు ఉన్నా ఫోన్ల జాడ క‌నిపెట్టడం చాలా క‌ష్టం అవుతుందిప్పుడు. దొంగ‌లు తెలివి మీరిపోవ‌డంతో ఐఎంఈఐ నంబ‌ర్లు కూడా టాంపర్...

  • ఆధార్‌తో మొబైల్ నంబ‌ర్ రీవెరిఫీకేష‌న్ చేసుకోవ‌డం ఎలా?

    ఆధార్‌తో మొబైల్ నంబ‌ర్ రీవెరిఫీకేష‌న్ చేసుకోవ‌డం ఎలా?

    ఆధార్.. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు జారీ చేస్తున్న విశిష్ట గుర్తింపు సంఖ్య‌. పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఆధార్ ఉండి తీరాల‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఆధార్‌ను బ్యాంకు అకౌంట్‌, గ్యాస్ అకౌంట్‌కు లింక్ చేయాల‌ని చెబుతోంది. అయితే చాలామందికి ఆధార్ గురించే తెలియ‌దు. ఇంకా లింక్ చేసుకోవ‌డంపై చాలామందికి క్లారిటీ లేదు. అయితే ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు, సోష‌ల్ మీడియా ద్వారా ఇప్పుడిప్పుడే అవేర్‌నెస్...

  • అదిరిపోయే ఐఓఎస్ 11 ఫీచ‌ర్లు ఇవే

    అదిరిపోయే ఐఓఎస్ 11 ఫీచ‌ర్లు ఇవే

    ఇటీవ‌లే విడుద‌లైన యాపిల్ ఐఓఎస్ 11లో ఎన్నో కొత్త కొత్త ఫీచ‌ర్లు ఉన్నాయి. తాము విడుద‌ల చేసిన డివైజ్‌ల‌లో ఇదే పెద్ద‌ద‌ని యాపిల్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ క్రెయిగ్ ఫెడ్రిగి గ‌ర్వంగా చెప్పుకున్నారు కూడా. గ‌తంలో వ‌చ్చిన ఐఓఎస్ మోడ‌ల్స్ క‌న్నా ఐఓఎస్ 11 క‌చ్చితంగా యూజ‌ర్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంద‌ని యాపిల్ తెలిపింది. ఎందుకంటే దీనిలో మిగిలిన వాటితో పోలిస్తే అదిరిపోయే ఫీచ‌ర్లు ఉన్నాయ‌ట‌. మ‌రి ఆ...

  • ఆధార్ కార్డుని గ్యాస్ క‌నెక్ష‌న్‌తో లింక్ చేయ‌డం ఎలా?

    ఆధార్ కార్డుని గ్యాస్ క‌నెక్ష‌న్‌తో లింక్ చేయ‌డం ఎలా?

    ఆధార్ కార్డ్‌.. ప్ర‌తి ఒక్క‌రికి అవ‌సర‌మైన డాక్యుమెంట్‌. ప్ర‌తి ఒక్క‌రికి ఆధార్ కార్డు ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. దీనికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌చారం కూడా చేస్తోంది. ప్ర‌తి ఒక్క‌రికి ఆధార్ కార్డు ఉండాల‌ని.. లేక‌పోతే వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కూడా చెబుతోంది. అంతేకాదు ఆధార్ కార్డుని బ్యాంకు అకౌంట్‌కి, ఎల్‌పీజీ క‌నెక్ష‌న్‌తో లింక్ చేసుకోవాల‌ని కూడా చెబుతోంది. బ్యాంక్ అకౌంట్ అంటే...

  • యాంటీ వైర‌స్ లేకుండా మొబైల్ వాలెట్ వాడుతున్నారా?

    యాంటీ వైర‌స్ లేకుండా మొబైల్ వాలెట్ వాడుతున్నారా?

    ఇప్పుడు ప్ర‌తి స్మార్ట్‌ఫోన్‌లోనూ మొబైల్ వాలెట్ కామ‌న్‌. ఆర్థిక లావాదేవీలు జ‌ర‌ప‌డానికి మొబైల్ వాలెట్‌నే ఎక్కువ‌మంది ప్రిఫ‌ర్ చేస్తున్నారు. దీనికి తోడు వాలెట్ ద్వారా ర‌క‌ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉండ‌డం, ఆఫ‌ర్లు కూడా వ‌స్తుండ‌డంతో వినియోగ‌దారులు వీటి వాడ‌కంపై బాగా దృష్టి సారించారు. ప్ర‌భుత్వం కూడా డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హిస్తూ భీమ్ లాంటి యాప్‌ల‌ను రంగంలోకి దించ‌డంతో ఇప్పుడు మొబైల్ వాలెట్...

  • ఒక్క‌రోజులో కంపెనీ ఎలా పెట్టేయ‌చ్చో తెలుసా!

    ఒక్క‌రోజులో కంపెనీ ఎలా పెట్టేయ‌చ్చో తెలుసా!

    కంపెనీ.. ఇది స్థాపించాలంటే ఎంతో శ్ర‌మ. ఎంద‌రో క‌లిస్తే నెర‌వేర‌ని క‌ల‌... కానీ ఒక్క‌రోజులోనే కంపెనీ పెట్టేయ‌చ్చంటే మీరు న‌మ్మ‌గ‌ల‌రా? క‌ంపెనీ పెట్టాలంటే సాధారణంగా పెట్టుబ‌డితో పాటు భాగ‌స్వాముల మ‌ధ్య ఒప్పందాలు స్ప‌ష్టంగా ఉండాలి. కంపెనీ ల‌క్ష్యాల‌పై మంచి అవ‌గాహ‌న ఉండాలి. అంతేకాదు అధికారుల నుంచి అనుమ‌తులు కావాలి. ఇవ‌న్నీ జ‌ర‌గ‌డానికి వారాలు ప‌ట్టొచ్చు, నెల‌లు ప‌ట్టొచ్చు... సంవ‌త్స‌రాలు కూడా...

  • మొబైల్ డేటాను ఒక సిమ్ నుంచి మ‌రో సిమ్‌కు ట్రాన్స్‌ఫ‌ర్  చేయ‌డం ఎలా?

    మొబైల్ డేటాను ఒక సిమ్ నుంచి మ‌రో సిమ్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

    స్మార్ట్‌ఫోన్ వాడుతున్నాం అంటే క‌చ్చితంగా మొబైల్ డేటా ఉండాల్సిందే. ప్ర‌తి చిన్నఅవ‌స‌రానికి మ‌న మొబైల్ డేటాను ఆన్ చేస్తాం. ఒక‌వేళ డేటా అయిపోతే ఇక చూడాలి మ‌న తిప్ప‌లు. అప్పుడు ఏదైనా అవ‌స‌రం వ‌స్తే చాలా ఇబ్బందిప‌డిపోతాం. ఎందుకంటే మొబైల్‌లో ఇంట‌ర్నెట్ వాడ‌కానికి అంత‌గా అల‌వాటు ప‌డిపోయాం మ‌రి. అంతేకాదు ఈ వేగ‌వంత‌మై కాలంలో అర‌చేతిలో ఇంట‌ర్నెట్ ఉండ‌డం మ‌న స‌మ‌యాన్ని శ‌క్తిని బాగా ఆదా చేస్తుంది కూడా....

  • వాట్స‌ప్‌ని మీ ప్రైవేట్ స్టోర్‌లా వాడుకోవ‌డం ఎలా?

    వాట్స‌ప్‌ని మీ ప్రైవేట్ స్టోర్‌లా వాడుకోవ‌డం ఎలా?

    ప్ర‌పంంచంలో ఎక్కువ‌మంది వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల్లో వాట్స‌ప్ ఒక‌టి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఈ యాప్‌ను త‌ప్ప‌క డౌన్‌లోడ్ చేయాల్సిందే. అంత‌గా వినియోగ‌దారుల్లోకి చొచ్చుకుపోయింది ఈ సోష‌ల్ మీడియా సంస్థ‌. వాట్స‌ప్ అంటే మ‌న‌కు తెలిసింది కేవ‌లం స్నేహితుల‌కు మెసేజ్‌లు పంపుకోవ‌డం, వీడియోలు షేర్ చేసుకోవ‌డ‌మే. ఇంకా మ‌హా అయితే ఒక అడుగు ముందుకేసి వాట్స‌ప్ కాలింగ్ చేస్తాం. కానీ...

  •  పాత రూట‌ర్ ఎక్స్చేంజ్‌తో  జియోఫై పై  100% క్యాష్‌బ్యాక్‌

    పాత రూట‌ర్ ఎక్స్చేంజ్‌తో జియోఫై పై 100% క్యాష్‌బ్యాక్‌

    ఆరు నెలలు ఫ్రీ డేటా, కాల్స్ ఆఫ‌ర్ల‌తో టెలికం రంగం దుమ్ముదులిపిన జియో దెబ్బ‌తో మిగ‌తా టెలికం కంపెనీల‌న్నీ మార్కెట్లో నిల‌బ‌డేందుకు భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టిస్తున్నాయి. మొబైల్ మార్కెట్‌లో కంఫ‌ర్టబుల్ ప్లేస్ సంపాదించిన జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌పై దృష్టి పెట్టింది. జియోఫై పేరిట ఇప్ప‌టికే తీసుకొచ్చిన రూట‌ర్‌ను ఇప్పుడు తాజా అస్త్రంగా ఎక్కుపెట్టింది. ఎక్స్చేంజ్‌తో భారీ ఆఫ‌ర్ ఇత‌ర టెలికం...

  • త్వ‌ర‌లో జియో బ్రాడ్‌బ్యాండ్‌

    త్వ‌ర‌లో జియో బ్రాడ్‌బ్యాండ్‌

    భార‌త్‌లో జియో దూసుకెళ్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది క‌స్ట‌మ‌ర్ల‌ను త‌న వైపు తిప్పుకున్న ముఖేశ్ అంబాని సంస్థ‌.. మ‌రింత మందిని ఆక‌ర్షించ‌డానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్ప‌టికే జియో స‌ర్వీసుల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తున్న జియో త్వ‌ర‌లోనే ఇంటింటికి ఇంట‌ర్నెట్‌తో ముందుకు రానుంది. ఇన్ని రోజులు మొబైల్స్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన జియో..ఇక‌పై డొమెస్టిక్ స‌ర్వీసుల‌కు కూడా సై అంటోంది. దీనిలో భాగంగానే జియో...

  • మీ స్మార్ట్‌ఫోన్లో ఆండ్రాయిడ్ ఓ వెర్ష‌న్‌ను ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో తెలుసా?

    మీ స్మార్ట్‌ఫోన్లో ఆండ్రాయిడ్ ఓ వెర్ష‌న్‌ను ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో తెలుసా?

    గూగుల్‌.. ఇంట‌ర్నెట్‌లో అత్యంత న‌మ్మ‌క‌మైన సెర్చ్ ఇంజ‌న్‌. మ‌నం ఏం కావాల‌న్నా వెంట‌నే గూగుల్ ఓపెన్ చేస్తాం. అంతెందుకు కంప్యూట‌ర్ తెర మీద మ‌నం మొద‌ట టైప్ చేసే అక్ష‌రాలు గూగుల్ మాత్ర‌మేన‌ట‌. ప్ర‌పంచంలో ఎన్నో సాఫ్ట్‌వేర్‌లు వ‌చ్చినా.. ఎన్నో సెర్చ్ ఇంజ‌న్‌లు ఉన్నా.. గూగుల్‌ను కొట్టే వాడు లేడంటేనే ఆ సంస్థ‌పై నెటిజ‌న్లు ఎంత‌గా ఆధార‌ప‌డ్డారో చెప్పొచ్చు. ఐతే గూగుల్ కేవ‌లం సెర్చ్ ఇంజ‌న్ మాత్ర‌మే కాదు...

ముఖ్య కథనాలు

మీ ఫోన్‌లో వాట్సాప్ సైజ్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.. ఎలాగంటే? 

మీ ఫోన్‌లో వాట్సాప్ సైజ్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.. ఎలాగంటే? 

మీ ఐ ఫోన్ లేదా ఐప్యాడ్‌లో స్పేస్ లేన‌ప్పుడు ఏ యాప్స్ తీసేద్దామా అని ఓ లుక్కేస్తే అన్నింటికంటే ఎక్కువ స్పేస్ తినేస్తున్న‌ది వాట్సాప్పేన‌ని క‌నిపిస్తుంది. ఈ రోజు...

ఇంకా చదవండి