• తాజా వార్తలు
  • మీకు కావాల్సిన మ్యాప్‌లు మీరే త‌యారు చేసుకోవ‌డానికి టైల్‌మిల్‌

    మీకు కావాల్సిన మ్యాప్‌లు మీరే త‌యారు చేసుకోవ‌డానికి టైల్‌మిల్‌

    ఏమైనా ప్రాజెక్టులు త‌యారు చేసేట‌ప్పుడో లేదా సెమినార్లు ఇచ్చే స‌మ‌యంలోనూ మ‌న‌కు మ్యాప్‌ల అవ‌స‌రం ఎంతో ఉంటుంది. అయితే ఈ మ్యాప్‌ల‌ను సొంతంగా త‌యారు చేసుకుంటే! ఈ ఆలోచ‌నే కొత్త‌గా ఉంది క‌దా.. దీనికి కొన్ని కొత్త సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. టైల్‌మిల్ అనే ఫ్రీ ఓపెన్ సోర్సు, క్రాస్ ఫ్లాట్‌ఫాం మ్యాప్ డిజైన‌ర్‌తో మీకు కావాల్సిన మ్యాప్‌ల‌ను మీరే త‌యారు చేసుకోవ‌చ్చు. కార్టోగ్రాఫ‌ర్ల‌కు ఇది ఎంతో...

  • రూ.309 కే జియో  కేబుల్ టీవీ కూడా

    రూ.309 కే జియో కేబుల్ టీవీ కూడా

    రిల‌య‌న్స్ తాజా ఏజీఎంలో ఫీచ‌ర్ ఫోన్‌తో పాటు జియో కేబుల్ టీవీని కూడా తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఇది కేబుల్ టీవీ వినియోగ‌దారుల‌కు కూడా శుభ‌వార్తే. ఎక్కువ ధ‌ర పెడుతున్నా.. అన్ని ఛాన‌ల్స్ చూడ‌లేక ఇబ్బంది ప‌డుతున్న క‌స్ట‌మ‌ర్ల‌కు జియో తెచ్చిన కేబుల్ టీవీ క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు అంటున్నారు. అయితే జియో కేబుల్ టీవీ ధ‌రలు, వాటి పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డి కావాల్సి ఉంది....

  • బ్యాక్అప్‌, సింక్ డెస్క్‌టాప్ యాప్‌ను విడుద‌ల చేసిన గూగుల్‌

    బ్యాక్అప్‌, సింక్ డెస్క్‌టాప్ యాప్‌ను విడుద‌ల చేసిన గూగుల్‌

    ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా త‌న‌ను తాను మార్చ‌కుంటూ కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యాప్‌ల‌ను, టెక్నాల‌జీని ఆవిష్క‌రించ‌డంలో ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ ముందుంటుంది. ఇందులో భాగంగానే ఆ సంస్థ తాజాగా ఫొటోస్ అప్‌లోడ్ ఫీచ‌ర్‌తో బ్యాక్అప్‌, సింక్ డెస్క్‌టాప్ యాప్‌ను విడుద‌ల చేసింది. బ్యాక్అప్ ప్రాసెస్‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేయ‌డానికే ఈ కొత్త యాప్‌ను విడుద‌ల చేసిన‌ట్లు గూగుల్ తెలిపింది. ఫొటోల‌ను, ఫైల్స్‌ను...

  • వొడాఫోన్‌, ఐడియాల‌ నుంచి ఉత్తమ‌మైన అవ‌ర్లీ డేటా ప్యాక్స్ ఇవే

    వొడాఫోన్‌, ఐడియాల‌ నుంచి ఉత్తమ‌మైన అవ‌ర్లీ డేటా ప్యాక్స్ ఇవే

    టెలికాం మార్కెట్ జోరు మీదుంది. కంపెనీలు నువ్వా నేనా అన్న‌ట్లు పోటీప‌డుతున్నాయి. ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. రోజుకో ఆఫర్‌తో పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్ర‌చారం, ప్ర‌క‌ట‌ల కోసం ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైనా ఈ కంపెనీలు వెన‌క‌డుగు వేయ‌ట్లేదు. తాజాగా అలాంటి కోవ‌కు చెందిన ఒక ఆఫ‌ర్‌ను ఈ జులైలో ఐడియా, వొడాఫోన్ ప్ర‌క‌టించాయి. ఉత్త‌మ‌మైన అవ‌ర్లీ డేటా ప్యాక్స్‌తో యూజ‌ర్ల‌ను త‌మ‌వైపు...

  • అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీస్‌, టీవీ షోల‌ను ఆఫ్ లైన్లో చూడడం ఇలా..

    అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీస్‌, టీవీ షోల‌ను ఆఫ్ లైన్లో చూడడం ఇలా..

    అమెజాన్ ప్రైమ్ వీడియో.. సినిమాలు, టీవీ షోలు చూడ‌డానికి అమెజాన్ లో ఎక్స్‌క్లూజివ్ గా వ‌చ్చిన స్ట్రీమింగ్ స‌ర్వీస్‌.  అమెజాన్ ప్రైమ్ వీడియో స‌బ్‌స్క్రైబ‌ర్లు మూవీలు, టీవీ షోల‌ను ఆన్‌లైన్‌లో చూడ‌డ‌మే కాదు.. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో చూసుకోవ‌చ్చు.  ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల్లోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వ‌ర్క‌వుట్ అవుతాయి ప్రైమ్ వీడియోను ఆఫ్‌లైన్లో ఎలా సేవ్ చేసుకోవాలి?   * మీ...

  • జీఎస్టీతో లక్ష ఉద్యోగాలు తక్షణం రెడీ అనేది నిజమేనా ?

    జీఎస్టీతో లక్ష ఉద్యోగాలు తక్షణం రెడీ అనేది నిజమేనా ?

      జులై 1 నుంచి దేశ‌వ్యాప్తంగా ఒకే ప‌న్ను  విధానం ఉండేందుకు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ గూడ్స్‌, స‌ర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని ప్ర‌వేశ‌పెట్ట‌బోతుంది. ఈ కొత్త ట్యాక్స్ సిస్ట‌మ్‌తో ఇండియాలో ల‌క్ష జాబ్‌లు వ‌స్తాయ‌ని రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు అంచ‌నా వేస్తున్నాయి.  రాబోయే ఏడాది కాలంలో ఈ జాబ్‌లు వ‌స్తాయ‌ని చెబుతున్నాయి. ఏయే సెక్టార్ల‌లో?  ప‌లు రిక్రూటింగ్ ఏజెన్సీలు, ప్లేస్‌మెంట్ సంస్థ‌ల లెక్క‌ల...

  • ఫోన్ పాడయిందని కంప్లయింట్ చేస్తే చాలు.. ఇక నోకియా ప్రతినిధులు వచ్చి వాలుతారు

    ఫోన్ పాడయిందని కంప్లయింట్ చేస్తే చాలు.. ఇక నోకియా ప్రతినిధులు వచ్చి వాలుతారు

    స్మార్టు ఫోన్లు రాకముందు మొబైల్ ఫోన్ మార్కెట్ ను ఏలిన నోకియా ఆ తరువాత వెనుకబడిపోయింది. ఇటీవల తన ఒకప్పటి మోడల్ 3310 ను నవీకరించి మళ్లీ మార్కెట్లోకి తెచ్చింది. తాజాగా నిన్న నోకియా 3, 5, 6 పేరిట మూడు కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లును లాంచ్ చేసింది. మళ్లీ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు నోకియా చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ. ఈ క్రమంలో కస్టమర్ సర్వీస్ సపోర్టు అవసరాన్ని కూడా గుర్తించిన నోకియా అందుకు...

  • జీఎస్టీతో కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ బిజినెస్‌కు దెబ్బే

    జీఎస్టీతో కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ బిజినెస్‌కు దెబ్బే

    ప్ర‌తి వ‌స్తువు, స‌ర్వీస్ మీద దేశ‌మంత‌టా ఒకే ర‌క‌మైన ప‌న్ను ఉండాల‌న్న ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం గూడ్స్‌,సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని ప్ర‌వేశ‌పెట్టింది. జులై 1 నుంచి జీఎస్టీ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని సెంట్ర‌ల్ ఫైనాన్స్ మినిస్ట‌ర్ అరుణ్‌జైట్లీ లాస్ట్ వీక్ చెప్పారు. జీఎస్టీ కింద 66 వ‌స్తువుల‌పై విధించ‌బోయే ప‌న్ను రేట్ల‌ను సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఆదివారం ప్ర‌క‌టించింది. దీనిలో భాగంగా...

  • 25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    టెలికాం రంగంలో నెల‌కొన్న తీవ్ర‌మైన పోటీ నేప‌థ్యంలో భార‌త్‌లోని దిగ్గ‌జ కంపెనీల‌న్నీ త‌మ సేవ‌ల్ని మ‌రింత విస్తృతం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. వీలైనంత ఎక్కువ‌గా వినియోగ‌దారుల‌కు చేరువ కావ‌డానికి టెలికాం కంపెనీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా ఎన్నో కొత్త కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. టారిఫ్‌ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేస్తున్నాయి. జియో వ‌చ్చిన త‌ర్వాత డేటా రేట్లు...

  • వొడాఫోన్ రంజాన్ బంప‌ర్ ఆఫ‌ర్స్.. ఎస్టీడీ, ఐఎస్‌డీ కూడా చౌక‌గా

    వొడాఫోన్ రంజాన్ బంప‌ర్ ఆఫ‌ర్స్.. ఎస్టీడీ, ఐఎస్‌డీ కూడా చౌక‌గా

    జియో ఎఫెక్ట్‌ను త‌ట్టుకునేందుకు మిగ‌తా టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూనే ఉన్నాయి. వొడాఫోన్ ఈ రేసులో మిగిలిన‌వాటికంటే మ‌రిన్ని ఎక్కువ ఆఫ‌ర్లు తీసుకొస్తోంది. తాజాగా రంజాన్ కోసం తీసుకొచ్చిన స్పెషల్ ప్లాన్స్ ను మరింత విస్తరించింది. రెండు రోజుల కింద‌ట యూపీలోని వెస్ట్ ప్రాంతానికి మాత్ర‌మే ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ల‌ను మిగతా ప్రాంతాల్లోనూ అమ‌లు చేయ‌బోతోంది. 786 రూపాయ‌ల‌కు...

  • జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    రిల‌య‌న్స్ జియో.. ఇండియ‌న్ టెలికం మార్కెట్‌లో సంచ‌నాలు సృష్టిస్తూనే ఉంది. ఆరు నెల‌ల ఫ్రీ స‌ర్వీస్‌తో మిగిలిన టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లను నేల‌కు దింపి టారిఫ్‌ను భారీగా త‌గ్గించిన ఘ‌న‌త జియోదే. 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లోనూ ప్ర‌తి నెలా కొత్త రికార్డుల‌తో దూసుకెళ్తోంది. జియో డీటీహెచ్ స‌ర్వీసులు కూడా వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు 4జీ నెట్‌వ‌ర్క్‌తో ప‌నిచేసే ఫీచ‌ర్ ఫోన్ల‌ను మార్కెట్లో...

  • ఇక భార‌త ఫ్లయిట్ల‌లో వైఫై సేవ‌లు!

    ఇక భార‌త ఫ్లయిట్ల‌లో వైఫై సేవ‌లు!

    భార‌త్‌లో వైఫై వాడ‌కం బాగా పెరిగిపోయింది. కేవ‌లం ఇళ్ల‌లో మాత్ర‌మే కాదు ప‌బ్లిక్ ప్లేసుల్లో ఎక్క‌డ చూసినా వైఫై క‌నిపిస్తోంది. రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌, కాఫీ షాపులు ఎక్క‌డికి వెళ్లినా మా వైఫై వాడుకోండి అని పాస్‌వ‌ర్డ్‌లు ఇచ్చేస్తున్నారు. భార‌త్‌లో ఇంత‌గా వ్యాపించిన వైఫై మాత్రం విమానాల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి ఇప్ప‌టివ‌ర‌కు అందుబాటులో ఉండేది కాదు. సాధార‌ణంగా విమానాశ్ర‌యాల్లో మాత్రమే వైఫై...

ముఖ్య కథనాలు

జియో ఫైబ‌ర్ యూజ‌ర్లు అమెజాన్ ప్రైమ్ ఏడాదిపాటు ఫ్రీగా పొంద‌డానికి గైడ్‌

జియో ఫైబ‌ర్ యూజ‌ర్లు అమెజాన్ ప్రైమ్ ఏడాదిపాటు ఫ్రీగా పొంద‌డానికి గైడ్‌

జియో  ఇప్పుడు జియో ఫైబ‌ర్ చందాదారుల‌కు అమెజాన్ ప్రైమ్ వీడియో స‌ర్వీస్‌ను ఏడాదిపాటు ఫ్రీగా ఇస్తాన‌ని అనౌన్స్ చేసింది. జియో ఫైబ‌ర్ గోల్డ్, డైమండ్‌, ప్లాటినం, టైటానియం ప్లాన్‌ల‌కు మాత్రమే ఈ ఆఫ‌ర్...

ఇంకా చదవండి
త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది?

త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది?

త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది? వాట్స‌ప్‌.. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఎక్కువ‌గా ఉప‌యోగించే సోష‌ల్ మీడియా యాప్‌. ప్ర‌తి రోజు కోట్లాది మంది యూజ‌ర్లు వాట్స‌ప్‌ను...

ఇంకా చదవండి