• తాజా వార్తలు
  • శుభవార్త, త్వరలో ATM ఛార్జీలు తగ్గనున్నాయి 

    శుభవార్త, త్వరలో ATM ఛార్జీలు తగ్గనున్నాయి 

    ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్) ఇంటర్‌చేంజ్ ఫీజు ఛార్జీలను తగ్గించాలని చాలామంది కోరుకుంటున్నారు. వారి ఆశలకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది.  ఏటీఎం ఛార్జీలు తగ్గించే అంశంపై ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్బంగా...

  • క్యాష్ ఆన్ డెలివ‌రీ డీల్స్ ఆథ‌రైజ్డ్ కాదంటున్న ఆర్‌బీఐ..  ఎందుక‌ని?

    క్యాష్ ఆన్ డెలివ‌రీ డీల్స్ ఆథ‌రైజ్డ్ కాదంటున్న ఆర్‌బీఐ..  ఎందుక‌ని?

    ఇండియాలో ఈ-కామ‌ర్స్ బిజినెస్ బాగానే డెవ‌ల‌ప్ అయింది. మెట్రో సిటీస్ నుంచి ఓ మాదిరి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు కూడా ఈ-కామ‌ర్స్‌లో ఆర్డ‌ర్ చేసి వ‌స్తువులు తెప్పించుకుంటున్నారు. అయితే మెట్రో న‌గ‌రాల్లో మాదిరిగా ఆన్‌లైన్ (క్రెడిట్ /  డెబిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్‌ల‌తో) పేమెంట్‌లు పెద్ద‌గా తెలియ‌ని,...

  •  ప్రివ్యూ - తొలి లిక్క‌ర్ డెలివ‌రీ యాప్ - హిప్‌బార్‌

    ప్రివ్యూ - తొలి లిక్క‌ర్ డెలివ‌రీ యాప్ - హిప్‌బార్‌

    ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే అన్నీ ఇంటికొచ్చేస్తున్నాయి.. అలాగే లిక్క‌ర్ కూడా హోమ్ డెలివ‌రీ పెట్టేస్తే భ‌లే ఉంటుంది మామా .. డ్రింకింగ్ అలవాటున్న‌వారిలో చాలా మంది ఇప్పుడు ఇలాగే కోరుకుంటున్నారు.  వైన్ షాపుకెళ్లి కొనుక్కోవాలంటే టైం సెట్ అవ్వకపోవచ్చు.   బార్‌కి వెళ్లాలంటే ఎవ‌రైనా తెలిసిన‌వాళ్లు చూస్తారేమోన‌న్న సందేహం. పోనీ అదీ...

  • అక్టోబరు నుంచి ఇండియాలో ఆండ్రాయిడ్ పే సేవలు మొదలు?

    అక్టోబరు నుంచి ఇండియాలో ఆండ్రాయిడ్ పే సేవలు మొదలు?

        ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రెండేళ్ల కిందటే మొదలైన ఆండ్రాయిడ్ పే చెల్లింపుల ప్లాట్ ఫాం సేవలు ఇండియాలో మాత్రం ఇంకా మొదలవలేదు. గూగుల్ సంస్థకు చెందిన ఈ పేమెంట్ ప్లాట్ ఫాం ద్వారా నగదు చెల్లింపులు, బదిలీ సాధ్యమవుతాయి. అయితే... ఇండియాలో దీనికి ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రాకపోవడంతో సేవలు ప్రారంభం కాలేదు. త్వరలో ఆర్బీఐ నుంచి గూగుల్ కు అనుమతి రానున్నట్లు...

  • ఈ-ట్రాంజాక్ష‌న్ల‌లో మోసం జ‌రిగితే ఇక‌పై ప‌ది రోజుల్లో ప‌రిహారం

    ఈ-ట్రాంజాక్ష‌న్ల‌లో మోసం జ‌రిగితే ఇక‌పై ప‌ది రోజుల్లో ప‌రిహారం

    బ్యాంకు ఖాతాదారుల‌ ప్రమేయం లేకుండా వారి అకౌంట్లు, క్రెడిట్/ డెబిట్ కార్డుల నుంచి అనధికారికంగా జ‌రిగే ఈ -ట్రాంజాక్ష‌న్లలో మోసాల విష‌యంలో వినియోగ‌దారుల‌కు ర‌క్ష‌ణ చ‌ర్య‌ల గురించి రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ప‌ష్ట‌త ఇచ్చింది. అలాంటి మోసాల‌పై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే అక్క‌డి నుంచి 10 రోజుల్లోగా స‌మ‌స్య...

  • రిఫండ్ గైడ్ లైన్సున ఈకామర్స్ కంపెనీలు పట్టించుకోవడం లేదని మీకు తెలుసా?

    రిఫండ్ గైడ్ లైన్సున ఈకామర్స్ కంపెనీలు పట్టించుకోవడం లేదని మీకు తెలుసా?

    ఇప్పుడంతా ఆన్ లైనే.. ముఖ్యంగా ఆన్ లైన్ బ్యాంకింగ్ వచ్చి అన్ని పనులూ సులభమైపోయాయి. పేమెంట్ల వరకు ఇది బాగానే ఉంటున్నా పేమెంటు క్యాన్సిల్ చేసినప్పుడే చుక్కలు కనిపిస్తున్నాయి. పేమెంటు క్యాన్సిల్ చేశాక రిఫండ్ రావడానికి ఒక్కోసారి చాలా టైం పట్టేస్తోంది. ఫెయిల్డ్ ట్రాన్జాక్షన్లకు రిఫండ్ వెంటనే వచ్చేస్తున్నా, ఆర్డర్ చేశాక క్యాన్సిల్ చేసిన ట్రాన్జాక్షన్ల విషయంలో మాత్రం చాలామంది వినియోగదారులు ఇబ్బందులు...

ముఖ్య కథనాలు

మొబైల్ వాలెట్లకు కె.వై.సి గడువు పెంచడంతో పాటు,ఆర్.బి.ఐ. కొత్త రూల్స్ ఇవీ

మొబైల్ వాలెట్లకు కె.వై.సి గడువు పెంచడంతో పాటు,ఆర్.బి.ఐ. కొత్త రూల్స్ ఇవీ

మొబైల్ వాలెట్ యాప్‌లను వాడుతున్న వినియోగదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. ఆయా వాలెట్లకు గాను ఫుల్ కేవైసీ చేయించుకునేందుకు గడవును మరొక ఆరు నెలల పాటు పెంచారు. ఈ...

ఇంకా చదవండి
మీ ఫ్రెండ్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా, అయితే ఈ న్యూస్ చదవాల్సిందే 

మీ ఫ్రెండ్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా, అయితే ఈ న్యూస్ చదవాల్సిందే 

ఇప్పటిదాకా ఎవరి అకౌంట్లో అయినా డబ్బులు వేయాలంటే వారి పర్మిషన్ అవసరం లేకుండానే వేసేవారే. అయితే ముందు ముందు అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎవరి అకౌంట్ లో అయినా డబ్బులు వెయ్యాలంటే మాత్రం ఆ...

ఇంకా చదవండి