• తాజా వార్తలు
  •  ఏడాదిలో 30 ల‌క్ష‌ల  ఎంఐ మ్యాక్స్  ఫోన్లు అమ్మిన  షియోమి

    ఏడాదిలో 30 ల‌క్ష‌ల ఎంఐ మ్యాక్స్ ఫోన్లు అమ్మిన షియోమి

    చైనీస్ మొబైల్ దిగ్గ‌జం లాస్ట్ ఇయ‌ర్ మేలో రిలీజ్‌చేసి ఎంఐ మ్యాక్స్ ఫ్యాబ్లెట్ మార్కెట్‌లో భారీగా అమ్ముడుపోయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30 ల‌క్ష‌ల యూనిట్లు విక్ర‌యించింది. లాంచ్ చేసి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా షియోమి ఛైర్మ‌న్ లీ జున్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించిచారు. భారీ స్క్రీన్‌కు ఫిదా ఎంఐ మ్యాక్స్ 6.44 అంగుళాల స్క్రీన్‌, 324 పీపీఐ డిస్‌ప్లే క‌లిగిన హెచ్‌డీ స్క్రీన్‌తో చూడ‌గానే...

  •  గెలాక్సీ జే5, జే7 ప్రైమ్‌..  స్టోరేజ్ పెంచిన శాంసంగ్

    గెలాక్సీ జే5, జే7 ప్రైమ్‌.. స్టోరేజ్ పెంచిన శాంసంగ్

    ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో ప‌ట్టు పెంచుకోడానికి శాంసంగ్ దూకుడుగా వెళుతోంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎస్‌8, ఎస్ 8+ ల‌ను ఇటీవ‌ల‌ లాంచ్ చేసింది. తాజాగా బ‌డ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోడ‌ల్స్ అయిన శాంసంగ్ గెలాక్సీ జే5 ప్రైమ్ , శాంసంగ్ గెలాక్సీ జే 7 ప్రైమ్ మోడ‌ళ్ల‌కు 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ల‌ను గురువారం ఇండియ‌న్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. స్టోరేజీ పెంచి.. శాంసంగ్ గెలాక్సీ జే5, శాంసంగ్...

  •  పెయిడ్ యాప్ ల‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.. తెలుసా?

    పెయిడ్ యాప్ ల‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.. తెలుసా?

    గూగుల్ ప్లేస్టోర్‌లో కొన్నివేల యాప్‌లు ఉంటాయి. వీటిలో చాలా వ‌ర‌కు ఫ్రీ యాప్స్ ఉన్నా పెయిడ్ యాప్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. బాగా ట్రెండింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లు ఎక్కువ‌గా పెయిడ్ సెక్ష‌న్‌లో ఉంటాయి. వీటిని కూడా ఫ్రీగా పొందేందుకు చాలా చిట్కాలున్నాయి. అది కూడా లీగ‌ల్‌గా పొంద‌వ‌చ్చు. అవేమిటో చూడండి. 1. యాప్ ఆఫ్ ది డే ఇదొక యాప్‌. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టా్ చేసుకుంటే రోజూ ఒక...

  • ఫేస్‌బుక్  ప్రాఫిట్ ల‌క్షా 92 వేల కోట్లు

    ఫేస్‌బుక్ ప్రాఫిట్ ల‌క్షా 92 వేల కోట్లు

    సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ రోజురోజుకీ భారీగా యూజ‌ర్ల‌ను పెంచుకుంటుంటే దాంతోపాటే ఆదాయం కూడా ల‌క్ష‌ల కోట్ల‌లో పెరుగుతోంది. ఫేస్బుక్ ఖాతాదారుల సంఖ్య‌ను ఏకంగా 200 కోట్ల‌కు పెంచుకుంది. ఈ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ తొలి క్వార్ట‌ర్ నాటికి 3బిలియ‌న్ యూఎస్ డాల‌ర్లు ( ల‌క్షా 92 వేల కోట్ల రూపాయ‌లు) ప్రాఫిట్ సాధించింది. మూడు నెల‌ల్లోనే 23,500 కోట్లు ఈ ఆర్థిక సంవ‌త్స‌రం తొలి మూడు...

  • ఈ హెడ్‌ఫోన్స్ ఖ‌రీదు జ‌స్ట్ 45 ల‌క్ష‌లు

    ఈ హెడ్‌ఫోన్స్ ఖ‌రీదు జ‌స్ట్ 45 ల‌క్ష‌లు

    ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆడియో ఉత్ప‌త్తుల సంస్థ సెన్‌హైజ‌ర్ త‌న కొత్త మోడ‌ల్ హెడ్‌ఫోన్లను ఇండియ‌న్ మార్కెట్‌లో తీసుకొచ్చింది. సెన్‌హైజ‌ర్ హెచ్ఈ 1 అనే ఈ హెడ్‌ఫోన్ ట్యూబ్ యాంప్లిఫైర్‌తో అత్యంత నాణ్య‌మైన సౌండ్‌ను అందిస్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. అత్యంత కాస్ట్‌లీ హెడ్‌ఫోన్స్‌గా నిలిచిపోనున్న ఈ సెన్‌హైజ‌ర్ హెచ్ఈ 1 హెడ్‌ఫోన్స్ మే 27 నుంచి ఇండియాలో అందుబాటులోకి వ‌స్తాయి. డ‌బుల్ బెడ్‌రూమ్...

  • సచిన్ స్మార్ట్‌ఫోన్ ఫ‌స్ట్ రివ్యూ

    సచిన్ స్మార్ట్‌ఫోన్ ఫ‌స్ట్ రివ్యూ

    స‌చిన్ టెండూల్క‌ర్ ఇమేజ్ ను బేస్ చేసుకుని ఎస్ ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ ఈ రోజు మార్కెట్‌లోకి లాంచ్ అయింది. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లు అందించే స్మార్ట్రాన్ కంపెనీ స‌చిన్‌తో క‌లిసి ఈ ఫోన్‌ను మార్కెట్ చేస్తుంది. 13,999 రూపాయ‌ల ప్రైస్ ఉన్న ఈ ఫోన్ చైనా కంపెనీల‌కు పోటీ ఇచ్చే ఇండియ‌న్ మేడ్ గా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇండియాలో డిజైన్ , ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని రిలీజ‌యిన ఈ ఫోన్ ఫ‌స్ట్‌ రివ్యూ మీ...

  •  ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ నేడే

    ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ నేడే

    తెలంగాణలోని ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు కాసేప‌ట్లో విడుద‌ల‌వుతాయి. ఫ‌స్ట్ ఇయ‌ర్‌, సెకండ్ ఇయ‌ర్ రిజల్ట్స్ ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి వీటిని రిలీజ్ చేస్తారు. ఆ త‌ర్వాత నుంచి ఆన్‌లైన్‌లో.. బోర్డు సెల‌క్ట్ చేసిన వెబ్‌సైట్ల‌లో రిజ‌ల్ట్స్ చెక్ చేసుకోవ‌చ్చు. స్టేట్ వైడ్‌గా ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ను 9ల‌క్షల 76 వేల మంది రాశారు. దస‌రా నుంచి ఏర్ప‌డిన కొత్త జిల్లాల...

  •  శాంసంగ్ గెలాక్సీ ఎస్8.. ప్రీ ఆర్డ‌ర్ల సునామీ

    శాంసంగ్ గెలాక్సీ ఎస్8.. ప్రీ ఆర్డ‌ర్ల సునామీ

    ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ల త‌యారీదార‌య‌ని శాంసంగ్ నుంచి వ‌చ్చే వారం రిలీజ్ కాబోయే గెలాక్సీ ఎస్ 8 కోసం టెక్ ప్ర‌పంచ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. స్టాండ‌ర్ట్ ప్రొడ‌క్టుల‌కు పెట్టింది పేర‌యిన శాంసంగ్ గ‌తేడాది చావుదెబ్బ తింది. నోట్ 7 ఫోన్లు బ్యాట‌రీ ప్రాబ్లంతో త‌గ‌ల‌బ‌డిపోయిన ఘ‌ట‌న‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు పుట్టించాయి. ఇంట‌ర్నేష‌నల్‌గా ప్ర‌తిష్ఠ దెబ్బ‌తిన‌డంతో శాంసంగ్...

  •   అమెజాన్ డిజిటల్ వాలెట్  వ‌చ్చేస్తోంది

    అమెజాన్ డిజిటల్ వాలెట్ వ‌చ్చేస్తోంది

    డీమానిటైజేష‌న్ త‌ర్వాత దేశంలో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు పెరిగాయి. కొన్నిసార్లు అనివార్యంగా కూడా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఏదేమైనా డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల జోరు అందుకోవ‌డంతో పెద్ద పెద్ద కంపెనీల‌న్నీ ఇదే బాట ప‌డుతున్నాయి. తాజాగా ఈ- కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ ఇండియా సొంత డిజిటల్ వాలెట్ కోసం ఆర్‌బీఐ నుంచి అనుమ‌తి సాధించింది. దీంతో అమెజాన్ క‌స్ట‌మ‌ర్లు నేరుగా ఈ...

  • ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు ఎలా చూడాలంటే...

    ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు ఎలా చూడాలంటే...

    విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌కు వేళైంది. ఏప్రిల్ 13, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.. ఐతే ప్ర‌స్తుతం విడుద‌ల‌వుతున్న ఫ‌లితాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించిన‌వి. ఈ ప‌లితాల‌ను మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఈ ఫ‌లితాల‌ను విడుదల చేయ‌నున్నారు. జ‌న‌ర‌ల్‌, వొకేష‌న‌ల్ కోర్సులకు సంబంధించి ఫ‌లితాల‌ను ఒకేసారి ఆయ‌న...

  • రెడ్‌మీకే... ఇండియా జ‌య‌హో

    రెడ్‌మీకే... ఇండియా జ‌య‌హో

    ఇండియ‌న్ సెల్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మీ దూసుకుపోతోంది. మ‌నోళ్ల దృష్టిలో మోస్ట్ ప్రిఫ‌ర‌బుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఇదేన‌ట‌. టెక్నికల్‌గా సౌండ్ అయిన డివైస్‌ల‌ను త‌యారు చేయ‌డంలో పేరొందిన ఈ చైనీస్ మొబైల్ కంపెనీ ఇండియన్ మార్కెట్‌పై గ్రిప్ సాధించింది. మ‌న‌దేశంలో శామ్‌సంగ్‌, యాపిల్ కంటే రెడ్‌మీ ఫోన్ వాడ‌డానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం ఈ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ తొలి...

  •   ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. జియో యూజ‌ర్ల‌కు 432 లైవ్ ఛాన‌ళ్లు ఫ్రీ

    ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. జియో యూజ‌ర్ల‌కు 432 లైవ్ ఛాన‌ళ్లు ఫ్రీ

    ఇండియ‌న్ బిజినెస్ లెజండ్ రిల‌య‌న్స్‌.. టెక్నాల‌జీ రంగంపైనా పూర్తి స్థాయిలో క‌మాండ్ సాధించే దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోంది. జియోతో ఇండియ‌న్ టెలికం రంగంలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న రిల‌య‌న్స్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ను జియో యూజ‌ర్ల ముందుకు తెచ్చింది. జియో టీవీ యాప్‌తో ఏకంగా 432 లైవ్ ఛానల్స్‌ను ఫ్రీగా పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. 15 ప్రాంతీయ భాష‌ల్లోఈ ఛాన‌ల్స్ అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు...

ముఖ్య కథనాలు

జియో ఫైబ‌ర్ యూజ‌ర్లు అమెజాన్ ప్రైమ్ ఏడాదిపాటు ఫ్రీగా పొంద‌డానికి గైడ్‌

జియో ఫైబ‌ర్ యూజ‌ర్లు అమెజాన్ ప్రైమ్ ఏడాదిపాటు ఫ్రీగా పొంద‌డానికి గైడ్‌

జియో  ఇప్పుడు జియో ఫైబ‌ర్ చందాదారుల‌కు అమెజాన్ ప్రైమ్ వీడియో స‌ర్వీస్‌ను ఏడాదిపాటు ఫ్రీగా ఇస్తాన‌ని అనౌన్స్ చేసింది. జియో ఫైబ‌ర్ గోల్డ్, డైమండ్‌, ప్లాటినం, టైటానియం ప్లాన్‌ల‌కు మాత్రమే ఈ ఆఫ‌ర్...

ఇంకా చదవండి
టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

ఫ్లాగ్‌షిప్ ఫోన్లంటే 50, 60 వేల రూపాయ‌లు పెట్టాలి. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ లాస్ట్ ఇయ‌ర్ రిలీజ‌యిన కొన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇందులో స‌గం ధ‌ర‌కే దొరుకుతున్నాయి.  అలాంటి వాటిపై ఓ...

ఇంకా చదవండి