• తాజా వార్తలు
  • శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

    శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

    శాంసంగ్ త‌న తొలి 6జీబీ ర్యామ్ గెలాక్సీ సీ9 ప్రో స్మార్ట్ ఫోన్ మీద భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. 36,900 రూపాయ‌ల ధ‌ర ఉన్న ఈ ఫోన్‌ను 31,900 రూపాయ‌ల‌కే అందించ‌నుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. ఆరు అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమౌల్డ్ డిస్‌ప్లే క‌లిగిన గెలాక్సీ సీ 9 ప్రో కు ఫీచ‌ర్ల‌న్నీ భారీగానే ఉన్నాయి. కెమెరా, బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ర్యామ్‌,...

  • జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    రిల‌య‌న్స్ జియో.. ఇండియ‌న్ టెలికం మార్కెట్‌లో సంచ‌నాలు సృష్టిస్తూనే ఉంది. ఆరు నెల‌ల ఫ్రీ స‌ర్వీస్‌తో మిగిలిన టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లను నేల‌కు దింపి టారిఫ్‌ను భారీగా త‌గ్గించిన ఘ‌న‌త జియోదే. 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లోనూ ప్ర‌తి నెలా కొత్త రికార్డుల‌తో దూసుకెళ్తోంది. జియో డీటీహెచ్ స‌ర్వీసులు కూడా వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు 4జీ నెట్‌వ‌ర్క్‌తో ప‌నిచేసే ఫీచ‌ర్ ఫోన్ల‌ను మార్కెట్లో...

  • వ‌న్‌ప్ల‌స్ 5.. జూన్ 22న వ‌చ్చేస్తోంది!

    వ‌న్‌ప్ల‌స్ 5.. జూన్ 22న వ‌చ్చేస్తోంది!

    మొబైల్ యూజ‌ర్ల‌లో ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న వ‌న్‌ప్ల‌స్ 5 మ‌రో 15 రోజుల్లో లాంచ్ కానుంది. జూన్ 22న ఇండియాలో వ‌న్‌ప్ల‌స్ 5 రిలీజ్ చేయ‌డానికి కంపెనీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 20న విదేశాల్లో రిలీజ‌య్యే ఈ ఫోన్ రెండు రోజుల త‌ర్వాత ఇండియాలో లాంచ్ కానుంద‌ని తాజా స‌మాచారం. శాంసంగ్‌, ఎల్‌జీ వంటి కంపెనీలు 50 వేల ధ‌ర‌తో అందించే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్ల‌ను 30వేల లోపు ధ‌ర‌కే...

  • క్విక్ చార్జ్ 4 ప్ల‌స్ టెక్నాల‌జీ.. అర‌గంట‌లో 60 శాతం చార్జింగ్‌, ఫోన్ కూల్ కూల్‌

    క్విక్ చార్జ్ 4 ప్ల‌స్ టెక్నాల‌జీ.. అర‌గంట‌లో 60 శాతం చార్జింగ్‌, ఫోన్ కూల్ కూల్‌

    స్మార్టు ఫోన్ల‌లో ప్ర‌ధాన స‌మ‌స్య ఛార్జింగ్‌. స్మార్టుఫోన్ యాక్టివిటీ ఎక్కువ‌గా ఉండ‌డం... పెద్ద డిస్ ప్లే, 4జీ ఇంట‌ర్నెట్ వాడ‌కంతో పాటు ర్యామ్ పెర‌గ‌డం, యాప్ ల వినియోగం పెర‌గ‌డం వంటి కార‌ణాల‌తో స్మార్టు ఫోన్ల బ్యాట‌రీలు తొంద‌ర‌గా డిశ్చార్జి అవుతుంటాయి. ఇప్పుడొస్తున్న ఫోన్ల‌లో ఎక్కువ సామ‌ర్థ్య‌మున్న బ్యాట‌రీలు వాడుతున్న‌ప్ప‌టికీ వాటి చార్జింగ్ కు ప‌డుతున్న స‌మ‌య‌మూ ఎక్కువ‌గానే ఉంటోంది. దీంతో...

  •  నోకియా స్మార్ట్‌ఫోన్లు.. 10 రోజుల్లో మీ ముందుకు

    నోకియా స్మార్ట్‌ఫోన్లు.. 10 రోజుల్లో మీ ముందుకు

    ఫీచ‌ర్ ఫోన్ల‌లో రారాజుగా వెలుగొంది త‌ర్వాత మ‌రుగున‌ప‌డిపోయిన నోకియా.. రీ లాంచ్ కోసం దూసుకొస్తోంది. నోకియా బ్రాండ్ పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్ ఆండ్రాయిడ్ ఫోన్లు త‌యారు చేస్తోంది. ఇందులో నోకియా 3, నోకియా 5, నోకియా 6 మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లు ఈ నెల 13న ఇండియ‌న్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తామ‌ని కంపెనీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. జూన్ 13న ఇండియాలో రిలీజ్ ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన మొబైల్‌ వరల్డ్‌...

  • లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    ఫోన్‌లో ఫొటో తీసి ఎడిట్ చేస్తే అందంగా క‌నిపించ‌డం తెలుసు. అలాకాకుండా బ్యూటిఫికేష‌న్ మోడ్‌లో పెట్టి ఫొటో తీసుకున్నా మామూలుగా కంటే బాగా క‌నిపిస్తారు. కానీ లైవ్ స్ట్రీమింగ్‌లో అయితే ఆ ఛాన్స్ ఉండ‌దు.. మ‌నం ఎలా ఉన్నామో అలాగే క‌నిపిస్తాం క‌దా. అయితే సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో లైవ్ స్ట్రీమింగ్‌లో కూడా అందంగా క‌నిపించే కొత్త ఫీచ‌ర్ తో ఆసుస్ కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను బుధ‌వారం లాంచ్ చేసింది....

  • ఈ ఐదూ కుదిరితేనే .. స‌క్సెస్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్

    ఈ ఐదూ కుదిరితేనే .. స‌క్సెస్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్

    రోజూ మార్కెట్లోకి రెండు, మూడు ర‌కాల కొత్త స్మార్ట్ ఫోన్లు వ‌స్తున్నాయి. శాంసంగ్ నుంచి సెల్‌కాన్ వ‌ర‌కు నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీలు ఏడాదికి క‌నీసం 200కు పైగా కొత్త మోడ‌ళ్ల ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. కానీ వాటిలో ఓ ప‌ది మోడ‌ళ్ల‌కు మించి క్లిక్ కావు. ఇంకో ప‌ది మోడ‌ళ్ల వ‌ర‌కు అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తుంటాయి. మిగ‌తా మోడ‌ళ్ల ప‌రిస్థితేమిటి.. అంతంత అనుభ‌వ‌మున్న కంపెనీలు ఇలా...

  • స‌చిన్ స్మార్ట్‌ఫోన్ రెండ్రోజుల్లో వ‌చ్చేస్తోంది..

    స‌చిన్ స్మార్ట్‌ఫోన్ రెండ్రోజుల్లో వ‌చ్చేస్తోంది..

    స‌చిన్ ర‌మేశ్ టెండుల్క‌ర్.. ఇండియాలోనే కాదు ప్ర‌పంచంలోనే ఈ పేరు తెలియ‌నివారు చాలా త‌క్కువ మందే. క్రికెట్ దేవుడిగా కీర్తించ‌బడుతున్న స‌చిన్ పేరుతో ఏకంగా ఓ స్మార్ట్‌ఫోనే రిలీజ్ అవ‌బోతోంది. స‌చిన్‌.. ఏ బిలియ‌న్ డ్రీమ్స్ సినిమాతో సినీ రంగంలోకి వ‌స్తున్న టెండూల్‌ ర్ చ‌రిత్ర‌.. ఇప్పుడు మొబైల్ ఫోన్ల రంగంలోకి స‌చిన్ ఆగ‌మ‌నంతో మ‌రింత ప్రాచుర్యంలోకి రాబోతోంది. మే 3న ఈ ఫోన్ మార్కెట్‌లోకి లాంచ్ అవుతుంది....

  • మొబైల్ మాన్యుఫాక్చ‌రింగ్ హ‌బ్‌గా ఇండియా

    మొబైల్ మాన్యుఫాక్చ‌రింగ్ హ‌బ్‌గా ఇండియా

    డిజిట‌ల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాపై సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీసుకుంటున్న శ్ర‌ద్ధ ఇండియాలో ప‌రిపాల‌న తీరునే కాదు ఇండ‌స్ట్రియ‌ల్ సెక్టార్‌ను కూడా మారుస్తోంది. ఒక‌ప్పుడు మొబైల్ ఫోన్ కావాలంటే ఎక్క‌డో చోట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు ఇండియా మొబైల్ మాన్యుఫాక్చ‌రింగ్ హ‌బ్‌గా మారింది. దేశీయ కంపెనీల నుంచి టెక్నాల‌జీ జెయింట్ యాపిల్ వ‌ర‌కు ఇండియాలో మాన్యుఫాక్య‌రింగ్ యూనిట్లు...

  • ఎల్జీ వీ 20పై 20% డిస్కౌంట్

    ఎల్జీ వీ 20పై 20% డిస్కౌంట్

    * హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్‌కార్డ్‌తో కొంటే 5% క్యాష్ బ్యాక్‌ * మే 31 వ‌ర‌కు ఆఫ‌ర్‌ ఎల్జీ ఇండియాలోకి అడుగుపెట్టి 20 సంవ‌త్స‌రాలు అవుతున్న సంద‌ర్భంగా త‌న లేటెస్ట్ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌.. ఎల్జీ వీ20 మీద 20% డిస్కౌంట్ ఇస్తోంది. సెల‌బ్రేటింగ్ టుగెద‌ర్‌నెస్ ఆఫ‌ర్ కింద మ‌ల్టీ బ్రాండెడ్ షోరూమ్స్‌లో ఫోన్ కొన్న‌వారికి ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్‌కార్డ్‌తో కొంటే...

  • జిల్ జిల్‌ సోని ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌

    జిల్ జిల్‌ సోని ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌

    సోని..ఇది ఎన్నో ఏళ్ల నుంచి వినియోగ‌దారుల మ‌న‌సును చూర‌గొంటున్న బ్రాండ్‌. గృహోప‌క‌ర‌ణాలే ప్ర‌ధానంగా మొద‌టి నుంచి మార్కెట్లో ఉన్న సోని.. నెమ్మ‌దిగా మొబైల్ రంగంలోకి కూడా ప్ర‌వేశించింది. నోకియా, శాంసంగ్ కంపెనీల నుంచి పోటీ త‌ట్టుకుంటూ మంచి మొబైల్‌ల‌ను సోని రంగంలోకి దింపింది. ఆ మొబైల్‌లు వినియోగ‌దారుల ఆద‌ర‌ణ పొందాయి కూడా. ఈ నేప‌థ్యంలో ఆ కంపెనీ మ‌రో ఫోన్‌ను తెర మీద‌కు తెచ్చింది. ప్ర‌స్తుతం...

  •  ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మ‌కానికి వివో వీ5ప్ల‌స్‌

    ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మ‌కానికి వివో వీ5ప్ల‌స్‌

    వివో త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ వీ5ప్ల‌స్ మొబైల్ ఫోన్ల‌ను ఈ- కామ‌ర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మ‌కానికి పెట్ట‌బోతోంది. మేట్ బ్లాక్ వీ5ప్ల‌స్ లిమిటెడ్ ఎడిష‌న్‌గా మార్కెట్‌లోకి రాబోతోంది. ధ‌ర 25,990 రూపాయ‌లు. ఈ-కామ‌ర్స్ ఫ్లాట్‌ఫారం ఫ్లిప్‌కార్ట్‌లో సోమ‌వారం నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ భాగ‌స్వామ్యంతో ఆన్‌లైన్ మార్కెట్‌లోనూ ప‌ట్టు సంపాదించాల‌న్న‌ది వివో ప్లాన్‌....

ముఖ్య కథనాలు

 8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

చైనీస్ మొబైల్ కంపెనీ  ఒప్పో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్‌‌ను చైనాలో రిలీజ్  చేసింది.  ఈ నెల 18 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి....

ఇంకా చదవండి
 8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

చైనీస్ మొబైల్ కంపెనీ  ఒప్పో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్‌‌ను చైనాలో రిలీజ్  చేసింది.  ఈ నెల 18 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి....

ఇంకా చదవండి