• తాజా వార్తలు
  • గూగుల్ హోమ్‌, అమెజాన్ ఎకోలకు యాపిల్ హోమ్ పాడ్  పోటీ ఇచ్చేనా!

    గూగుల్ హోమ్‌, అమెజాన్ ఎకోలకు యాపిల్ హోమ్ పాడ్ పోటీ ఇచ్చేనా!

    యాపిల్ కంపెనీ ఇటీవ‌లే రిలీజ్ చేసిన యాపిల్ హోమ్ పాడ్ వినియోగ‌దారుల్లో ఆస‌క్తిని రేపుతోంది. టెక్నాల‌జీని బాగా ఇష్ట‌ప‌డే వాళ్లు స్మార్ట్ వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్ స్పీక‌ర్ గురించి ఆరా తీస్తున్నారు. చాలామంది ఇప్ప‌టికే ఆర్డ‌ర్ కూడా చేసేశారు. అయితే మార్కెట్లో ఉన్న పోటీని త‌ట్ట‌కుని ఈ కొత్త యాపిల్ ప్రొడెక్ట్ ఎంత‌వ‌ర‌కు నిలుస్తుంద‌నేది మ‌రో సందేహం. ఇప్ప‌టికే మార్కెట్లో ఉన్న అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్...

  • సొంత బ్రాండ్ ఫోన్లు తీసుకురానున్న అమెజాన్‌

    సొంత బ్రాండ్ ఫోన్లు తీసుకురానున్న అమెజాన్‌

    ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న స‌రికొత్త నిర్ణ‌యంతో వినియోగ‌దారుల్లో ఆస‌క్తి పెంచింది. వంద‌ల బ్రాండ్ల‌కు చెందిన వేల ఫోన్ల‌ను నిత్యం విక్ర‌యించే అమెజాన్ ప‌నిలోప‌నిగా త‌న సొంత బ్రాండ్ తో స్మార్టు ఫోన్ల‌ను తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. భారత్‌ వంటి వ‌ర్ధ‌మాన దేశాలు, గాడ్జెట్స్ మార్కెట్ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలే ల‌క్ష్యంగా బ‌డ్జెట్ రేంజిలో మంచి ఫీచ‌ర్ల‌తో ఆండ్రాయిడ్ ఓఎస్...

  • కంప్యూట‌ర్ల‌కు కొత్త బెడ‌ద చైనా ఫైర్‌బాల్‌!

    కంప్యూట‌ర్ల‌కు కొత్త బెడ‌ద చైనా ఫైర్‌బాల్‌!

    కంప్యూట‌ర్ ప్ర‌పంచాన్ని రోజుకో వైర‌స్ వ‌ణికిస్తోంది. తాజాగా వ‌న్నాక్రై రామ్‌స‌న్‌వేర్ ప్ర‌కంప‌న‌లు ఇంకా త‌గ్గ‌క‌ముందే మ‌రో వైర‌స్ రంగంలోకి దిగివంది. ఇది కంప్యూట‌ర్ల‌కు వేగంగా పాకుతూ భ‌య‌పెడుతోంది. ఆ వైర‌స్ పేరు ఫైర్‌బాల్‌. చైనాలో పుట్టిన ఈ మాల్‌వేర్ చాలా వేగంగా కంప్యూట‌ర్ల‌కు విస్త‌రిస్తుంది. ఇప్ప‌టికే 250 మిలియ‌న్ల కంప్యూట‌ర్లు ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్‌కు చెందిన కంప్యూట‌ర్లే...

  • గూగుల్ నుంచి న‌గ‌దు, బ‌హుమ‌తులు ఎలా పొందాలంటే..

    గూగుల్ నుంచి న‌గ‌దు, బ‌హుమ‌తులు ఎలా పొందాలంటే..

    ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ వాడ‌ని నెటిజ‌న్లు ఉండ‌రు. కంప్యూట‌ర్ ముందు కూర్చుంటే ముందుగా మ‌నం ఓపెన్ చేసేదే గూగుల్‌నే. అంత‌గా ఈ సెర్చ్ ఇంజ‌న్ మీద ఆధార‌ప‌డిపోయాం మ‌నం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న‌కున్న ఫాలోయింగ్‌ను దృష్టి పెట్టుకుని గూగుల్ కూడా ర‌క‌ర‌కాల మార్గాల్లో యూజర్ల‌ను ఆక‌ట్ట‌కునే ప్ర‌య‌త్నం చేస్తోంది. కాంటెస్ట్‌ల‌ను నిర్వ‌హించ‌డం, డిబేట్స్ పెట్ట‌డం, స్కాల‌ర్‌షిప్‌లు ఇవ్వ‌డం, భారీగా క్యాంప‌స్...

  •  పైసా ఛార్జీ లేదు.. ఫీచ‌ర్ ఫోన్‌తోనూ ప‌ని చేసే  టి-వాలెట్‌

    పైసా ఛార్జీ లేదు.. ఫీచ‌ర్ ఫోన్‌తోనూ ప‌ని చేసే టి-వాలెట్‌

    క్యాష్ లెస్ ట్రాన్సాక్ష‌న్ల‌ను ప్రోత్స‌హించేందుకు తెలంగాణ గవ‌ర్న‌మెంట్ టి- వాలెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. తెలంగాణ ఐటీశాఖ పరిధిలోని ఎలక్ట్రానిక్స్‌ సేవల విభాగం (ఈసేవ-మీసేవ), ట్రాన్సాక్షన్‌ అనలిస్ట్స్‌ సంస్థ కలసి ఈ టి-వాలెట్‌ను రూపొందించాయి. ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్ గురువారం దీన్ని లాంచ్ చేశారు. ట్రాన్సాక్ష‌న్ల‌పై ఎలాంటి ఛార్జీ లేక‌పోవ‌డం, ఫీచ‌ర్ ఫోన్ తోనూ, ఆఖ‌రికి ఫోన్ లేకున్నా కూడా వాడుకోగ‌ల‌గ‌డం...

  • ప్లేస్టోర్‌పై మాల్‌వేర్ ఎటాక్.. 45 యాప్‌ల‌ను తొల‌గించిన గూగుల్‌

    ప్లేస్టోర్‌పై మాల్‌వేర్ ఎటాక్.. 45 యాప్‌ల‌ను తొల‌గించిన గూగుల్‌

    ర్యాన్స‌మ్‌వేర్ దెబ్బ‌కు ప్రపంచవ్యాప్తంగా టెక్నాల‌జీ సంస్థ‌లన్నీ వ‌ణికిపోయాయి. విండోస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్సే మెయిన్ టార్గెట్‌గా వాన్న‌క్రై ర్యాన్స‌మ్‌వేర్ విరుచుకుప‌డింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా దాదాపు మూడు ల‌క్ష‌ల కంప్యూట‌ర్లు దీని ధాటికి డేటాను కోల్పోయాయి. త‌ర్వాత స్మార్ట్‌ఫోన్ల‌కు ర్యాన్స‌మ్‌వేర్ అటాక్ అవుతుంద‌ని విప‌రీత‌మైన ప్ర‌చారం జ‌రిగింది. అయితే లేటెస్ట్‌గా గూగుల్ ప్లే స్టోర్‌పై వైర‌స్...

  • సమ్మర్ టూర్ ప్లాన్ చేశారా? ఈ యాప్ లతో కూల్  కూల్

    సమ్మర్ టూర్ ప్లాన్ చేశారా? ఈ యాప్ లతో కూల్ కూల్

    వేసవి కాలమంటే మండే ఎండలే కాదు, పిల్లలకు సెలవులు కూడా. అందుకే ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్లాలనుకుంటారు చాలామంది. కానీ, సరైన ప్లానింగ్ లేకపోతే ఎండంతా మనదే. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించు కోవడం నుంచి టిక్కెట్లు బుక్‌ చేయడం, కావాల్సినవి సర్దుకోవడం.. వెళ్లే చోట హోటళ్లు, వెహికల్ మాట్లాడుకోవడం వరకు అంతా ప్లాన్ చేసుకోవాలి. ఇలా టూర్ ప్లానింగ్ చేసుకోవడానికి ఒకప్పుడు చాలా ప్రయాస పడాల్సి వచ్చేది,...

  • స్మార్టు ఫోన్ల భద్రత ఇలా..

    స్మార్టు ఫోన్ల భద్రత ఇలా..

    ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లపై సెక్యూరిటీ పరమైన అనేక దాడులు చోటుచేసు కుంటున్నాయి. ఈ క్రమంలో మీ ఆండ్రాయిడ్‌ డివైస్‌ను సెక్యూరిటీ, మాల్వేర్‌ దాడుల నుంచి రక్షించుకునేందుకు పలు చిట్కాలు పాటించాలి. ఇవి పాటిస్తే.. - ఆండ్రాయిడ్‌ డివైస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌ టూ డేట్‌గా ఉంచండి. ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ పూర్తయిన ప్రతిసారీ సైన్‌ అవుట్‌ చేయటం మరవద్దు. - మీ ఆండ్రాయిడ్‌ డివైస్‌లో అనధికారిక...

  • మీ ఫోన్‌ ఓవర్‌ లోడ్‌ అవుతోందా..? అయితే ప్రాబ్లం ఇలా సాల్వ్ చేసుకోండి

    మీ ఫోన్‌ ఓవర్‌ లోడ్‌ అవుతోందా..? అయితే ప్రాబ్లం ఇలా సాల్వ్ చేసుకోండి

    ఏమాత్రం ఉపయోగం లేని డేటా మీ ఫోన్‌లో ఎక్కువగా పేరుకుపోవటం ఓవర్‌లోడ్‌ సమస్యలు ఎదురువుతుంటాయి. దీంతో ఫోన్ పనిచేసే స్పీడు బాగా తగ్గిపోతుంది. స్మార్ట్‌ఫోన్లలో నిరుపయోగంగా ఉన్న డేటాను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా స్టోరేజ్‌ స్పేస్‌ ఏర్పడి ఫోన్‌ వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. బ్లోట్ వేర్ తొలగించాల్సిందే.. - బ్లోట్‌వేర్‌ను తొలగించడం ద్వారా తయారీదారులు ఇన్‌బిల్ట్‌గా కొన్ని...

  • త్వరలో ఆండ్రాయిడ్ ఓఎస్ కథ ముగిసిపోతుందా?

    త్వరలో ఆండ్రాయిడ్ ఓఎస్ కథ ముగిసిపోతుందా?

    గూగుల్‌ సంస్థ మరో సరికొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)ను మార్కెట్లోకి తీసుకురావడానికి ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది. తన సరికొత్త ఓఎస్ ఫ్యూషా(fuchsia)ను సరికొత్త డిజైన్లలో రూపొందిస్తోంది. ఏడాది కిందటే ఈ ప్రాజెక్టు వేగవంతం అందుకున్నా ప్రస్తుతం ఇది తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్‌ కు ఇప్పటికే క్రోమ్, ఆండ్రాయిడ్‌ ఓఎస్ లు ఉన్నాయి. ఈ రెండు ఓఎస్‌లు కూడా లినెక్స్‌ ఆధారంగా చేసుకొని అభివృద్ధి...

  • ఈ యాప్స్ తో మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెరగడం గ్యారంటీ

    ఈ యాప్స్ తో మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెరగడం గ్యారంటీ

    గూగుల్‌ ప్లేస్టోర్‌లో లక్షలాది ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని తరచూ ఉపయోగించటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ త్వరగా తగ్గిపోయే అవకాశముంది. బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి. ముఖ్యంగా అందుకు సహకరించే యాప్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. ఈజీ బ్యాటరీ సేవర్‌ ఈ పవర్‌ సేవర్‌ అప్లికేషన్‌ నాలుగు ప్రీసెట్‌ మోడ్‌లను కలిగి...

  • ఆండ్రాయిడ్‌ బేసిక్ ట్రబుల్ షూటింగ్ ఇలా

    ఆండ్రాయిడ్‌ బేసిక్ ట్రబుల్ షూటింగ్ ఇలా

    ఆండ్రాయిడ్‌ మనకు ఎంత సౌలభ్యాన్నిస్తోందో ఒక్కోసారి అంతే సతాయిస్తుంటుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ఏం చేయాలో చూద్దాం... ప్రాసెసింగ్‌ స్లో అయితే.. కంప్యూటర్‌ తరహాలో స్మార్ట్‌ఫోన్‌లోనూ రకరకాల అప్లికేషన్లు ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఈ యాప్స్‌ కారణం గానే ఫోన్‌ ప్రాసెసింగ్‌ వేగం మందగిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసి ఉన్న యాప్స్‌ను ఎప్పటికప్పుడు...

ముఖ్య కథనాలు

టిప్స్‌ అండ్ ట్రిక్స్‌- మ‌న జీవితాన్ని సుల‌భం చేసే గూగుల్ నాన్ సెర్చ్ ఫీచ‌ర్లివే

టిప్స్‌ అండ్ ట్రిక్స్‌- మ‌న జీవితాన్ని సుల‌భం చేసే గూగుల్ నాన్ సెర్చ్ ఫీచ‌ర్లివే

గూగుల్ మీద ఆధార‌ప‌డ‌ని వాళ్లు ఉండ‌రు. కంప్యూట‌ర్ మీద మ‌న‌కు ప‌ని ఉందంటే మొదట ఓపెన్ చేసేది గూగుల్‌నే. అయితే గూగుల్‌లో మ‌నం కొన్నిఆప్ష‌న్లు మాత్ర‌మే ఉప‌యోగిస్తాం. చాలా ఆప్ష‌న్ల‌ను మ‌నం అస‌లు...

ఇంకా చదవండి
గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో కొత్త ఫీచ‌ర్ బ్యాడ్జెస్‌

గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో కొత్త ఫీచ‌ర్ బ్యాడ్జెస్‌

మారుతున్న ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా త‌న సాంకేతిక‌త‌ను డెవ‌ల‌ప్ చేయ‌డంలో ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ ముందంజ‌లో ఉంటుంది. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గట్టుగా టెక్నాల‌జీని బేస్ చేసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు...

ఇంకా చదవండి