• తాజా వార్తలు
  • వాట్స‌ప్ నంబ‌ర్ మార్చిన‌ప్పుడు ఏం జ‌రుగుతుందో తెలుసా?

    వాట్స‌ప్ నంబ‌ర్ మార్చిన‌ప్పుడు ఏం జ‌రుగుతుందో తెలుసా?

    చాలామంది త‌మ ఫోన్ నంబ‌ర్ల‌ను ప‌దే ప‌దే మారుస్తుంటారు. మ‌నం ఒక ఫోన్ నంబ‌ర్‌ను ఎక్కువ‌కాలం ఉంచాల‌ని ప్ర‌య‌త్నించినా ఏదో స‌మ‌యంలో ఆ నంబ‌ర్‌ను మార్చ‌క త‌ప్ప‌దు. అయితే మ‌నం అలా నంబ‌ర్ ఛేంజ్ చేసిన‌ప్పుడు ఒక‌ప్పుడైతే కాల్స్‌, మేసేజ్‌ల గురించే ఆలోచించేవాళ్లం ఇప్పుడు...

  • ఇలా చేస్తే గంట గంటకి మీ వాల్ పేపర్ మారిపోతుంది 

    ఇలా చేస్తే గంట గంటకి మీ వాల్ పేపర్ మారిపోతుంది 

    ఫోన్‌ను మరింత క్రియేటివ్‌గా మార్చుకోవాలని ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ అనుకుంటూ ఉంటాడు. ఇందులో భాగంగా స్క్రీన్ మీద కనిపించే వాల్‌పేపర్ ని మార్చేస్తుంటారు. అయితే ఇలా ప్రతీసారి మార్చడం కుదరకపోవచ్చు. అయితే మీరు ఒకసారి మారిస్తే దానికదే ఆటోమేటిగ్గా మారిపోయేలా మనం సెట్ చేసుకోవచ్చు.  వాల్‌పేపర్స్ గంటగంటకి మీ ఫోన్ పై స్ర్కీన్ ఛేంజ్ అవుతున్నట్లయితే, ఎప్పుడు చూసినా...

  • వాట్సాప్‌ను మీ మాతృభాషలో వాడ‌డానికి టిప్స్‌

    వాట్సాప్‌ను మీ మాతృభాషలో వాడ‌డానికి టిప్స్‌

    వాట్సాప్‌.. ఈ పేరు తెలియ‌ని స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ప్ర‌పంచంలో లేరు. స‌మాచార మార్పిడిలో ఓకొత్త విప్ల‌వాన్ని సృష్టించిన ఈ మెసెంజ‌ర్ యాప్ నిర‌క్ష‌రాస్యుడిని కూడా చేరిపోయింది. భాష రాన‌క్క‌ర్లేదు. క‌నిపించిన దృశ్యాన్నిఫొటో తీసి సెండ్ చేసి కూడా త‌న భావాన్నివ్య‌క్త‌ప‌రిచే సౌక‌ర్యం వాట్సాప్ సొంతం. అందుకే వాట్సాప్...

  • వాట్స‌ప్ వాయిస్ మెసేజ్‌ను మూడు స్టెప్స్‌లో టెక్ట్ మెసేజ్‌గా మార్చ‌డం ఎలా?

    వాట్స‌ప్ వాయిస్ మెసేజ్‌ను మూడు స్టెప్స్‌లో టెక్ట్ మెసేజ్‌గా మార్చ‌డం ఎలా?

    వాట్స‌ప్‌లో వాయిస్ మెసేజ్‌లు పంప‌డం అంద‌రికి అల‌వాటే. అయితే ఒక్కోసారి ఈ మెసేజ్‌లు మ‌న‌కు ఓపెన్ కావు. వాటిలో ఏముందో మ‌నం విన‌లేము. స‌మాచారాన్ని తెలుసుకోలేము. ఇలాంటి ప‌రిస్థితిలో వాట్స‌ప్ వాయిస్ మెసేజ్‌ల‌ను టెక్ట్ మెసేజ్‌లుగా మారిస్తే బాగుంటుంది క‌దా! అదెలా సాధ్యం అనుకుంటున్నారా?. కానీ మూడే మూడు...

  • మీ ఫోన్ నీళ్ళల్లో పడిందా? అయితే వెంటనే చేయాల్సిన పనులు ఇవే !

    మీ ఫోన్ నీళ్ళల్లో పడిందా? అయితే వెంటనే చేయాల్సిన పనులు ఇవే !

    ఇది దాదాపుగా అందరికీ అనుభవం లో ఉండే విషయమే. ఫీచర్ ఫోన్ అయినా లేక స్మార్ట్ ఫోన్ అయినా మన వద్ద ఉండే ఫోన్ నీళ్ళల్లో పడడం అది ఇక పనిచేయకుండా పోవడం మనకు తెలిసిన విషయమే. మరి ఫోన్ అలా నీళ్ళలో పడినపుడు మనం ఏమి చేస్తాము? ఏముంది , సర్వీస్ సెంటర్ కి తీసుకు వెళ్తాము. మన బడ్జెట్ లో అది బాగవుతుంది అనుకుంటే బాగు చేయిస్తాము లేదా రీ ప్లేస్ మెంట్ కు గానీ , కొత్త ఫోన్ కొనుక్కోవడానికి గానీ మొగ్గు చూపుతాము. అయితే...

  • టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ యూజ్ చేసేట‌ప్పుడు లాక్ అయిపోకుండా ఉండ‌డం ఎలా?

    టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ యూజ్ చేసేట‌ప్పుడు లాక్ అయిపోకుండా ఉండ‌డం ఎలా?

    పాస్‌వ‌ర్డ్ ఒక్క‌దానితో సెక్యూరిటీ ఉండ‌దేమోన‌నుకునేవాళ్ల‌కు టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ బాగా యూజ్ అవుతుంది.  ఈ టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్‌ను మీ సోష‌ల్, మెయిల్‌, బ్యాంక్ అకౌంట్స్‌కు కూడా  పెట్టుకోవ‌చ్చు. దీనిలో పాస్‌వ‌ర్డ్ త‌ర్వాత మీ ఫోన్‌కు వ‌చ్చే కోడ్‌ను ఎంట‌ర్ చేస్తేనే ఆ...

  • వాట్స‌ప్ మీ జీవితాన్ని నియంత్రిస్తుంద‌న‌డానికి బ‌ల‌మైన కార‌ణాలివే

    వాట్స‌ప్ మీ జీవితాన్ని నియంత్రిస్తుంద‌న‌డానికి బ‌ల‌మైన కార‌ణాలివే

    వాట్స‌ప్‌.. ఇది వాడ‌కుండా.. చూడ‌కుండా మ‌నం ఉండ‌గ‌ల‌మా? ఎందుకుంటే ఈ ఆధునిక ప్ర‌పంచంలో స్మార్ట్‌ఫోన్ వారు వాడ‌ని వాళ్లు చాలా అరుదు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే అందులో ప‌క్కా వాట్స‌ప్ ఉండాల్సిందే. సుల‌భంగా చాటింగ్ చేయ‌డానికి, ఈజీగా ఫోటోలు, వీడియోల‌ను  షేర్ చేయ‌డానికి వాట్స‌ప్‌ను మించిన యాప్ లేదు.  ఇన్ని మంచి ఫీచ‌ర్లు ఉన్నాయి కాబ‌ట్టే ఎక్కువ‌మంది వాట్స‌ప్‌ను ఉపయోగిస్తున్నారు. త్వ‌ర‌గా వాట్స‌ప్...

  • మీ ఫోన్ నెంబ‌ర్ లీక‌వ‌కుండా ఉబెర్ డ్రైవ‌ర్ తో చాట్ చేయ‌డం ఎలా? 

    మీ ఫోన్ నెంబ‌ర్ లీక‌వ‌కుండా ఉబెర్ డ్రైవ‌ర్ తో చాట్ చేయ‌డం ఎలా? 

    ఇక నుంచి మీ ప‌ర్స‌న‌ల్ నెంబ‌ర్‌తో ఉబెర్ డ్రైవ‌ర్‌తో చాట్ చేయాల్సిన ప‌ని లేదు. ఇందుకోసం ఉబెర్ త‌న యాప్ లోనే మెసేజింగ్ ఫీచ‌ర్  (చాట్ ఇన్ యాప్‌) ను యాడ్ చేసింది. మీరు యాప్‌లో నుంచే డ్రైవ‌ర్‌తో ట‌చ్‌లో ఉండొచ్చు.  ఉబెర్ ఇప్ప‌టికే యూఎస్ లాంటి చాలా దేశాల్లో రైడ‌ర్లు, డ్రైవ‌ర్ల నంబ‌ర్లు ఒక‌రివి ఒక‌రికి తెలియ‌కుండానే క‌మ్యూనికేట్ చేసుకునే టెక్నాల‌జీని వాడుతోంది.  ఇండియాలో ఇంకా ఈ నెంబ‌ర్ మాస్కింగ్...

  • వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

    వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

    ఐ మెసేజ్.. ఐఫోన్ యూజ‌ర్లంద‌రికీ తెలిసిన ఫీచ‌రే. త‌మ కాంటాక్స్ట్ లిస్ట్‌లోని యూజ‌ర్ల‌తో క‌నెక్ట్ అయి ఉండ‌డానికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌పడుతోంది. కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌తో నేటివ్ ఎకోసిస్టంను ఫోన్‌లో క్రియేట్ చేసే ఈ ఫీచ‌ర్  ఐఫోన్‌కు ప్ల‌స్‌పాయింట్ అయింది.  కానీ గూగుల్ ఆండ్రాయిడ్‌లో ఇలాంటి ఫీచ‌ర్‌ను తీసుకురాలేక‌పోయింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ లాంటి యాప్‌ల‌ను  యూజ‌ర్లు ఉప‌యోగించుకుంటున్నా అంత...

  • మీ ఫ్రెండ్స్ లొకేష‌న్‌ను ఎలా ఫేక్ చేస్తున్నారో తెలుసుకోండిలా?

    మీ ఫ్రెండ్స్ లొకేష‌న్‌ను ఎలా ఫేక్ చేస్తున్నారో తెలుసుకోండిలా?

    మ‌నం యూట్యూబ్‌లో వీడియోల‌ను సెర్చ్ చేస్తున్న‌ప్పుడు అన్ని వీడియోలు మ‌న‌కు ల‌భ్యం కావు. కొన్ని వీడియోలు దొరికినా ఈ కంటెంట్ మీ దేశంలో ప్లే కాదు అనే మెసేజ్‌లు క‌న‌బ‌డ‌తాయి. వీడియో ఒకటే అయిన‌ప్పుడు.. యూట్యూబ్ కూడా అన్ని దేశాల‌కు ఒక‌టే అయిన‌ప్పుడు ఇలా మ‌న‌కు ఎందుకు అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. నిజానికి యూట్యూబ్‌లో పెట్టే వీడియోల‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా చూడొచ్చు. దీనికి ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ...

  • ఇప్పుడున్న టాప్ 10 ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవే.. 

    ఇప్పుడున్న టాప్ 10 ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవే.. 

    జియో రంగ‌ప్ర‌వేశంతో మొబైల్ ఫోన్ టారిఫ్ నేల‌కు దిగివ‌చ్చింది. కంపెనీలు పోటీప‌డి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించడంతో  యూజ‌ర్ల‌కు రిలీఫ్ దొరికింది. అందుకే రెండు వంద‌ల రూపాయ‌ల‌కు కూడా అన్‌లిమిటెడ్ కాల్స్‌, 1 జీబీ వ‌ర‌కు డేటా ను కంపెనీలు ఆఫ‌ర్లు చేస్తున్నాయి.  జియో, ఎయిర్‌టెల్‌,   వొడాఫోన్‌, బీఎస్ఎన్ఎల్ ల‌లో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న టాప్ 10 ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవీ..  1. ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్‌ జియో...

  •  మైక్రోసాఫ్ట్ కైజాలా యాప్‌.. మ‌..మ‌. మాస్‌!

    మైక్రోసాఫ్ట్ కైజాలా యాప్‌.. మ‌..మ‌. మాస్‌!

    మెసేజింగ్ యాప్ అన‌గానే వెంట‌నే గుర్తొచ్చేది వాట్స‌ప్ మాత్ర‌మే. ప్ర‌పంచంలో రోజుకు ఒక బిలియ‌న్ యూజ‌ర్లు ఈ యాప్‌ను వాడుతున్న‌ట్లు అంచ‌నా. అయితే యాప్ ఇంతగా పాపుల‌ర్ అయినా.. దీనిలో కొన్ని లోపాలు మాత్రం అలాగే ఉన్నాయి. అదే గ్రూప్‌లు.  ఒక వాట్స‌ప్ గ్రూప్‌లో 256కు మించి మ‌నం స్నేహితుల‌ను యాడ్ చేయ‌లేం. ఈ విష‌యంలో వాట్స‌ప్ ఇంకా అప్‌డేట్ కాలేదు. ఇది ఒక ర‌కంగా ఆ సంస్థ‌కు న‌ష్టం క‌లిగించే అంశ‌మే. ఎందుకంటే...

ముఖ్య కథనాలు

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి
సుంద‌ర‌పిచాయ్ ఏడాది జీతంతో మ‌న‌లాంటోళ్లు వంద త‌రాలు బ‌తికేయొచ్చు తెలుసా?

సుంద‌ర‌పిచాయ్ ఏడాది జీతంతో మ‌న‌లాంటోళ్లు వంద త‌రాలు బ‌తికేయొచ్చు తెలుసా?

సెర్చ్ ఇంజిన్‌లో ప్రపంచంలోనే నెంబ‌ర్ వ‌న్ గూగుల్‌. దాని మాతృ సంస్థ. దాని సీఈవో సుంద‌ర్‌పిచాయ్‌.  మ‌న భార‌తీయుడు అని గ‌ర్వంగా చెప్పుకుంటాం.....

ఇంకా చదవండి