• తాజా వార్తలు
  • ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన 6 ప్రమాదకర వైరస్‌లు ఇవే

    ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన 6 ప్రమాదకర వైరస్‌లు ఇవే

    ప్రపంచంలో కొన్ని రకాల వైరస్ లు ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశాయని మీకు తెలుసా. ఈ వైరస్ ల ద్వారా కొన్ని కోట్ల నష్టాలను కంపెనీలు చవిచూశాయి. కంప్యూటర్లలోకి చొరబడిన ఈ వైరస్ లు ఫైల్ షేరింగ్ నెట్ వర్క్ ద్వారా సిస్టమ్స్ లోకి ప్రవేశించి మొత్తం ఆర్థికరంగాన్ని కుదేలు చేశాయి. అలాంటి ఆరు వైరస్ లను మీకందిస్తున్నాం చూడండి.  ILoveYou ఐ లవ్ యూ వైరస్ ఈమెయిల్, ఫైల్ షేరింగ్ నెట్ వర్క్స్ ద్వారా సిస్టమ్ లోకి...

  • ఫేస్‌బుక్ మళ్లీ వివాదాల్లోకి వెళ్లింది

    ఫేస్‌బుక్ మళ్లీ వివాదాల్లోకి వెళ్లింది

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ మళ్లీ వివాదాల్లోకెక్కింది. కేంబ్రిడ్జి ఎనాలటికా ప్రకంపనలు చల్లారయనే వార్తను మరచిపోకముందే యూజర్లు ఫిర్యాదులతో ఇప్పుడు ఫేస్‌బుక్ సతమతమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఫేస్‌బుక్ సెర్చ్ ఆప్సన్ లో photos of my female friends అని టైప్ చేస్తే ఆటోమేటిగ్గా సలహాలు అడుగుతోందట. దానిని మన సెలక్ట్ చేసుకోపోయినా అనేక రకాల ఆప్సన్లను అది అందిస్తోందట....

  • ఏప్రిల్ 2న గూగుల్ ప్లస్ కనుమరుగు, ఈ లోగా మీ డేటా SAVE/BACKUP చేసుకోండి

    ఏప్రిల్ 2న గూగుల్ ప్లస్ కనుమరుగు, ఈ లోగా మీ డేటా SAVE/BACKUP చేసుకోండి

    ప్రముఖ సెర్చింజన్‌, సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం గూగుల్‌ ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతను అందిస్తుందనే విషయం తెలిసిందే. అదే సందర్భంలో అంతగా ప్రజాదరణ పొందని వాటిని మూసేస్తూ వస్తుందనే విషయం కూడా విదితమే. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్‌లో తన గూగుల్‌ ప్లస్‌ సేవలను నిలిపివేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఆ మేరకు వచ్చే ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి గూగుల్‌ ప్లస్‌...

  • జుకర్ బర్గుకే షాకిచ్చారు..

    జుకర్ బర్గుకే షాకిచ్చారు..

    తన ఖాతాదారుల అకౌంట్లను హ్యాకింగ్ ఫ్రీగా మార్చేందుకు పెద్దపెద్ద మాటలు చెప్పిన జుకర్ బర్గ్ సొంత అకౌంటే హ్యాకర్ల బారినపడింది. ఆయనకు చెందిన ఫేస్ బుక్ అకౌంట్ ఒక్కటే కాదు - ట్విట్టర్ - పింటరెస్టు - లింక్డిన్ - ఇన్ స్టాగ్రాం ఖాతాలనూ హ్యాకర్లు కొల్లగొట్టేశారు. దీంతో జుకర్ బర్గ్ పరిస్థితి శకునం చెప్పే బల్లే కుడితిలో పడినట్లుగా మారింది.      ...

  • అది ఫాస్టెస్టే కాదు స్మార్టెస్టు ట్రైను కూడా...

    అది ఫాస్టెస్టే కాదు స్మార్టెస్టు ట్రైను కూడా...

    ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్‌గా ప‌ట్టాలెక్కుతున్న 'గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్' సాంకేతికంగా ఇంతవరకు మన దేశంలో ఏ రైలుకూ లేనన్ని సొబగులను సొంతం చేసుకుంది. ఢిల్లీ - ఆగ్రా మధ్య నడిచే ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 100నిమిషాల్లో 210కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీంతో దీన్ని ఇండియాలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ గా చెబుతున్నారు. అయితే, అదే...

  • ఫేస్ బుక్ బగ్స్ ను శోధింఛి 5 కోట్ల రూపాయలు సంపాదించిన భారత పరిశోధకులు

    ఫేస్ బుక్ బగ్స్ ను శోధింఛి 5 కోట్ల రూపాయలు సంపాదించిన భారత పరిశోధకులు

     800 పరిశోధకుల్లో 205 మంది భారతీయులే   ఇండియా లోని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులకు సుమారు 5 కోట్ల రూపాయల వరకూ చెల్లించినట్లు ఫేస్ బుక్ వర్గాలు వెల్లడించాయి. ఫేస్ బుక్ తన యొక్క బగ్ బౌన్టి ప్రోగ్రాం లో భాగంగా ఈ చెల్లింపులు చేసినట్లు ప్రకటించింది.ప్రపంచం లోనే అతి పెద్ద సామాజిక మాధ్యమం అయిన ఫేస్ బుక్ ఈ స్థాయిలో పరిశోధకులకు చెల్లించడం లో ఇదే అత్యధికం అని...

  • దిగ్గజ సంస్థలను చుట్టుముడుతున్న వివాదాలు

    దిగ్గజ సంస్థలను చుట్టుముడుతున్న వివాదాలు

    దిగ్గజ టెక్ సంస్థలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాయి. ఐఫోన్ తయారీదారు యాపిల్ సంస్థకు అమెరికా ప్రభుత్వం, అక్కడి దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో పేచీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఫేస్ బుక్ ను తీసుకుంటే ఇండియాలో ఫ్రీ బేసిక్సు వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనసవరం లేదు. చైనాలోనూ ఫేస్ బుక్ కు చుక్కెదురే. జర్మనీలో ఫేస్ బుక్ సంస్థకు...

  • క్రోమ్ బుక్ ను హ్యాక్ చేయండి 1,00,000 డాలర్లు గెల్చుకోండి

    క్రోమ్ బుక్ ను హ్యాక్ చేయండి 1,00,000 డాలర్లు గెల్చుకోండి

    ఏదైన సమాచారం కోసం ఈ మధ్య కాలంలో ప్రతీ వ్యక్తి ఆశ్రయించే ఏకైక సాధనం గూగుల్.. కానీ ఇప్పుడు గూగుల్ హ్యాకర్ల సహాయం కోరుతుంది. క్రోమ్‌ బుక్ ల్యాప్‌టాప్‌ను హ్యాక్ చేసి సెక్యూరిటి లోపాలను గుర్తించిన వారికి లక్ష డాలర్ల రివార్డును గూగుల్ ప్రకటించింది. గెట్ రిచ్ ఆర్ హ్యాక్ ట్రై ఇన్‌ అంటూ గుగుల్ సెక్యూరిటీ రివార్డ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది....

ముఖ్య కథనాలు

యాపిల్ ఛాలెంజ్‌.. ఐ ఫోన్‌లో బ‌గ్ గుర్తిస్తే 11 కోట్ల బ‌హుమ‌తి

యాపిల్ ఛాలెంజ్‌.. ఐ ఫోన్‌లో బ‌గ్ గుర్తిస్తే 11 కోట్ల బ‌హుమ‌తి

సెక్యూరిటీ పరంగా ఐఫోన్లు  ఎంత ప‌టిష్టంగా అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ సెక్యూరిటీ ఫీచ‌ర్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయ‌డానికి యాపిల్ కొత్త కొత్త...

ఇంకా చదవండి