• తాజా వార్తలు
  • ఇకపై వాట్సప్‌లో యాడ్స్ ప్లే అవుతాయి, కష్టాలు తప్పవు మరి 

    ఇకపై వాట్సప్‌లో యాడ్స్ ప్లే అవుతాయి, కష్టాలు తప్పవు మరి 

    ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సప్‌ ఇకపై తన స్టేటస్‌లో ప్రకటనలకు అనుమతించేందుకు సర్వం  సిద్ధం చేసింది. 2020 నాటికి స్టేటస్‌ స్టోరీస్‌ యాడ్స్‌ను తీసుకు రానున్నామని ప్రకటించింది. నెదర్లాండ్స్‌లో జరిగిన మార్కెటింగ్‌ సదస్సుకు హాజరైన ఆలివర్‌ పొంటోవిల్లే ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.  ...

  • డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

    డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

    టెక్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసు గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్ ఫీచర్ లిమిట్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ వీడియో కాలింగ్ లో నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఇకపై గ్రూపు వీడియో కాలింగ్ లో యూజర్లు ఒకేసారి 8 మందిని కనెక్ట్ చేసుకావచ్చు. కాగా గూగుల్ ఏప్రిల్ నెలలో గూగుల్ డ్యుయోలో వీడియో కాలింగ్ ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టిన నెలలోనే వీడియో కాలింగ్ లిమిట్ ను పెంచడం విశేషం. ఈ ఫీచర్...

  • ఫేస్‌బుక్‌లో వీటిని ఎప్పుడైనా టచ్ చేశారేమో ఓ సారి చూడండి

    ఫేస్‌బుక్‌లో వీటిని ఎప్పుడైనా టచ్ చేశారేమో ఓ సారి చూడండి

    ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మరి స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే వారు ఆ ఫోన్లో ముందుగా ఏమి చూస్తారు అనే దానికి అందరూ చెప్పే సమాధానం వాట్సప్, ఫేస్‌బుక్, మెసేంజర్ లాంటివేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే వీటిల్లో ముఖ్యంగా ఫేస్‌బుక్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. అందులో మీకు తెలియని కొన్ని ఫీచర్లను అసలు గమనించరు.  వాటి...

  • ప్రివ్యూ- ఈ మెయిల్స్ ని చాట్ స్టైల్లో పంపడానికి వెరైటీ యాప్-డెల్టా చాట్

    ప్రివ్యూ- ఈ మెయిల్స్ ని చాట్ స్టైల్లో పంపడానికి వెరైటీ యాప్-డెల్టా చాట్

    డెల్టా చాట్ యాప్.....ఈ మెయిల్స్ ను చాట్ స్టైల్లో పంపించడానికి ఉపయోగించే ఫ్రీ ఈమెయిల్ మెసేంజర్ యాప్. ఈ యాప్ చాలా సురక్షితమైంది. వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ నుంచి ఎలా చాటింగ్ చేస్తామో...ఈ డెల్టా చాట్ యాప్ నుంచి ఈ మెయిల్స్ ను చాట్ స్టైల్లో పంపించుకోవచ్చు. ట్రాకింగ్ కు ఎలాంటి అవకాశం ఉండదు. మీరు పంపించాలనుకున్న వారి ఈమెయిల్ ఐడి ఉంటే చాలు....ఫైల్స్ పంపించుకోవచ్చు. అంతేకాదు ఇమేజ్ లు, ఫీల్డర్లను కూడా...

  • ఫేస్‌బుక్ మెసేంజర్‌లో సీక్రెట్ ఛాటింగ్ చేయడం ఎలా ?

    ఫేస్‌బుక్ మెసేంజర్‌లో సీక్రెట్ ఛాటింగ్ చేయడం ఎలా ?

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్ మెసేంజర్ యాప్ లో చాలా మంది ఛాట్ చేస్తుంటారు.  అయితే ఈ ఛాట్ అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అయితే అలా కనపడకుండా చాట్ చేసుకోవడం ఎలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అందుకు ఆప్సన్ ఉందా అని అడుగుతుంటారు. అలాంటి ఆప్సన్ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో ఉందనే చెప్పవచ్చు. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో మీరు ఎవరితోనైనా రహస్యంగా ఛాటింగ్ చేసుకోవచ్చు. ఆ...

  • ఫేస్‌బుక్ మెసేంజర్ అన్‌సెండ్ ఫీచర్ వచ్చేసింది, ఎలా వాడాలో తెలుసుకోండి

    ఫేస్‌బుక్ మెసేంజర్ అన్‌సెండ్ ఫీచర్ వచ్చేసింది, ఎలా వాడాలో తెలుసుకోండి

    సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌ అన్‌సెండ్ ఫీచ‌ర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. గత  గ‌త కొద్ది నెల‌ల కింద‌ట ఫేస్‌బుక్ ఈ ఫీచ‌ర్ గురించి ప్ర‌క‌టించిన విషయం అందరికీ విదితమే. అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ ప్రకారం ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లో...

  • ఫేస్ బుక్ లో మల్టిపుల్ లాగిన్ సౌకర్యం ...

    ఫేస్ బుక్ లో మల్టిపుల్ లాగిన్ సౌకర్యం ...

    సోషల్ షేరింగ్ సైట్ ఇన్ స్టాగ్రామ్ దారిలో ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌ పయనిస్తోంది. ఇన్‌స్టాగ్రాం ఇటీవలే తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లలో ఈ ఫీచర్‌ను కొత్తగా అందించగా ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా తన మెసెంజర్ యాప్‌లో దీన్ని అందించనుంది. ఫేస్ బుక్  మెసెంజర్ యాప్‌లో యూజర్లు ఇకపై మల్టిపుల్ అకౌంట్లను...

  • ఉగ్రవాదుల కొత్త ఆయుధంగా వాట్స్ యాప్..

    ఉగ్రవాదుల కొత్త ఆయుధంగా వాట్స్ యాప్..

    నివారణకు నిఘా బృందాల కంటే హ్యా''కింగ్"లే బెటర్ సోషల్ మీడియా ప్రపంచాన్ని ఎంతగా ఓపెన్ యాక్సెస్ లోకి తెచ్చేసిందో తెలిసిందే. సోషల్ మీడియా, మెసేంజర్ యాప్ లతో మనుషుల మధ్య సంబంధాలు, కమ్యూనికేషన్స్ లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. సామాన్యులకు సాటి మనుషుల అండ దొరికేలా చేసి ఎన్నో సమస్యలకు పరిష్కారంగా మారుతున్న సోషల్ మీడియా ఒక్కోసారి ప్రమాదకరంగానూ మారుతోంది....

  • మీకు తెలియని ఫేస్ బుక్ వారి రెండో సైటు ..

    మీకు తెలియని ఫేస్ బుక్ వారి రెండో సైటు ..

     ఫేస్ బుక్ ఛాటింగ్ కు ఈజీ మెథడ్ రోజంతా పుస్తకం ముట్టని విద్యార్థులు ఉంటారేమో కానీ పదినిమిషాలకోసారి ఫేస్ బుక్ చూడని స్టూడెంట్లు మాత్రం ఉండరు. అంతగా పాపులర్ అయింది ఫేస్ బుక్. కనురెప్పలు బరువెక్కి కళ్లు మూతలు పడి దానంతట అదే నిద్రొచ్చే వరకు కూడా ఫేస్ బుక్ కే కళ్లప్పగించేసేవారు కోకొల్లలుగా ఉన్నారు. వందకోట్లకు పైగా వినియోగదారులతో ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయిన...

ముఖ్య కథనాలు

ఎవ‌రీ న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. ఫేస్‌బుక్ ఆమెకు 44 ల‌క్ష‌ల రూపాయలు ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది?

ఎవ‌రీ న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. ఫేస్‌బుక్ ఆమెకు 44 ల‌క్ష‌ల రూపాయలు ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది?

న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. గూగుల్ ప్రాజెక్ట్ జీరో బగ్ హంటింగ్‌లో ప‌ని చేసే మ‌హిళా ఉద్యోగి.. ఆమెకు ఫేస్‌బుక్ ఏకంగా 44 ల‌క్ష‌ల రూపాయ‌లు గిఫ్ట‌గా...

ఇంకా చదవండి
ఐఫోన్లలో ఈ ఐఓఎస్ వాడుతుంటే వెంటనే అప్‌గ్రేడ్ అవ్వండి. లేకుంటే వాట్సప్ పనిచేయదు

ఐఫోన్లలో ఈ ఐఓఎస్ వాడుతుంటే వెంటనే అప్‌గ్రేడ్ అవ్వండి. లేకుంటే వాట్సప్ పనిచేయదు

ఐఫోన్ యూజర్లకు టెక్ దిగ్గజం ఆపిల్ బ్యాడ్ న్యూస్ ను మోసుకొచ్చింది. మీపాత ఐఫోన్ కొత్త వెర్షన్ కు అప్ గ్రేడ్ చేసుకోకుంటే మీరు వాడే ఐఫోన్లలో ఇకపై వాట్సప్ సర్వీసు పూర్తిగా నిలిచిపోనుంది. ప్రముఖ మెసేంజర్...

ఇంకా చదవండి