• తాజా వార్తలు
  • ఆ యాప్  ఉంటే చాలు.. ఫోన్ పోయినా మీ డాటా భ‌ద్రం

    ఆ యాప్ ఉంటే చాలు.. ఫోన్ పోయినా మీ డాటా భ‌ద్రం

    ఫోన్ పోగొట్టుకోవ‌డం అన్న‌ది మ‌న‌లో చాలామందికి అనుభ‌వ‌మే. ఎవ‌రైనా దొంగిలించ‌డ‌మో.. మ‌నం ఎక్క‌డైనా మ‌ర్చిపోతే దాన్నెవ‌రో తీసుకోవ‌డ‌మో జ‌రిగి ఫోన్ పోయిన సంద‌ర్భాలుంటాయి. విలువైన ఫోన్ పోతే ఎవ‌రికైనా బాధే.. అయితే, కొంద‌రు మాత్రం ఫోన్ పోతే పోయింది.. కానీ, అందులో ఎంతో విలువైన డాటా కూడా పోయిందే అని బాధ‌ప‌డుతుంటారు. ఒక్కోసారి ఫోన్ కంటే అందులో ఉన్న మ‌న‌కు సంబంధించిన డాటా ఎంతో కీల‌కం కావ‌చ్చు. అది...

  • జియోకు ఎందుకు గుడ్ బై చెప్తున్నారు

    జియోకు ఎందుకు గుడ్ బై చెప్తున్నారు

    ఆర్నెళ్ల పాటు ఫ్రీగా డేటా, కాల్ ఆఫర్లను ఇచ్చినంతకాలం జియో జియో అన్న వినియోగదారులు మెల్లగా ఇప్పుడు తమ మనసు మార్చుకుంటున్నారు. మొన్న ఏప్రిల్ నుంచి జియో ఫ్రీ సర్వీసులు నిలిపివేసి టారిఫ్ లు ప్రకటించేసరికి చాలామంది చల్లగా జారుకుంటున్నారు. జియో వద్దంటూ తమ పాత సర్వీస్ ప్రొవైడర్ల నంబర్లనే వాడటం మొదలు పెడుతున్నారు. దీన్ని అరికట్టడానికి జియో చాలా ప్రయత్నాలే చేసినా ఇంకా చాలామంది ప్రైమ్ మెంబర్ షిప్...

  • ‘వన్నా క్రై’ అంతు చూడండిలా..

    ‘వన్నా క్రై’ అంతు చూడండిలా..

    ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వన్నా క్రై రాన్సమ్ వేర్ ను సైబర్ క్రిమినల్స్ గత ఫిబ్రవరి నుంచి వాడుతున్నారు. అయితే.. ఇంత పెద్ద మొత్తంలో అటాక్ చేయడం ఇదే తొలిసారి. ఒకసారి ఈ రాన్సమ్ వేర్ ఎవరి కంప్యూటర్ నైనా అటాక్ చేసిందంటే ఇక ఆ కంప్యూటర్ ను వాడడం వారి తరం కాదు. సైబర్ క్రిమినల్స్ అడిగిన 300 డాలర్లు చెల్లించుకుంటేనే మళ్లీ ఆ కంప్యూటర్ వారి ఆధీనంలోకి వస్తుంది. వన్నా క్రైని ఫిక్స్ చేయడం...

  • ఫోన్ నీళ్లలో పడితే..

    ఫోన్ నీళ్లలో పడితే..

    మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక భాగంగా మారిపోయింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ మనతోనే ఉంటోంది. చివరకు స్నానాల గదిలోకి కూడా ఫోన్ ను తీసుకెళ్తుంటాం. దాంతో ఎంతో ఇష్టపడి కొనుక్కునే విలువైన స్మార్టుఫోన్లు నీళ్లలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ఫోన్ నీళ్లలో పడితే ప్రపంచం ఆగిపోయినంత పనవుతుంది. అందులో ఉండే కాంటాక్ట్సు తిరిగి రికవరీ అవుతాయో...

  • డిలీట్ చేసిన ఫైల్ లను రికవర్ చేయడం ఎలా?

    డిలీట్ చేసిన ఫైల్ లను రికవర్ చేయడం ఎలా?

    మనం మన కంప్యూటర్ లేదా ల్యాప్ ట్యాప్ లలో ఉన్న అనవసరమైన ఫైల్ లను అప్పుడప్పుడూ డిలీట్ చేస్తూ ఉంటాము. అయితే అవి కొన్నిసార్లు అవసరం అనిపిస్తాయి. అలాంటి సందర్భాలలో అరెరే అనవసరంగా డిలీట్ చేశామే అని అనిపిస్తుంది. మళ్ళీ వాటిని తిరిగి పొందాలి అంటే ఎలా? వేరే మార్గం ఏదీ లేదా అని కంగారుపడుతూ ఉంటారు. అయితే ఇకపై ఆ కంగారు అవసరం లేదు. ఈ ఆర్టికల్ చదవండి. డిలీట్ అయిన ఫైల్ లను రికవర్ చేసుకోండి.డిలీట్ చేసిన తర్వాత...

  • మీ వైఫై పాస్ వర్డ్ మరచిపోయారా? అయితే ఈ 4 మార్గాలు మీకోసమే?

    మీ వైఫై పాస్ వర్డ్ మరచిపోయారా? అయితే ఈ 4 మార్గాలు మీకోసమే?

      మీరు  వైఫై ను ఉపయోగిస్తున్నారా? మీ పాస్ వర్డ్ సంక్లిష్టం గా ఉండడం వలన గానీ లేక కొంతకాలం పాటు వైఫై ని ఉపయోగించకఉండడం వలన గానీ మీ వైఫై యొక్క పాస్ వర్డ్ ను మీరు మరచి పోయారా? ఇప్పుడెలా అని కంగారుపడుతున్నారా? ఇకపై అ కంగారు అవసరం లేదు. ఏ కారణం చేతనైనా గానీ మీరు మీ వైఫై పాస్ వర్డ్ మరచిపోతే తిరిగి దానిని పొందడం ఎలా? అనే అంశంపై 4 రకాల మార్గాలను ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. వీటిని...

ముఖ్య కథనాలు

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో బగ్ కనిపెట్టి రూ. 29 లక్షలు గెలుచుకున్న చెన్నై కుర్రాడు 

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో బగ్ కనిపెట్టి రూ. 29 లక్షలు గెలుచుకున్న చెన్నై కుర్రాడు 

ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయిన ఈ యాప్ లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అకౌంట్స్ ఉన్నాయి. అయితే ఇందులో పెద్ద...

ఇంకా చదవండి
మీ మెమొరీ కార్డు పాడైపోయిందా, అయితే ఈ ట్రిక్స్‌తో రిపేర్ చేయండి 

మీ మెమొరీ కార్డు పాడైపోయిందా, అయితే ఈ ట్రిక్స్‌తో రిపేర్ చేయండి 

మీ మెమొరీ కార్డు పని చేయడం లేదా. అది పాడైపోయిందా.. అయితే మీరు ఏమి టెన్సన్ పడనవసరం లేదు. మీ విండోస్ కంప్యూటర్‌లో కొన్ని ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా మీ మెమరీ కార్డ్‌ను మీరే రిపేర్...

ఇంకా చదవండి